-
Komatireddy Venkat Reddy: సోదరుడు రేవంత్‌రెడ్డికి శుభాకాంక్షలు-కోమటిరెడ్డి
Telangana, Komatireddy Venkat Reddy, New CM Revanth Reddy, Revanth Reddy, Congress -
Cyclone Michaung: తుఫాన్ ఎఫెక్ట్.. రేపు ఏపీలోని ఆ జిల్లాల్లో సెలవు
Cyclone Michaung, Holidays, Educational Institutes, Andhra Pradesh, Cyclone Michaung Effect, schools, colleges -
YCP vs TDP: హైదరాబాద్‌లో ఏపీ ఓటర్ల రిజిస్ట్రేషన్..! టీడీపీపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు
Andhra Pradesh, YCP vs TDP, YSRCP, BJP, AP Election Commission, AP votes, Hyderabad -
Top Headlines @ 9 PM : టాప్ న్యూస్
Top Headlines @ 9 PM on December 5th 2023, Top Headlines @ 9 PM, Andhra Pradesh, Telangana, Cricket, tollywood -
Cyclone Michaung: 20 ఏళ్ల తర్వాత అతిభారీ తుఫాన్..
Heavy cyclone, Andhra Pradesh, Cyclone Michaung, Michaung Cyclone -
Cyclone Michaung: మిచౌంగ్ తుఫాన్ విధ్వంసం.. ఈ జిల్లాల్లో బీభత్సం..
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాన్ మిచౌంగ్ తీరం దాటింది. ఏపీలోని బాపట్ల సమీపంలో తుఫాన్ తీరం దాటిన సమయంలో బీభత్స వాతావరణం కనిపించింది. తీర ప్రాంతంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం హోరెత్తింది. సముద్రంలో అలలు... ఐదు నుండి ఆరు అడుగుల మేర ఎగిసిపడ్డాయి. అల్లవరం సమీపంలో సముద్రం అలకల్లోలంగా మారింది. -
Revanth Reddy Profile: కొండారెడ్డిపల్లి నుంచి సీఎం సీటు వరకు.. రేవంత్‌రెడ్డి ప్రస్థానం
రేవంత్‌రెడ్డి.. తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రేవంత్‌రెడ్డి.. ఏం మాట్లాడినా.. ఏ పార్టీలో ఉన్నా.. ఏం చేసినా సెన్సేషన్. తెలంగాణ రాజకీయ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్న నాయకుడు. రాష్ట్రంలో జవసత్వాలు కోల్పోయిన కాంగ్రెస్‌కు సరికొత్త ఊపిరిలూదిన నేత.. జడ్పీటీసీగా పొలిటికల్ ఇన్నింగ్స్ ప్రారంభించి నేడు రాష్ట్ర అధినేతగా మారారు. -
Telangana New CM: ఎల్లుండి సీఎంగా రేవంత్ ప్రమాణస్వీకారం..
రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఎల్లుండి ప్రమాణస్వీకారం చేయనున్నట్టు క్లారిటీ ఇచ్చిన కేసీ వేణుగోపాల్.. మంత్రులు ఎవరు, ఎల్లుండి ఎవరెవరు ప్రమాణస్వీకారం చేస్తారు? అనే విషయాలు తర్వాత చెబుతాం అన్నారు.. సీనియర్లు అందరికీ న్యాయం జరుగుతుంది.. అంతా టీమ్‌గా పనిచేస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు కేసీ వేణుగోపాల్. -
Telangana New CM Revanth Reddy: తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డి..
పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డిని సీఎల్పీ నేతగా ఎన్నుకున్నట్టు ప్రకటించారు. దీంతో.. తెలంగాణకు కాబేయో సీఎం రేవంత్‌రెడ్డి అనేది స్పష్టమైంది.. పీసీసీ చీఫ్ ని సీఎల్పీ నేత గా చేయాలని నిర్ణయించాం.. ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేస్తారని.. అయితే, ఎవరెవరు ప్రమాణస్వీకారం చేస్తారు అనేది తర్వాత చెబుతాం అన్నారు కేసీ వేణుగోపాల్. -
Cyclone Michaung: విరిగిపడిన కొండచరియలు.. కేకే లైన్లో పట్టాలు తప్పిన గూడ్స్..
కొత్తవలస కిరండోల్ రైలు మార్గంలో కొండచరియలు విరిగిడ్డంతో పట్టాలు తప్పింది గూడ్స్ రైలు ఇంజన్.. శివలింగపురం యార్డ్ సమీపంలో ఈ ఘటన జరిగినట్టు రైల్వే అధికారులు చెబుతున్నారు.. దీంతో, కేకే లైన్లో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి
తాజావార్తలు
-
LPG Cylinder: ఎల్పీజీ సిలిండర్ల డెలివరీ ఆగిపోతుందా? అక్టోబర్ 1 నుంచి మారనున్న నిబంధనలు..
-
Off The Record: వైసీపీ మేయర్ అభ్యర్థిగా ఆనం వారసుడా? అసలు కథ ఏంటి?
-
XI Jinping: ‘‘ AI మనుషుల కంట్రోల్లోనే ఉండాలి’’.. వైట్‌హౌజ్‌లో జిన్‌పింగ్ పిలుపు..
-
Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో సుకుమార్ సినిమా లేనట్టేనా? అసలు కథ ఇదేనా!
-
Kannada Beauties : టాలీవుడ్ అంతా కన్నడ భామల వెనుకే!
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!