Suresh Maddala
Author- NTV Telugu-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్‌రేప్
నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం జరిగింది. కదులుతున్న బస్సులో 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. అనంతరం ఢిల్లీలో 40 కి.మీ దూరంలో వదిలేసి పరారయ్యారు. ఈ ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. -
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
ప్రధాని మోడీ కిర్గిజిస్థాన్‌లో పర్యటిస్తున్నారు. రాజధాని బిష్కెక్లో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. షాంఘై సహకార సంస్థ సదస్సు సందర్భంగా ఇరువురు నేతలు భేటీ అయ్యారు. -
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్, పాకిస్థాన్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ త్వరలో యూరప్‌కు చెందిన రాజకుటుంబ సభ్యురాలిని వివాహం చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. -
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
నార్త్ సైప్రస్ తీరంలో ఆదివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సుమారు 270 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఫెర్రీ సముద్రంలో బోల్తాపడింది. ఫెర్రీలోకి నీరు చేరడంతో ఈ ప్రమాదం జరిగినట్లు టర్కిష్ సైప్రియట్, టర్కీ మీడియా సంస్థలు వెల్లడించాయి. -
Pakistan: ఇంగ్లండ్ టూర్లో పాక్ క్రికెటర్లు.. మాజీ ప్రధాని గురించి మాట్లొద్దని పీసీబీ హెచ్చరిక
ఇంగ్లండ్‌లో జరుగుతున్న టెస్ట్ సిరీస్ సందర్భంగా పాకిస్థాన్ మాజీ కెప్టెన్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలు వ్యవహారంపై ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయవద్దని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) తమ ఆటగాళ్లకు సూచించినట్లు తెలుస్తోంది. -
Uzbekistan: భారతీయులకు గుడ్‌న్యూస్.. మోడీ టూర్ ఎఫెక్ట్.. 30 రోజులు వీసా ఫ్రీ
ప్రధాని మోడీ ప్రస్తుతం ఉజ్బెకిస్థాన్‌లో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటన కోసం శనివారం ఉజ్బెకిస్థాన్ వెళ్లారు. పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. ఇక భారతీయులకు ఉజ్బెకిస్థాన్ కీలక గుడ్‌న్యూస్ చెప్పింది. -
Nepal Floods: తప్పిన ఘోర విషాదం.. 1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన హెడ్మాస్టార్.. క్షణాల్లో మునిగిన స్కూల్
నేపాల్ జలప్రళయం ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపిందో అందరికీ తెలిసిందే. అకస్మాత్తుగా వచ్చిన విలయానికి ఎందరో జలసమాధి అయ్యారు. ఇప్పటికే 700 మంది ప్రాణాలు కోల్పోగా.. వందలాది మంది గల్లంతయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు చూస్తుంటే.. భయాందోళన కలిగిస్తున్నాయి. -
Mojtaba Khamenei: ‘అసలు శత్రువును గుర్తించండి’.. గల్ఫ్ దేశాలకు మోజ్తబా ఖమేనీ కీలక పిలుపు
ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ గల్ఫ్ దేశాల పాలకులకు కీలక పిలుపునిచ్చారు. ముస్లిం దేశాలన్నీ ముఖ్యంగా పశ్చిమాసియా, గల్ఫ్ ప్రాంత దేశాలు తమ “అసలు శత్రువును” గుర్తించి ఐక్యంగా ఎదుర్కోవాలని కోరారు. -
Delhi: ఢిల్లీ హోటళ్లలో రూమ్‌ల కొరత.. ఆకాశాన్నంటుతున్న ధరలు.. కారణం ఇదే!
దేశ రాజధాని ఢిల్లీలో హోటళ్లలో రూమ్‌ల కొరత ఏర్పడింది. అన్ని చోట్ల హౌస్‌ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. చిన్న హోటళ్ల దగ్గర నుంచి పైవ్‌స్టార్ హోటళ్ల వరకు అన్ని రష్‌గా ఉన్నాయి. ఒక్కసారిగా భారీ డిమాండ్ పెరిగింది. దీనింతంటికి బ్రిక్స్ సమావేశాలు కారణంగా చెబుతున్నారు. -
PM Modi: మోడీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత గౌరవం.. భారతీయులకు అంకితం
ప్రధాని మోడీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత గౌరవం దక్కింది. ఉజ్జెకిస్థాన్ స్వాతంత్ర్యం 35వ వార్షికోత్సవం సందర్భంగా మోడీకి ఈ పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు మిర్జియోయెవ్‌కు.. దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక పురస్కారాన్ని ప్రధాని మోడీ భారతీయులకు అంకితం చేశారు.
తాజావార్తలు
-
Renu Desai: ఆడవాళ్లేమీ రోబోలు కాదు.. రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు!
-
Ravindra Jadeja: టీమ్‌లో చోటు దక్కలేదని డాక్టర్‌గా మారిన జడేజా.. స్టెతస్కోప్‌తో ఏం చేశాడో చూడండి (వీడియో)
-
Rajini – Kamal Multistarrer: రజినీ, కమల్ మల్టీస్టారర్ ఉన్నట్టా ? లేనట్టా?
-
Jagga Reddy: సోనియా గాంధీ బయోపిక్కు దర్శకుడు ఫిక్స్.. జగ్గారెడ్డి కీలక ప్రకటన..
-
Box Office Collections: నవంబర్‌లో బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్ సందడి.. డ్రై సీజన్‌ను హిట్ల సీజన్‌గా మార్చిన సినిమాలు!
ట్రెండింగ్
-
BSNL బంపర్ ఆఫర్..! ఆ రీఛార్జ్‌తో రూ. లక్ష బీమా ఫ్రీ..! రూ. 10 వేల సైబర్ బీమా కూడానూ..
-
MS Dhoni: ‘7’ నంబర్‌పై ధోనీ షాకింగ్ కామెంట్స్.. దాని వెనుక లాజిక్ ఇదే అంటూ..!
-
IND vs NZ: ముగిసిన మూడో రోజు ఆట.. భారీ ఆధిక్యం దిశగా న్యూజిలాండ్..!
-
11,000mAh బ్యాటరీ, 7 అంగుళాల భారీ డిస్ప్లేతో రానున్న Redmi Turbo 6 Max..!
-
Jasprit Bumrah Unwanted Record: 292 బంతుల తర్వాత.. జస్ప్రీత్ బుమ్రా కెరీర్లోనే చెత్త రికార్డు!