Trinath Bandaru
Author- NTV Telugu-
Explainer: ‘2012’ సినిమా.. నేపాల్ విపత్తును ముందే ఊహించిందా?
‘2012..’ ఈ సినిమా గుర్తుందా? ప్రపంచం అంతమవుతున్న సమయంలో హిమాలయాల మీదుగా నీరు, మంచు, కొండలు ఒకేసారి విరుచుకుపడే ఆ భయంకరమైన దృశ్యాలు గుర్తున్నాయా? యుగాంతాన్ని కళ్లకు కట్టినట్టు చూపించిన ఈ సినిమా గురించి మరోసారి డిస్కషన్ మొదలైంది. ఈ సినిమా రిలీజై 17ఏళ్లు గడిచిపోయినా ఇప్పుడు నేపాల్ పర్వతాల మధ్య జరిగిన ఒక విపత్తు ఆ పాత దృశ్యాలను మళ్లీ మన కళ్ల ముందుకు తెచ్చింది. అక్కడ కూడా పర్వతమే కదిలింది. అక్కడ కూడా మంచు […] -
America Deportations: వలసదారులను నరకంలోకి గెంటేస్తోన్న ట్రంప్ సర్కార్.. అమెరికా భయంకర ముఖం ఇదే!
ప్రపంచానికి మానవ హక్కుల పాఠాలు చెప్పే అమెరికా… ఇప్పుడు అదే హక్కులను తన సరిహద్దుల వద్దే కాలరాస్తోందా? ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, మానవ గౌరవం అంటూ ప్రపంచ వేదికలపై గొంతెత్తే దేశం, తన గడప దాటిన మనుషుల విషయంలో మాత్రం కఠినమైన వైఖరిని చూపిస్తోంది. ఇటీవల అమెరికా నుంచి మెక్సికోకు ఒక వ్యక్తిని బలవంతంగా పంపించారు. అతడు మెక్సికోలోని డ్రగ్స్ ముఠాలపై అమెరికా అధికారులకు సమాచారం ఇచ్చాడు. అతడు తిరిగి మెక్సికోకు వెళ్తే ఆ ముఠాలు అతడిని హింసించే […] -
AC: ఆఫీస్ ఏసీలో ఎక్కువ సేపు గడుపుతున్నారా? కళ్లు, ముక్కు, గొంతు ఎఫెక్ట్ అవుతాయా?
రోజూ ఉదయం ఇంటి తలుపు దాటి బయటకు వస్తాం. బయట ఎండ..వేడి.. చెమట… కొద్దిసేపటికే ఆఫీసు తలుపు తెరుచుకుంటుంది. లోపల మాత్రం చల్లని గాలి. ఆ చలిలో కూర్చుని కంప్యూటర్ ఆన్ చేస్తాం. ఒక గంట. రెండు గంటలు. మధ్యాహ్నం దాటుతుంది. సాయంత్రం వస్తుంది. చివరకు ఇంటికి బయలుదేరే సమయానికి ఎనిమిది, పది గంటలు ఎయిర్ కండిషనర్ గాలిలోనే గడిచిపోతాయి. ఇంతసేపు ఎయిర్ కండిషనర్‌లో ఉండటం శరీరానికి నిజంగా మంచిదేనా? మొదట ఒక అపోహను పక్కన పెట్టాలి. […] -
Explainer: టార్గెట్ ఇండియా? పాక్‌కు బాంబులు పంపుతున్న టర్కీ!
పాకిస్థాన్ ఆకాశంలో గత కొన్ని రోజులుగా కనిపిస్తున్న కొన్ని విమానాలు ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నను గాల్లోనే వేలాడదీస్తున్నాయి. టర్కీకి చెందిన సైనిక రవాణా విమానాలు వరుసగా పాకిస్థాన్‌లోని కీలక వైమానిక స్థావరాల్లోకి వచ్చి వెళ్తున్నాయి. ఆగస్టు 19 నుంచి 21 మధ్య దాదాపు 60 గంటల వ్యవధిలో టర్కీకి చెందిన C130 హర్క్యులిస్, A400m విమానాల కదలికలు కనిపించాయి. నూర్ ఖాన్, మస్రూర్, మురీద్ లాంటి పాకిస్థాన్ సైనిక స్థావరాల్లో ఇవి దిగినట్టు ఓపెన్ సోర్స్ […] -
Endurance Ship: 100ఏళ్ల రహస్యం..ఓడ మిస్టరీ వీడింది!
సముద్రం కొన్ని కథలను అలలతో ఒడ్డుకు తీసుకొస్తుంది. మరికొన్ని కథలను మాత్రం తన లోతుల్లోకి తీసుకెళ్లి, వందేళ్లు గడిచినా ఎవరికీ చూపించదు. అలాంటి ఒక కథ ఇప్పుడు మళ్లీ మన ముందుకు వచ్చింది. మంచుతో కప్పుకున్న అంటార్కటిక్ సముద్రం అడుగున, 3వేల మీటర్ల లోతులో ఒక ఓడ నిద్రిస్తోంది. దాని పేరు ఎండ్యూరెన్స్. ఇంతకీ వందేళ్ల క్రితం సముద్రంలో మాయమైన ఈ షిప్ గురించి ఇప్పుడు మళ్లీ చర్చ ఎందుకు మొదలైంది? ఒకసారి ఊహించండి. చుట్టూ ఎక్కడ […] -
Brain Eating Amoeba: మెదడును తినేసిన జీవి.. 8ఏళ్ల చిన్నారి కథలో ఊహించని విషాదం
పుట్టినరోజు ముగిసిన తర్వాతి రోజే ఆ చిన్నారి జీవితం ముగిసిపోయింది. ఎనిమిదేళ్ల లిలియన్ స్మార్ట్ ఆగస్టు 22న అమెరికాలోని లూసియానాలో కన్నుమూసింది. కొద్ది రోజుల ముందు వరకు సరస్సులో ఈత కొట్టిన ఆ చిన్నారికి, తన శరీరంలోకి కనిపించని ఒక జీవి ప్రవేశించిందనే విషయం కూడా తెలియదు. ఆ జీవి పేరు నేగ్లేరియా ఫౌలెరి. లూసియానాలోని క్లెయిబోర్న్ సరస్సులో ఈత కొట్టిన సమయంలోనే ఈ అమీబా ఆమె శరీరంలోకి ప్రవేశించి ఉండొచ్చని భావిస్తున్నారు. ఆగస్టు 15న చిన్నారిని […] -
Explainer: కంప్యూటర్ ముందు ఎక్కువసేపు కూర్చుంటున్నారా? డాక్టర్ల షాకింగ్ వార్నింగ్
రోజూ ఉదయం కుర్చీలో కూర్చుంటాం. మధ్యాహ్నం, సాయంత్రం కూడా అదే కుర్చీలో కనిపిస్తాం. కంప్యూటర్ ముందు పని అయిపోయేసరికి 8గంటలు ఎలా గడిచిపోయాయో కూడా తెలియదు. తర్వాత లేచి నడిచేటప్పుడు నడుము బిగుసుకుపోయినట్టు అనిపిస్తుంది. మెడ పట్టేస్తుంది. కాళ్లు బరువెక్కినట్టు అనిపిస్తాయి. మళ్లీ నెక్ట్స్ డే అదే కుర్చీ. మనలో చాలామందికి ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్య అంటే నడుము నొప్పి, మెడ నొప్పి, బరువు పెరగడం వరకే గుర్తొస్తాయి. కానీ శరీరంలో […] -
Miscarriage: గర్భస్రావం తర్వాత మహిళలు చెప్పుకోలేని బాధ ఇదే! శరీరం కోలుకున్నా మనసు ఎందుకు కోలుకోదు?
ఒక స్త్రీకి తల్లితనం ఒక అందమైన అనుభవం కావచ్చు కానీ ఆమె విలువకు అది కొలత కాకూడదు. ఏడేళ్ల పెళ్లి తర్వాత కూడా పిల్లలు పుట్టకపోతే ఆమెను చూసే చూపులు మారిపోయాయి. ఇంకా పిల్లలు లేరా? ఏమైనా సమస్య ఉందా? డాక్టర్‌కి చూపించుకున్నారా? ఎప్పుడు శుభవార్త చెబుతారు? ఆ ప్రశ్నలు అడిగినవాళ్లు ఆ మాటల బరువును మర్చిపోయి వెళ్లిపోయారు. ఆమె మాత్రం ఆ మాటలతోనే ఇంటికి తిరిగి వచ్చేది. ఒక్కో ప్రశ్న ఆమె గుండెల్లో ఒక చిన్న […] -
Psychology Facts: పొసెసివ్‌నెస్.. రిలేషన్‌షిప్‌ను నాశనం చేస్తుందా?
ఒకప్పుడు ఫోన్ మోగితే ఇద్దరిలో ఎవరో ఒకరు నవ్వేవారు. ఇప్పుడు అదే ఫోన్ మోగితే… ఇద్దరిలో ఎవరో ఒకరి ముఖం మారుతుంది. దీని అర్థం ప్రేమ మారిపోయిందనా? అంత త్వరగా చెప్పలేం. ప్రేమ అక్కడే ఉండొచ్చు. కానీ ప్రేమతో పాటు ఇంకేదో వచ్చి కూర్చుంది..అదే అనుమానం..! మొదట అది చాలా చిన్నదిగా మొదలవుతుంది. ఒకరోజు ఎవరో మాట్లాడటం చూసి కలిగిన అసౌకర్యం. మరో రోజు ఆలస్యంగా వచ్చిన మెసేజ్. ఇంకో రోజు ఫోన్ స్క్రీన్ ఒక్కసారిగా కిందకు […] -
Psychology Facts: రిలేషన్ ముగిసిపోయిందని తెలిసినా.. మనసు ఎందుకు అంగీకరించదు?
ఒకప్పుడు ప్రేమ కోసం ఎంతోకాలం ఎదురుచూసిన ఒక మనసు ఉంటుంది. ఎన్నో నిరాశల తర్వాత, ఎన్నో ఒంటరి రాత్రుల తర్వాత, ఎప్పుడో ఒకరోజు తనను అర్థం చేసుకునే మనిషి దొరికాడని అనిపిస్తుంది. అప్పుడు జీవితంలోని చిన్న చిన్న విషయాలకు కూడా ఒక కొత్త అర్థం వస్తుంది. ఉదయం లేవగానే ఎవరో ఒకరు గుర్తొస్తారు. రోజులో ఏదైనా మంచి విషయం జరిగితే ముందుగా వాళ్లకే చెప్పాలనిపిస్తుంది. ఏదైనా బాధ వస్తే వాళ్ల గొంతు వినాలనిపిస్తుంది. ఫోన్ చేతిలోకి తీసుకున్న […]
తాజావార్తలు
-
Sanjay Raut: ‘‘అల్బేనియా సుప్రీంకోర్టుకు నిప్పు’’.. సంజయ్ రౌత్ పోస్ట్‌పై రాజకీయ దుమారం..
-
SS Rajamouli-Mahesh Babu: బాబు సూపర్.. 100 అనుకుంటే 200 ఇచ్చారు!
-
Kanaka Durga Temple: పూర్ణాహుతితో ముగిసిన శరన్నవరాత్రులు.. నేడు దుర్గమ్మ జలవిహారం
-
COVID: కరోనాతో లింక్? చిన్నారులకు బ్రెయిన్ డ్యామేజ్! ఏకంగా 100మందిలో 39మంది..
-
Kenya Cult: ‘‘ఏసుక్రీస్తును కలుస్తారని ఉపవాసం’’.. 191 మంది హత్యల కేసులో దోషిగా పాల్ మెకెంజీ..
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!