Suresh Maddala
Author- NTV Telugu-
Jammu kashmir: రాంబన్ జిల్లాలో కుంగిన భూమి.. దెబ్బతిన్న 30 ఇళ్లు
జమ్మూకాశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో భూకంపం సంభవించినట్లుగా పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏకంగా రాంబన్-గూల్ రహదారి మధ్య సుమారు 1 కి.మీ మేర భూమి కుంగిపోయింది. -
Rain: దేశ రాజధానిలో భారీ వర్షం.. జలమయమైన ఢిల్లీ రోడ్లు
దేశ రాజధాని ఢిల్లీ భారీ వర్షంతో తడిసిముద్దైంది. సాయంత్రం ఒక్కసారిగా మేఘాలు కమ్ముకుని వర్షం కురిసింది. దీంతో రోడ్లు జలమయం అయ్యాయి. -
Congress: మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు షాక్.. కీలక పదవికి ఆరిఫ్ ఖాన్ రాజీనామా
సార్వత్రిక ఎన్నికల వేళ మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు గట్టి షాక్ తగిలింది. సీనియర్ నేత, మాజీ మంత్రి మహ్మద్ ఆరిఫ్ (నసీం) ఖాన్ పార్టీ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. స్టార్ క్యాంపెయినర్ పదవికి ఆయన రాజీనామా చేశారు -
Akhilesh Yadav: అఖిలేష్ ఆస్తులెన్నో తెలుసా! భార్యకు ఎంత అప్పు ఇచ్చారంటే..!
ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీకి కంచుకోటగా ఉన్న కన్నౌజ్ నియోజకవర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పోటీ చేస్తున్నారు. -
Rahul Gandhi: మోడీ ప్రసంగాలు ఆందోళన కరంగా ఉన్నాయి
దేశ వ్యాప్తంగా రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇక మూడో విడత పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే కాంగ్రెస్-బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. -
Maldives: మాల్దీవుల జలాల్లోకి ప్రవేశించిన డ్రాగన్ రీసెర్చ్ షిప్.. ఆంతర్యమేంటో..!
4,500 టన్నుల హైటెక్ చైనీస్ పరిశోధన నౌక మరోసారి మాల్దీవుల జలాల్లోకి ప్రవేశించింది. తిలాఫుషీ తీరంలో ఇది లంగరేసింది. దాదాపు రెండు నెలల విరామం తర్వాత తిరిగి మాల్దీవుల జలాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. -
Lok Sabha Election: ముగిసిన రెండో విడత పోలింగ్.. ఎంత శాతమంటే..!
దేశ వ్యాప్తంగా రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 88 స్థానాల్లో ఓటింగ్ జరిగింది. ఉదయం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగానే ఉన్నా.. ఓటర్లు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. -
Delhi: పైలట్‌గా బిల్డప్.. ఎయిర్‌పోర్టులో హల్చల్.. చివరికిలా..!
కోటి విద్యలు కూటి కోసం అన్నారు పెద్దలు. అంటే బతకడానికి కోటి విద్యలు ఉన్నాయని చెప్పారు. అంటే అడ్డదారుల్లో సంపాదించమని కాదు. ఏ పని పడితే.. ఆ పని చేసి పైసలు సంపాదిస్తే పద్ధతిగా ఉండదు. -
Sandeshkhali: కలకత్తా హైకోర్టు తీర్పుపై సుప్రీంలో మమత సర్కార్ పిటిషన్
సార్వత్రిక ఎన్నికల ముందు సందేశ్‌ఖాలీ ఘటన పశ్చిమబెంగాల్‌ను ఎంతగా కుదిపేసిందో అందరికీ తెలిసిందే. ఆందోళనలు, నిరసనలతో పశ్చిమబెంగాల్ అట్టుడికింది. -
Viral Video: ఓ వైపు ఫుల్ ట్రాఫిక్.. ఇంకోవైపు ఆ అమ్మాయి ఏం చేసిందంటే..!
కరోనా తర్వాత వర్క్‌ఫ్రమ్ హోమ్‌కు ఎంతో ప్రాధాన్యత వచ్చిందో చెప్పక్కర్లేదు. దాదాపు కొన్ని నెలల పాటు ఇంటి నుంచే ఉద్యోగులు పనులు చేశారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?