BEL Jobs: బీటెక్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. భారీగా ఉద్యోగాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీటెక్ విద్యార్థులకు ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. బెల్ లో పలు శాఖల్లో ఉద్యోగాల కు సంబందించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 205 పోస్టులను భర్తీ చేయనున్నారు. విభాగాల వారీగా చూస్తే.. ప్రాజెక్ట్ ఇంజనీర్ – I మరియు ట్రైనీ ఇంజనీర్ – I పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది బెల్. ఈ పోస్టులకు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ను అంటే ఇంజనీరింగ్ ను పూర్తి చేసి ఉండాలి..
ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 205 పోస్టుల ను భర్తీ చేస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 24 జూన్ 2023. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ bel-india.in ద్వారా ఆన్ లైన్ విధానం లో అప్లై చేసుకోవాలి.. ఇకపోతే ఈ పోస్టుల కు దరఖాస్తు చేయడానికి.. అభ్యర్థి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి BE, B.Tech, డిగ్రీని పొంది ఉండాలి. లేదా ఇంజినీరింగ్‌కు సంబంధించిన మరేదైనా కోర్సు చేసి ఉండాలి. దీనితో పాటు, అభ్యర్థికి 55 శాతం మార్కులు ఉండటం కూడా అవసరం. వయోపరిమితి విషయానికొస్తే.. ప్రాజెక్ట్ ఇంజనీర్ I పోస్టుకు వయోపరిమితిని 32 సంవత్సరాలు ఉండాలని అధికారులు తెలిపారు.. జీతం కూడా ఎక్కువగానే ఉండటంతో ఎక్కువ మంది అప్లై చేసుకుంటున్నారు..
Also Read
- TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
- Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
- ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
- BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
పోస్టుల వివరాలు :
ఇందులో మొత్తం 205 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు..191 ఖాళీలు ట్రైనీ ఇంజనీర్ – I పోస్టులు కాగా.. మరో 14 ప్రాజెక్ట్ ఇంజనీర్ – I పోస్టులు ఉన్నాయి. . వివరాల ను తెలుసుకోవడానికి.. మీరు అధికారిక వెబ్‌సైట్‌లో ఇచ్చిన నోటీసును…ఈ పోస్టులకు అర్హతలు కలిగిన వాళ్ళు వెంటనే అప్లై చేసుకోగలరు.. ఈ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది… అందులో ఉత్తీర్ణులైన వారు మాత్రమే ఇంటర్వ్యూకు వెళతారు… ఆసక్తి కలిగిన వాళ్ళు అప్లై చేసుకోవడం మంచిది..
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!