Mamata Banerjee: హైకోర్టు షాక్.. మమతా బెనర్జీపై ఎఫ్ఐఆర్
- మమతా బెనర్జీకి హైకోర్టు షాక్
- మాజీ ముఖ్యమంత్రిపై ఎఫ్ఐఆర్
- కోర్టు షరతులను ఉల్లంఘించినందుకు కేసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి హైకోర్టు షాకిచ్చింది. హైకోర్టు షరతులను ఉల్లంఘించినందుకు మమతా బెనర్జీపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
టీఎంసీపీ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం కలకత్తా హైకోర్టు విధించిన షరతులను ఉల్లంఘించినందుకు మమతా బెనర్జీపై కోల్‌కతా పోలీసులు శనివారం సుమోటోగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మమతా బెనర్జీ, తృణమూల్ ఛాత్ర పరిషత్ (TMCP) సమావేశ నిర్వాహకులపై హేస్టింగ్స్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఒక అధికారి తెలిపారు.
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారన్న ఆరోపణలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు చెప్పారు. ఈ ఉల్లంఘనలో ప్రమేయమున్న వారందరి పాత్రను దర్యాప్తు క్రమంలో పరిశీలిస్తామని అన్నారు. శుక్రవారం సెంట్రల్ కోల్‌కతాలోని కేథడ్రల్ రోడ్లో జరిగిన సమావేశానికి కోర్టు విధించిన షరతులను పోలీసులు పరిశీలించిన అనంతరం ఈ కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!