Nayanatara : భర్తతో కలిసి ప్రత్యేక పూజలు చేసిన నయన్.. పిక్స్ వైరల్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లేడి బాస్ నయనతార గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఇటు తమిళ్, అటు తెలుగు సినిమాల తో ఫుల్ బిజీగా ఉంది.. వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతుంది.. ఇండస్ట్రీలోని స్టార్ హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకుంటుంది..ఈ అమ్మడు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.. నయన్ లేటెస్ట్ ఫొటోలతో నెట్టింట రచ్చ చేస్తుంది.. తాజాగా తన భర్తతో కలిసి ఓ గుడిలో ప్రత్యేక పూజలు చేయించింది. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
నయన్ రీసెంట్ గా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. ఇప్పుడు ఇద్దరు పిల్లలకు తల్లయింది. సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు తల్లి దండ్రులు అయ్యారు.. ఇక ఇటీవలే ఇన్‌స్టాలోకి ఎంట్రీ ఇచ్చిన నయన్ ఇంట్రెస్టింగ్ పోస్టులతో ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది.. గ్లామర్ డోస్ పెంచుతు ఫోటోలను షేర్ చేసింది.. మొన్నీమధ్య షేర్ చేసిన ఫోటోలు ఎంతగా వైరల్ అయ్యాయో మనం చూశాం.. ఇప్పుడు పద్దతిగా గుడిలో పూజలు చేయిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
Also Read
- Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
- Laikey Laikaa: రాషా థడానీ ఇంటెన్స్ రొమాంటిక్ యాక్షన్ ఆగిపోలేదు.. వాలెంటైన్స్ డేకు వస్తోంది..
- APFDC: సినిమా షూటింగ్స్‌కు సింగిల్ విండో.. విశాఖను ఫిల్మ్ హబ్‌గా మార్చేందుకు కీలక నిర్ణయాలు
- Mamitha Baiju : రెమ్యునరేషన్ పెంచేసిన మమిత బైజు.. రూ. 3 కోట్లు డిమాండ్?
నయనతార సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ను పెంచుకొనే పనిలో ఉంది.. తెలుగు సినిమాలను అనౌన్స్ చేసినట్లు లేదు.. ప్రస్తుతం తమిళ సినిమాల్లో బిజీగా ఉంది.. అలాగే ప్రస్తుతం పిల్లలతో గడుపుతుంది.. ఫ్యామిలీ వేకెషన్స్ లో బిజీగా ఉంది.. ఇప్పటికప్పుడు ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది..
తాజావార్తలు
-
Venus Enters Libra: సెప్టెంబర్ 2 నుంచి ఈ 4 రాశుల వారికి అదృష్టమే అదృష్టం.. ఉద్యోగం, డబ్బు, వాహనం కొనుగోలు యోగం!
-
Skincare Tips: బ్యూటీ పార్లర్‌కు బై బై చెప్పండి!.. ఇంట్లోనే సహజంగా ముఖానికి మెరుపు తెచ్చే 3 టిప్స్ ఇవే..
-
Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Nepal Floods: “నువ్వు దేవుడు సామీ”.. వరదల్లో 1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన ప్రిన్సిపాల్
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!