Suresh Maddala
Author- NTV Telugu-
Trump: ఇరాన్ దగ్గర ఎప్పటికీ అణ్వాయుధం ఉండదు.. నెతన్యాహుతో భేటీకి ముందు ట్రంప్ కీలక వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్ అణు కార్యక్రమంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌కు ఎప్పటికీ అణ్వాయుధాలు ఉండవని, ఆ విషయం వారికి కూడా బాగా తెలుసని స్పష్టం చేశారు. -
Trump-Netanyahu: ట్రంప్-నెతన్యాహు విభేదాలు.. దేనికోసమంటే..!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్-ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మధ్య మళ్లీ విభేదాలు తలెత్తినట్లుగా వార్తలు వస్తున్నాయి. టర్కీకి అత్యాధునిక F-35 యుద్ధ విమానాల విక్రయం అంశంపై విభేదాలు బహిర్గతమైనట్లు సమాచారం. -
Parliament: కేంద్రమంత్రి భగీరథ్ చౌదరి కీలక నిర్ణయం.. పార్లమెంట్లో సంచలన ప్రకటన
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో కీలక సమాచారం వెల్లడించింది. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌదరి తన సొంత వ్యవసాయ క్షేత్రం కోసం ఉద్యానవన పథకం కింద పొందిన రూ.99 లక్షల సబ్సిడీని తిరిగి చెల్లించినట్లు తెలిపింది. -
Rahul Gandhi: ‘అత్యంత నీచమైన వ్యక్తి’.. కొత్త విద్యాశాఖ మంత్రిపై రాహుల్ గాంధీ ఫైర్
నూతన కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిపై ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ‘అత్యంత నీచమైన వ్యక్తి’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అత్యాచార నిందితులను సమర్థించే వ్యక్తిని విద్యాశాఖ మంత్రిగా నియమించడం ఆశ్చర్యకరమని వ్యాఖ్యానించారు. -
Bihar: దారుణం.. పెళ్లి చేసుకోమన్నందుకు ప్రేయసిని బైక్‌పై ఈడ్చుకెళ్లిన ప్రియుడు
బీహార్‌లోని నలందా జిల్లాలో దారుణం జరిగింది. పెళ్లి చేసుకోమన్న పాపానికి ఓ ప్రియుడి అమానుషంగా ప్రవర్తించాడు. బైక్‌పై 100 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లిపోయాడు. ఈ దారుణ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. -
Delhi: జంతర్‌మంతర్ దగ్గర ధర్నాకు పోలీసుల ప్లాన్.. దేనికోసమంటే..!
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్ దగ్గర మరో ధర్నా జరిగేటట్లు కనిపిస్తోంది. ఈసారి విద్యార్థులు కాకుండా.. ఖాకీలు ధర్నా చేపట్టేందుకు రెడీ అవుతున్నారు. పోలీసులే న్యాయం కోసం పోరాటం చేసేందుకు సిద్ధపడుతున్నారు. -
Artificial SUN: చైనా అద్భుత సృష్టి.. కృత్రిమ సూర్యుడు నిర్మాణం.. వీడియో వైరల్
ప్రపంచంలోనే చైనా మరో అద్భుతాన్ని సృష్టించింది. అతిపెద్ద సూపర్ మాగ్నెట్‌ను సిద్ధం చేసింది. కృత్రిమ సూర్యుడి నిర్మాణంతో అద్భుతాన్ని సృష్టించబోతుంది. స్వచ్ఛమైన, అపరిమిత శక్తి ఉత్పత్తి లక్ష్యంగా సాగుతున్న కృత్రిమ సూర్యుడు (Artificial Sun) ప్రాజెక్టులో కీలక విజయాన్ని సాధించింది. -
Modi-IAS: తన రాజీనామా ఆమోదించండి.. ప్రధాని మోడీకి మాజీ ఐఏఎస్ వినతి
మాజీ ఐఏఎస్ అధికారి కన్నన్ గోపీనాథన్ మరోసారి ప్రధాని మోడీకి కీలక విజ్ఞప్తి చేశారు. తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. ఏడు సంవత్సరాల క్రితమే తాను రాజీనామా సమర్పించినప్పటికీ ఇప్పటికీ దానిని ప్రభుత్వం ఆమోదించలేదని పేర్కొన్నారు. -
Pakistan: మరో గల్ఫ్ దేశంతో పాక్ రక్షణ ఒప్పందం.. కన్నేసుంచిన భారత్
దాయాది దేశం పాకిస్థాన్ మరో గల్ఫ్ దేశంతో రక్షణ ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే సౌదీతో రక్షణ ఒప్పందం చేసుకుంది. ఒక దేశంపై ఎవరైనా దాడి చేస్తే.. శత్రు దేశంపై రెండు దేశాలు పోరాడాలనేది రక్షణ ఒప్పందం యొక్క సూత్రం. తాజాగా కువైట్‌తో కూడా రక్షణ ఒప్పందం చేసుకుంది. -
Instagram: భారత్‌లో ఇన్స్టాగ్రామ్ నిషేధం! సోషల్ మీడియాలో పుకార్లు
ప్రస్తుతం ప్రపంచం సోషల్ మీడియాపై నడుస్తోంది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకూ సామాజిక మాధ్యమాలతోనే గడుపుతున్నారు. అంతగా మనిషి జీవితంలో సోషల్ మీడియా భాగమైపోయింది. అలాంటిది గత కొన్ని రోజులుగా ఆగస్టు 25 నుంచి భారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ను నిషేధించనున్నారని ఒక వార్త వైరల్ అవుతోంది.
తాజావార్తలు
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
-
Petrol-Diesel Price: హార్ముజ్‌లో భారీ దాడులు.. వాహనదారులకు ధరలు షాకిచ్చే ఛాన్స్!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!