Pakistan video: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మహిళా టిక్‌టాకర్‌కు లైంగిక వేధింపులు.. వివస్త్రను చేసిన యువకులు
- పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఘోరం
- మహిళా టిక్‌టాకర్‌కు లైంగిక వేధింపులు
- స్టేజ్‌పైనే వివస్త్రను చేసిన యువకులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఘోరం జరిగింది. వేదికపై ఉన్న మహిళా టిక్‌టాకర్ పట్ల యువకులు నీచానికి ఒడిగట్టారు. పట్టపగలే ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఇష్టానుసారంగా చేతులు వేసి.. వస్త్రాలు చింపి వివస్త్రను చేసి బలత్కారానికి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
లాహోర్‌లో పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. వందలాది మంది ముస్లిం పురుషులు స్టేజీ దగ్గర గుమిగూడున్నారు. అయితే ఒక మహిళా టిక్‌టాకర్ ఎక్కడికి ఎందుకు వచ్చిందో తెలియదు. ఎవరైనా ఆహ్వానించారా? లేదంటే ఆమె వచ్చి ప్రోగ్రామ్స్ చేస్తుందో తెలియదు గానీ.. స్టేజ్‌పై ఉన్న ఆమెను యువకులు చుట్టుముట్టారు. దీంతో ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి అయింది. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఇష్టానుసారంగా ఆమెపై చేతులు వేసి.. స్టేజ్ కింద ఉన్న వారు బట్టలు చింపారు.. ఇంకొందరు ఆమెపై చేతులు వేసి ఘోరంగా టార్చర్ చేశారు. దీంతో ఆమె ఆ వేధింపులు తాళలేక విలవిలలాడింది. కాపాడమంటూ ఆమె మొర్ర పెట్టుకున్న ఆక్రందనలు మృగాళ్లకు వినిపించలేదు. ఎవరూ రక్షించే ప్రయత్నం చేయలేదు. ఇష్టానుసారంగా దాడి చేయడంతో ఆమె స్టేజ్ పైనుంచి కిందపడిపోయింది. ఆమె వస్త్రాలను చించేయడంతో సగం అర్ధనగ్నంగా అయిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిందితుల పట్ల చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్ ప్రభుత్వాన్ని నెటిజన్లు కోరుతున్నారు.
Also Read
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
- Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
https://twitter.com/realMaalouf/status/1823632331724259560
తాజావార్తలు
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
-
Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
-
BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
-
CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఇండియా కూటమిలోకి విజయ్ పార్టీ TVK!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!