Nepal Floods: భారత పౌరుల గురించి కీలక వివరాలు వెల్లడించిన కేంద్రం
- నేపాల్ పరిణామాలపై కీలక అప్డేట్
- భారత పౌరుల గురించి సమాచారం
- ఈరోజు నలుగురిని రక్షించినట్లు వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేపాల్‌లో ఇంకా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. నాలుగు రోజులు గడుస్తున్నా ఇంకా పలువురి జాడ కనిపించలేదు. దీంతో ఆత్మీయుల రాక కోసం ఎన్నో కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. ఇక పలువురి భారతీయుల సమాచారం కూడా తెలియడం లేదు. ప్రస్తుత పరిణామాలను కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది.
ఇక నేపాల్‌లోని ప్రస్తుత పరిణామాలపై కేంద్రం కీలక వివరాలు వెల్లడించింది. రసువాలోని ఒక జలవిద్యుత్ ప్రాజెక్ట్ నుంచి శనివారం నలుగురు భారత పౌరులను రక్షించినట్లు వెల్లడించింది. త్వరలో వారంతా ఖాఠ్మాండుకు చేరుకుంటారని భావిస్తున్నట్లు తెలిపింది. 1. రిపు కుమార్, 2. చనేశ్వర్ నార్జరీ, 3. కృపా శంకర్, 4. మహమ్మద్ మిన్హాజుద్దీన్ క్షేమంగా ఉన్నట్లు పేర్కొంది.
Also Read
- EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
- Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
- PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
ఫోరెన్సిక్ బృందాలు..
ఇక మృతదేహాలను గుర్తించడానికి డీఎన్ఏ నమూనాల విశ్లేషణలో సహాయపడటానికి భారతదేశం నుంచి ఆరు ఫోరెన్సిక్ నిపుణుల బృందాలు ఖాఠ్మాండ్‌కు చేరుకుంటాయని కేంద్రం తెలిపింది.
టన్నెల్ బృందం
టన్నెల్ రెస్క్యూ రికనైసెన్స్ కోసం ఒక ప్రత్యేక సాంకేతిక బృందం నిన్న ఖాఠ్మాండ్‌కు చేరుకుంది. ప్రభావిత ప్రాంతంలో టన్నెల్ రెస్క్యూలో సహాయపడటానికి శనివారం నుంచి పని ప్రారంభించాయి. సిఫార్సు ఆధారంగా.. పరికరాలతో కూడిన ప్రత్యేక టన్నెల్ రెస్క్యూ బృందం నేపాల్‌కు చేరుకుంంది. ఈరోజు 120 మంది భారత పౌరులు చైనా నుంచి నేపాల్‌లోకి ప్రవేశించినట్లు తెలిపింది.
నేటి వరకు గణాంకాలు ఇవే..
రక్షించబడిన భారత పౌరులు-88
గల్లంతైన భారత పౌరులు-287
గల్లంతైన భారత సంతతికి చెందిన వ్యక్తులు-128

- Tags
- Indian
- nationals
- Nepal Floods
తాజావార్తలు
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!