Trinath Bandaru
Author- NTV Telugu-
AI Danger For Kids: ‘చ*చ్చిపోవాలని ఉంది..!’ ప్రమాదంలో పిల్లల ప్రాణాలు.. ఈ తప్పులు చేయవద్దు!
అర్థరాత్రి దాటింది..! టిక్‌టిక్‌మంటూ గడియారం ముల్లు తిరుగుతోంది. తల్లి వంటగదిలో లైట్ ఆపేసి పడుకుంది. తండ్రి రేపటి పనుల గురించి ఆలోచిస్తూ నిద్రలోకి వెళ్లిపోయాడు. కానీ ఆ ఇంట్లో ఒక గది మాత్రం ఇంకా మేల్కొనే ఉంది. ఆ గదిలో పెద్ద శబ్దం ఏమీ లేదు. కేవలం ఒక చిన్న వెలుగు మాత్రమే. అదే ఫోన్ స్క్రీన్ లైట్! ఆ వెలుగులో ఒక చిన్న ముఖం. కళ్లలో నిద్ర లేదు. ముఖంలో మాత్రం నవ్వు ఉంది. కానీ […] -
Indians Doctors Leaving UK: ఆ దేశంలో బిచ్చగాళ్లుగా మారుతున్న భారతీయ డాక్టర్లు.. తెల్లదొరలకు బై బై!
ఒకప్పుడు వేలాది మంది భారతీయ డాక్టర్లు, నర్సులు కన్న కల ఇప్పుడు కల్లోలంగా మారింది. తెల్ల కోటు, గౌరవం, స్థిరమైన జీవితం, ప్రపంచంలోనే పేరు ఉన్న ఆరోగ్య వ్యవస్థలో సేవ చేసే అవకాశం. అదే NHS. బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీస్..! దశాబ్దాల పాటు భారత వైద్యులకి యూకే ఒక డ్రీమ్ డెస్టినేషన్‌గా నిలిచింది. కానీ ఇప్పుడు అదే NHS నుంచి భారతీయులు ఒక్కొక్కరిగా క్విట్ అవుతున్నారు. అయితే వర్క్ మీద అసంతృప్తితో కాదు.. లైఫ్ మీద […] -
Recession: పేలిన భారీ బాం*బ్.. లక్షల మంది బలి.. 2026లో అంతకు మించిన విధ్వంసం?
2025…! కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయిన ఏడాది..! ప్రపంచం మొత్తం నెమ్మదిగా ఒకే దిశలో నడిచిన సంవత్సరం ఇది. బ్యాంకులు కూలిపోలేదు.. స్టాక్ మార్కెట్లు(Stock Market) ఒక్కసారిగా కుప్పకూలలేదు.. కానీ ఉద్యోగాలు మెల్లగా మాయమయ్యాయి. కంపెనీలు ఖర్చులు తగ్గించుకున్నాయి. వ్యాపారాలు ఊపిరాడని స్థితికి చేరాయి. పైకి చూస్తే అంతా నార్మల్లానే కనిపించింది కానీ లోపల మాత్రం గ్లోబల్ రెసెషన్(Recession) నడుస్తూనే ఉంది. ఈ సైలెంట్ సంక్షోభం గురించి కొందరు చాలా కాలంగా హెచ్చరిస్తూనే ఉన్నారు. రిచ్ డాడ్ […] -
Adenovirus: నిద్రలేచిన వైరస్ మృగం.. కరోనా కంటే డేంజర్.. ఇది సోకితే..!
ప్రపంచం కోవిడ్(Corona) జ్ఞాపకాల నుంచి పూర్తిగా బయటపడకముందే మరో వైరస్ పేరు మెల్లగా వినిపిస్తోంది. ఇది కోవిడ్, ఫ్లూ(Flu) కంటే స్ట్రాంగ్ వైరస్ అంటూ సోషల్ మీడియాలో చర్చలు నడుస్తున్నాయి. అయితే ఈ వైరస్ కొత్తదేమీ కాదు. దాని పేరు అడెనోవైరస్. అడెనోవైరస్(Adeno Virus) ఇప్పుడిప్పుడే పుట్టిన వైరస్ కాదు. దీన్ని మొదటిసారి 1953లో అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. అప్పట్లో పిల్లల్లో తరచుగా కనిపించే శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను పరిశీలిస్తుండగా, గొంతులో ఉండే అడెనాయిడ్స్ అనే కణజాలంలో ఈ వైరస్‌ను […] -
Climate Change: ఆ ఏడాది మహా వినాశనం.. ప్రకంపనలు రేపుతున్న సైంటిస్టుల ప్రకటన!
శతాబ్దాలుగా నిలబడ్డ హిమనదులు ఇప్పుడు మెల్లగా మాయమవుతున్నాయి. మంచుతో కప్పబడిన ఈ పర్వతాల అడ్రెస్ గల్లంతయ్యే ప్రమాదముంది. భూమి వేడెక్కుతున్న కొద్దీ.. ఈ హిమనదులు ఒక్కొక్కటిగా అంతరించిపోతున్నాయి. ఇది నెమ్మదిగా జరుగుతున్న ప్రక్రియ కాదు. ఇది వేగంగా సాగుతున్న ఒక విపత్తు. తాజా అంతర్జాతీయ పరిశోధన ప్రకారం, రానున్న దశాబ్దాల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం వేలాది హిమనదులు పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. 2055లో.. అంటే ఆ ఒక్క ఏడాదే దాదాపు 4,000 […] -
Silent kil*ler: 2 కోట్ల మందిని చంపింది.. పిల్లలను కూడా వదల్లేదు.. 2026లోనూ ఇదే ప్రమాదం పొంచి ఉందా?
2025…! గుండెపోటుల ఏడాది..! స్కూల్ పిల్లలు, టీనేజర్లు కూడా గుండెపోటుకు గురైన కేసులు ఎక్కువగా కనిపించిన సంవత్సరం ఇదే! జిమ్‌లో వ్యాయామం చేస్తున్న యువకులు ఒక్కసారిగా కుప్పకూలిపోవడం.. ఆఫీస్‌కి వెళ్లేందుకు రెడీ అవుతున్న ఉద్యోగి ఉన్నట్టుండి ప్రాణాలు కోల్పోవడం లాంటి ఘటనలు ఓ భయానక ట్రెండ్‌గా నిలిచాయి. అమెరికా నుంచి భారత్ వరకు, యూరప్ నుంచి ఆస్ట్రేలియా వరకు ఈ ఏడాది ఆకస్మిక గుండెపోటు మరణాలు భారీగా పెరిగాయని ఆరోగ్య సంస్థల డేటా చెబుతోంది. ఇంతకీ ఎందుకిలా […] -
Toxic Fan Culture: అభిమానమా? ఉన్మాదమా? ఉ*గ్రవాదమా? ఎక్కడపడితే అక్కడ టచ్ చేస్తారా?
ఇది అభిమానం కాదు.. ఉన్మాదం..ఉ*గ్రవాదం.. బానిసత్వం..బుద్ధిలేని తనం! హీరోయిన్లు కనిపిస్తే ఎగబడతారా? పడిపడి మీదపడతారా? ఎగిరి ఎగిరి దూకుతారా? ఎక్కడపడితే అక్కడ టచ్ చేస్తారా? మొన్న నిధి అగర్వాల్.. నిన్న సమంత.. రేపు ఎవరు? భవిష్యత్‌లో ఇంకెవరు? ఇంకెమంది ఇబ్బంది పడాలి? ఈ దిక్కుమాలినతనానికి ముగింపే లేదా? అసలు అభిమానం చాటున వెర్రవేషాలు వేసే సంస్క్రతి ఎలా మొదలైంది? ఫ్యాన్స్.. ఇక మీరు మారరా? ‘ది రాజా సాబ్’ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్‌కి కొద్దీ రోజుల […] -
Donald Trump: 2025లో ప్రపంచాన్ని భయపెట్టిన ఒక్క మగాడు.. 2026లోనూ ట్రంప్ ఇండియాను దెబ్బ కొడతారా?
2025 ఒక సాధారణ రాజకీయ సంవత్సరం కాదు..ఇది ఒక్క నాయకుడు ప్రపంచాన్ని ఎంతగా కుదిపేయగలడో చూపించిన సంవత్సరం. ఓటు బూత్ నుంచి వైట్ హౌస్ వరకు వచ్చిన ఆ వ్యక్తి నిర్ణయాలు దేశాల మధ్య నమ్మకాన్ని బద్దలుకొట్టాయి. స్నేహాన్ని అనుమానంగా మార్చాయి. వాణిజ్యాన్ని యుద్ధంగా మార్చాయి. ఆయన తిరిగి అధికారంలోకి వచ్చాక కొత్త యుద్ధాలు మొదలయ్యాయి. తుపాకులతో కాకుండా టారిఫ్‌లతో, వీసాలతో, బెదిరింపులతో వార్ నడిచింది. ఇలా 2025లో ఆయన నిర్ణయాలు ప్రపంచాన్ని ఎలా టార్చర్ పెట్టాయో […] -
Year Ender 2025: వరదలు, తుఫాన్లు, వడగాలులు.. కాళరాత్రిని మిగిల్చిన ఏడాది…! 2026లోనూ సేమ్ సీన్ రిపీట్?
2025లో ప్రపంచం ఒక విషయాన్ని స్పష్టంగా గమనించింది. ప్రకృతి విపత్తులు ఇక అరుదైన ఘటనలు కావు. అవి షెడ్యూల్ ప్రకారం వస్తున్నాయి. ఒక నెల ఎండతో కాలిపోతే.. మరో నెల నీటిలో మునిగిపోతోంది. ఒక ఖండంలో అగ్ని రాజుకుంటే.. మరో ఖండంలో సముద్రం నగరాల్లోకి దూసుకొస్తోంది. ఇది వాతావరణ మార్పు గురించి హెచ్చరికలు వినే దశ కాదు. ఆ దశ దాటిపోయింది. ప్రపంచం మొత్తం ఒకేసారి ఊపిరి ఆడని దృశ్యాలను చూసింది. భూమి పగిలిపోతుందేమో అనిపించే స్థాయిలో […] -
China Mega Dam: భారత్ – చైనా మధ్య వాటర్ బాంబ్.. డేంజర్ జోన్లో ఇండియా!
ఇది సరిహద్దుల్లో జరిగే యుద్ధం కాదు. తుపాకులు లేవు. మిస్సైళ్లు లేవు. కానీ ఇది భారత్ ఎదుర్కొంటున్న అత్యంత ప్రమాదకరమైన వార్..! ఈ యుద్ధం నీటిపై, కోట్ల మందికి జీవనాధారమైన ఒక నదిపై జరుగుతోంది. అవును..! బ్రహ్మపుత్ర నది(Brahmaputra River)పై వాటర్ వార్ మొదలైందనే చెప్పాలి. టిబెట్‌లో చైనా నిర్మిస్తున్న ఒక భారీ డ్యామ్ ప్రాజెక్ట్ ఇప్పుడు భారత్‌ను కలవరపెడుతోంది. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్టును వాటర్ బాంబ్‌గా పిలుస్తున్నారు. ఎందుకంటే ఈ డ్యామ్ పూర్తిగా […]
తాజావార్తలు
-
Dussehra astrology: దసరా నుంచి ఈ 3 రాశుల వారికి త్రిగ్రాహి, లక్ష్మీనారాయణ, బుధాదిత్య యోగాలు..
-
Sheikh Hasina: ‘చంపినా, అరెస్టు చేసినా వెనక్కి తగ్గను’.. బంగ్లాదేశ్‌కు వెళ్తానన్న హసీనా
-
418 Trailer: నేను కచ్చితంగా తల్లినై తీరాలి.. బయపెట్టేస్తున్న ‘418’ ట్రైలర్!
-
Kim Jong Un in Coma: కోమాలోకి కిమ్ జోంగ్ ఉన్..? ఉత్తర కొరియా నుంచి చైనాకు తరలింపు…!
-
Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు.. “ప్రభుత్వాలు మారినంత మాత్రాన పరిస్థితులు మారవు”
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!