Trinath Bandaru
Author- NTV Telugu-
Iran Vs Israel: యుద్ధం మళ్లీ మొదలు..! ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడుల వెనుక ఉన్న కారణాలేంటి?
Middle East Conflict Explained: యుద్ధం ముగిసిందనుకున్న వేళ.. మళ్లీ మంటలు రేగాయి. నిశ్శబ్దం వచ్చిందనుకున్న వేళ… మళ్లీ సైరన్లు మోగాయి. రిహద్దులు సద్దుమణిగాయనుకున్న వేళ.. మళ్లీ క్షిపణులు ఎగిరాయి. మధ్యప్రాచ్యం మరోసారి అగ్నిగుండంగా మారుతోంది. ఏప్రిల్‌లో కాల్పుల విరమణతో కొంత శాంతి నెలకొన్నట్టు కనిపించినా… జూన్‌లో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. ఒక్క ఇజ్రాయెల్, ఒక్క ఇరాన్ మాత్రమే కాదు… లెబనాన్, యెమెన్, ఇరాక్ వరకు ఈ ఉద్రిక్తతలు విస్తరించడం […] -
Infosys: ఉద్యోగాల ఊస్ట్ సమయంలోనూ ఈ కంపెనీ ఏకంగా కోటి రూపాయల జీతాలు ఎలా ఇస్తోంది?
ఓవైపు AI దూకుడుతో ఉద్యోగాలు ఊడిపడుతుంటే మరోవైపు కోటి రూపాయల జీతాలు అందుకుంటున్న ఉద్యోగుల సంఖ్య పెరుగుతోందట. ఒకవైపు ఉద్యోగ భద్రతపై భయాలు… మరోవైపు కోటి రూపాయల వార్షిక వేతనాలు. అసలు ఇంతకీ ఐటీ రంగంలో జరుగుతోంది? ఇన్ఫోసిస్ నివేదికలో ఏముంది? ఇన్ఫోసిస్ తాజాగా విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం 2025 నుంచి 2026 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 130 మంది ఉద్యోగులు ఏడాదికి కోటి రూపాయలకుపైగా ఆదాయం పొందారు. కంపెనీ చరిత్రలో ఇదే అత్యధిక […] -
Mohali Office Murder: ఆ కారణంతోనే చంపాడు.. మొహాలి ఘటన చెప్పిన చేదు నిజం!
ప్రేమ…ఈ ప్రపంచంలో అత్యంత అందమైన అనుభవాల్లో ఒకటి..కానీ అదే సమయంలో అత్యంత తప్పుగా అర్థం చేసుకున్న భావోద్వేగాల్లో కూడా ఒకటి. మనిషి చంద్రుడిపై అడుగుపెట్టాడు. సముద్రాల లోతులను కొలిచాడు. ఆకాశగంగల దూరాలను లెక్కపెట్టాడు. కానీ ప్రేమ అనే భావనను మాత్రం ఇప్పటికీ పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాడు. ఎందుకంటే మనం ప్రేమను అనుభవిస్తున్నాం కానీ ప్రేమను అర్థం చేసుకోవడం లేదు. ఒక మనిషి మన జీవితంలోకి వస్తాడు. మన రోజుల్లో భాగమవుతాడు. మన నవ్వుల్లో కలిసిపోతాడు. మన కలల్లో […] -
Bi-Monthly Salary: నెలలో రెండుసార్లు జీతాలు? ఇండియాలో శాలరీలు ఇచ్చే విధానం మారనుందా?
నెలాఖరు వచ్చిందంటే జీతం కోసం ఎదురుచూపులు.. బ్యాంక్ అకౌంట్లో మెసేజ్ పడిందంటే ఊరట.. ఆ ఊరటతోనే ఇంటి అద్దె, ఈఎంఐలు, పిల్లల ఫీజులు, కరెంట్ బిల్లులు, క్రెడిట్ కార్డ్ బకాయిలు అన్నీ వరుసగా తీర్చే జీవితం కోట్లాది ఉద్యోగులది. అయితే ఒకసారి ఊహించండి.. నెలకు ఒకసారి కాదు, నెలలోనే రెండు సార్లు జీతం వస్తే ఎలా ఉంటుంది? నెల 15న సగం జీతం, నెలాఖరున మిగతా సగం జీతం అకౌంట్లో పడితే ఉద్యోగుల జీవితం నిజంగా సులభమవుతుందా? […] -
Layoffs: జాబ్స్‌కు రెడ్ అలెర్ట్.. లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఎందుకు ఊడుతున్నాయ్..? కాగ్నిజెంట్ నివేదికలో ఏముంది?
మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయితే ప్రమాదంలో ఉన్నారని అనుకోవచ్చు.. కాల్ సెంటర్లో పని చేస్తుంటే మీ ఉద్యోగానికి AI ముప్పు ఉందని భావించవచ్చు.. అయితే ఇప్పుడు పరిస్థితి అక్కడితో ఆగడంలేదు. ఎందుకంటే తాజా అధ్యయనం ప్రకారం AI ప్రభావం నుంచి ఎవరూ పూర్తిగా సురక్షితం కాదట. అవును…! చివరకు ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు కూడా సేఫ్ పొజిషన్లో లేరు. కొన్ని సంవత్సరాల క్రితం AI గురించి మాట్లాడినప్పుడు చాలామంది ఇది కేవలం కంప్యూటర్ ముందు కూర్చొని చేసే ఉద్యోగాలనే […] -
Nepal VS India Explained: భారత్-నేపాల్ మధ్య మళ్లీ మంటలు.. ఈ రాజకీయ భూకంపానికి కారణం ఏంటి?
Balen Shah Controversy Explainer: ఇండియా-నేపాల్ సరిహద్దు వివాదం ఒక్కసారిగా మళ్లీ అంతర్జాతీయ చర్చగా మారింది. దశాబ్దాలుగా భారత్, నేపాల్ మధ్య సాగుతున్న భూవివాదంపై ఎన్నో చర్చలు జరిగాయి. అయితే ఇప్పుడు నేపాల్ ప్రధాని బలేంద్ర షా చేసిన ఒక కామెంట్ ఆ వివాదానికి కొత్త మలుపు తీసుకొచ్చింది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో ఒక దేశం మరో దేశంపై ఆక్రమణ ఆరోపణలు చేస్తుంది కానీ ఈసారి కథ కొంచెం భిన్నంగా సాగింది. నేపాల్ భూమిని భారత్ ఆక్రమించిందని […] -
Trump VS Netanyahu: ఫోన్ కాల్లో నెతన్యాహును బండబూతులు తిట్టిన ట్రంప్..! స్నేహితుడితో అమెరికా ప్రెసిడెంట్‌కు ఎక్కడ చెడింది?
ట్రంప్‌కి కోపం వచ్చింది.. ఎంతగా అంటే.. బండబూతులు తిట్టేంతగా..! ఇంతకీ ఎవర్ని తిట్టారో తెలుసా ? చైనా అధ్యక్షుడినో… ఇరాన్ పాలకులనో కాదు.. అత్యంత ప్రియ మిత్రుడు నెతన్యాహూని.! అదేంటి ఆయన కోసమే కదా… ఇరాన్‌పై యుద్ధం మొదలు పెట్టింది.. మరి ఆయన్నే ఎందుకు బూతులు తిట్టారు అనే కదా మీ డౌట్.. ట్రంప్ అంతే… ! కోపం నషాళానికి అంటుకుంటే… ఫ్రెండ్ అయినా… ఎనీమీ అయినా ఆయనకు ఒకటే…! నేను లేకపోతే నువ్వు జైలుకు వెళ్లే […] -
RUPEE vs DOLLAR: క్షణాల్లో ఫుడ్ బుక్ చేసుకోకపోతే పస్తులుండాల్సిందే.. విదేశాల్లో దయనీయ దుస్థితిలో భారతీయ విద్యార్థులు.. కారణాలు ఇవే!
Rupee Crash Explained: విదేశాల్లో చదువు… ఆపై అక్కడే ఉద్యోగం…చాలామంది భారతీయ విద్యార్థుల కల. కానీ ఆ కల ఇప్పుడు ఎంతోమందికి పీడకలగా మారుతోంది. చేతిలో యూనివర్సిటీ ఆఫర్ లెటర్ ఉన్నా.. జేబులో ఉన్న డబ్బులు సరిపోవడం లేదు. పడిపోతున్న రూపాయి విలువ విదేశాల్లో మన విద్యార్థుల కడుపు మాడుస్తోంది. కనీసం ఒక్కపూట భోజనం కోసం వాళ్లు పడుతున్న ఆకలి కష్టాలు అన్నీ ఇన్నీ కావు. డాలర్ పౌండ్ల దెబ్బకు విదేశాల్లో మన విద్యార్థుల పరిస్థితి రోజురోజుకు […] -
Weather News: మరో 5ఏళ్లు నరకమే.. ఐక్యరాజ్యసమితి హెచ్చరిక.. UN రిపోర్ట్‌లో ఏముంది?
ఈ ఏడాది భానుడి ప్రతాపం చూసి ఇప్పటికే మీరు ఉక్కిరిబిక్కిరైపోయారు కదా..? అయితే ఈ తరహా ఎండల వ్రతను..ఉక్కపోతలను ఇకపై భరించడానికి సిద్ధంగా ఉండండి.. ఎందుకంటే రానున్న ఐదేళ్లు మీరు ఊహించని స్థాయిలో సూర్యుడు నిప్పులు చిమ్మబోతున్నాడు. వాతావరణ మార్పుల వల్ల జరిగే అసలు సిసలు వినాశనం ఎలా ఉండబోతోందో… రానున్న ఐదేళ్లలోనే చూడబోతున్నామని ఐక్యరాజ్యసమితి హెచ్చరిస్తోంది. దీనికి సంబంధించి వరల్డ్ మెటియోరలాజికల్ ఆర్గనైజేషన్ తాజాగా ఓ షాకింగ్ రిపోర్ట్ విడుదల చేసింది. అది చూస్తే భూమిపై […] -
Housing Loan: అలెర్ట్..అలెర్ట్.. హోమ్ లోన్ తీసుకొని ఇల్లు కొంటున్నారా? ఆర్థిక నిపుణులు చెబుతున్న షాకింగ్ నిజం ఇదే!
మీరు కొనుగోలు చేస్తున్న ఇల్లు… నిజంగా మీ డబ్బుతో కొంటున్నారా? లేకపోతే ఇంకా సంపాదించని వచ్చే 20 నుంచి 30 ఏళ్ల జీతంతో కొంటున్నారా? ఇది కాస్త విచిత్రంగా అనిపించవచ్చు కానీ ప్రస్తుతం భారత్‌లో జరుగుతున్న రియాలిటీ ఇదే. ఒకప్పుడు ఇల్లు కొనాలంటే కుటుంబాలు సంవత్సరాల తరబడి పొదుపు చేసేవి. ముందుగా డౌన్ పేమెంట్ కోసం డబ్బు కూడబెట్టేవి. తమ సామర్థ్యానికి తగ్గ ఇల్లు ఎంచుకునేవి. రిటైర్మెంట్ వచ్చేలోపు లోన్ పూర్తిగా తీర్చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్లేవి. […]
తాజావార్తలు
-
Daayra: స్టార్ కాస్ట్ ఉన్నంత మాత్రాన సినిమా హిట్ కాదు.. అమితాబ్-రేఖలను ఉదాహరణగా చూపించిన పృథ్వీరాజ్
-
High Court: జూబ్లీహిల్స్ మాజీ సీఐ శ్రీనివాస్‌రెడ్డికి బిగ్ షాక్.. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
-
AP Collectors Conference: కలెక్టర్లకు సీఎం చంద్రబాబు కొత్త టార్గెట్.. గంట ప్రిపరేషన్ కాదు, 2 నిమిషాల్లో క్లియర్ రిపోర్ట్!
-
Gold-Silver Price Today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. 24K, 22K, 18K రేట్లు ఎంతంటే?
-
Assam Magic Rice: “మ్యాజిక్ బియ్యం”.. మంట అవసరం లేదు.. రైస్ కుక్కర్‌తో పనిలేదు.. చల్లటి నీళ్లతో క్షణాల్లో అన్నం రెడీ..
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!