టాలీవుడ్ యంగ్ హీరో అల్లరి నరేష్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. మధ్య బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు.. నాంది సినిమాతో యాక్షన్ హీరోగా మారిపోయాడు. సీరియస్ లుక్ తో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రం`సినిమాలతో భారీ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాడు..ఈ ఏడాది `నా సామిరంగ సినిమా చేశాడు. సంక్రాంతికి విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.. ఇప్పుడు ఆ ఒక్కటి అడక్కు […]
సాదారణంగా సినిమాలో ఒక హీరోయిన్ ఉంటే సినిమా సూపర్ హిట్ అవుతుంది.. అదే ఇద్దరు స్టార్ హీరోయిన్లు ఒక సినిమాలో కనిపిస్తే ఇక ఫ్యాన్స్ కు పండగ.. ఆ సినిమాకి ఏ రేంజ్ హైబ్స్ ఉంటాయో మనందరం అర్థం చేసుకోవచ్చు.. ఒక హీరో కు జోడిగా ఇద్దరు హీరోయిన్లు ఉంటే ఆ కాంబోలో వచ్చిన సినిమాలు మంచి టాక్ ను అందుకుంటున్నాయి.. ఇక ఇద్దరు స్టార్ హీరోయిన్లు ఒక సినిమాలో కనిపిస్తే ఇక రచ్చ మాములుగా ఉండదు.. […]
మధ్యాహ్నం భోజనం చేశాక నిద్ర ముంచుకోస్తుంది.. ఎంత కంట్రోల్ చేసుకున్నా కూడా నిద్ర వస్తుంది.. అయితే కొంతమంది మాత్రం నిద్రపోతారు.. మరి కొంతమంది మాత్రం నిద్రపోతే ప్రమాదకరమైన జబ్బులు వస్తాయని భయపడుతుంటారు.. మధ్యాహ్నం నిద్ర పోవడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయో? నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. భోజనం అవ్వగానే నిద్ర రావడం సహజమే. అయితే నిపుణులు ఇలా మధ్యాహ్నం భోజనం అయ్యాక పడుకుంటే కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు.. ముఖ్యంగా జీర్ణ […]
ఓటీటీలోకి ఎన్నో సూపర్ హిట్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి.. ఇప్పుడు మరో హాలివుడ్ మూవీ తెలుగులో రాబోతుంది..హాలీవుడ్ మూవీ బార్బీ ఆస్కార్స్‌తో పాటు పలు అంతర్జాతీయ అవార్డులను దక్కించుకొని చరిత్రను సృష్టించింది. గత ఏడాది అత్యధిక కలెక్షన్లను అందుకొని సరికొత్త రికార్డ్ ను అందుకుంది.. ఇప్పుడు ఆ సినిమా తెలుగులో రాబోతుంది.. తెలుగు వెర్షన్ శనివారం నుంచి జియో సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ ఆస్కార్ విన్నింగ్ మూవీ స్ట్రీమింగ్ […]
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు బాగా బిజీ ఉన్న హీరోయిన్లు ఇప్పుడు అడ్రెస్ లేకుండా పోయారు.. కొందరు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తే మరికొందరు మాత్రం అస్సలు కనిపించలేదు.. ఆ లిస్ట్ లో తెలుగు హీరోయిన్లే కాదు బాలీవుడ్ యాక్టర్స్ కూడా ఉన్నారు.. ఆ లిస్ట్ లో ఓ హీరోయిన్ ఉంది.. ఆ హీరోయిన్ ఒకప్పుడు యువతను బాగా ఆకట్టుకుంది.. ఇప్పుడు ఎక్కడుందో కూడా తెలియలేదు.. ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారు కదా.. ఆమె ఎవరో ఇప్పుడు ఎక్కడ […]
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ ఈరోజు బంగారం ధరలు తగ్గాయి.. అలాగే వెండి ధరలు కూడా భారీ తగ్గాయి.. తులం బంగారం పై 10 రూపాయలు తగ్గగా, కిలో వెండి పై 100 రూపాయలు తగ్గింది.. ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 65,740 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 71,720 ఉంది.. వెండి ధరలు కిలో రూ.86,900 ఉంది.. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.. […]
తెలుగు బిగ్ బాస్ ద్వారా పాపులర్ అయిన ముద్దుగుమ్మల్లో అరియనా గ్లోరీ కూడా ఒకరు.. ఆ షో తర్వాత అందరు వరుస సినిమాలతో బిజీ అయితే, అరియనా మాత్రం సోషల్ మీడియాలో బిజీ అయ్యింది.. హాట్ అందాలతో ఫోటో షూట్ చేస్తూ కుర్ర కారుకు నిద్ర లేకుండా చేస్తుంది.. ఆ ఫోటోలు ఎంతగా వైరల్ అవుతున్నాయో చూస్తున్నాం.. ఇక తాజాగా గ్లామర్ డోస్ పెంచేసింది.. అందాల ఆరబోతకు హద్దులు చేరిపేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో […]
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ పేరు అందరికీ తెలిసే ఉంటుంది. తెలుగు సినిమాల్లో కనిపించక పోయిన యాడ్ లలో కనిపించడం వల్ల తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.. బాలీవుడ్ లో ఎన్నో హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. దాదాపుగా పదేళ్లకు పైగా ఇండస్ట్రీలో రాణించింది.. ప్రస్తుతం ‘దిక్రూ’ చిత్రంలో నటించింది.. ఇక ఈ సినిమాలో సీనియర్ యాక్టర్స్ నటిస్తున్నారు.. మంచి టాక్ ను సొంతం చేసుకుంది.. ఇక కరీనా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది.. […]
తమిళ స్టార్ హీరో కొరియోగ్రాఫర్, నిర్మాత, దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని మరో బృహత్తర సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తాను స్థాపించిన ‘మాత్రం ’ ట్రస్ట్ ఆధ్వర్యంలో పది మంది రైతులకు ఉచితంగా ట్రాక్టర్లు అందజేశారు. ఈ ట్రాక్టర్ల ప్రదానోత్సవ కార్యక్రమం తాజాగా సాలిగ్రామంలోని ప్రసాద్ స్టూడియోలో జరిగింది.. ఇక మొన్న వికలాంగులకు స్కూటీలను అందజేశారు.. ఆయన ఒక ట్రస్ట్ ను నడిపిస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే ఎంతోమందికి లారెన్స్ సాయం […]
ఏపీలో ఎన్నికల నగరా మోగింది.. రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నారు.ఆంధ్ర ప్రదేశ్ లో లోక్ సభతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ ముగిసి ప్రధానపార్టీల ప్రచారం జోరందుకుంది. దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో ఎన్నికలు జరుగుతుండగా ఆంధ్ర ప్రదేశ్ లో నాలుగో విడతలో వున్నాయి… అంటే మే 13న పోలింగ్ జరగనుంది.. రోజు రోజుకు ఉత్కంఠగా ప్రచారాలు జరుగుతున్నాయి.. టీడీపీ, జనసేన పొత్తు పై ప్రచారం చేస్తున్నారు.. జనసేన ఇప్పుడు ఏపీలో […]