-
Pawan Kalyan: సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవర్ స్టార్ సినిమా అప్ డేట్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పవన్ గెలవడం మంత్రిగా భాద్యతలు చేపట్టడం, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా ప్రజాపరిపాలనను అందించే దిశగా అడుగులు వేస్తూ రాజకీయంగా బిజీ బిజీగా ఉన్నారు. మరోవైపు ఆయన చేస్తున్న సినిమాల ప్రశ్నర్ధకంగా మారింది. ఈ మధ్య పిఠాపురం సభలో మాట్లాడుతూ OG చిత్రం పూర్తి చేస్తానని అభిమానుల సమక్షంలో వెల్లడించారు. దీంతో ఫ్యాన్స్ ఈ సినిమా ఎప్పుడు వస్తుందా […] -
Kollywood : రానున్న రెండు సినిమాలు హిట్ అవ్వకుంటే ఆ నిర్మాత అంతే సంగతులు
ఇటీవల కాలంలో తమిళ్ నుండి భారీ బడ్జెట్ చిత్రాలు వస్తున్నాయి. రీసెంట్ గా వచ్చిన భారతీయుడు -2 ను అత్యంత భారీ స్థాయిలో నిర్మించింది లైకా మూవీస్. ఎంత నష్టం వచ్చింది అనేది పక్కన పెడితే ఖర్చుకు వెనుకాడకండా సినిమాలు చేస్తుంది లైకా. కోలీవుడ్ బిగ్ ప్రొడక్షన్ హౌస్ లు చాలనే ఉన్నాయి. లైకా మాదిరి ‘స్టూడియో గ్రీన్’ నిర్మాణ సంస్థ తమిళ్ లో రెండు భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తోంది. విక్రమ్ హీరోగా రానున్న తంగలాన్ […] -
Dhanush: బిచ్చగాడిగా అపర కుబేరుడు..మ్యాటర్ ఏంటంటే..?
, సూపర్ స్టార్ ధనుష్ సార్ చిత్రంతో స్ట్రయిట్ తెలుగు సినిమాలో నటించి సూపర్ హిట్ సాధించాడు. ఆ సినిమా ఇచ్చిన ఉత్సహంతో తెలుగులో మరో సినిమా స్టార్ట్ చేసాడు ధనుష్. జాతీయ అవార్డు-విజేత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు ఈ స్టార్ హీరో. కింగ్ నాగార్జున క్రేజీ కాంబినేషన్లో మోస్ట్ ఎవైటెడ్ పాన్ఇండియా చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మల్టీస్టారర్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ‘కుబేర’ అనే టైటిల్ ఫిక్స్ చేసారు […] -
Vishwak: మెకానికి రాకి ఫస్ట్ గేర్.. టీజర్ టాక్..
టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ మెకానిక్ రాకీగా మెప్పించబోతున్నాడు. ఈ మాస్ యాక్షన్ మరియు కామెడీ ఎంటర్టైనర్ను నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహించనున్నాడు. SRT ఎంటర్టైన్మెంట్స్పై ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మించారు. ‘మెకానిక్ రాకి’ ఫస్ట్ గేర్ కు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ని మేకర్స్ ఈరోజు ఆవిష్కరించారు. విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి మరియు శ్రద్ధా శ్రీనాథ్ మధ్య ట్రయాంగిల్ లవ్ ట్రయాంగిల్‌ను సూచిస్తూ, సినిమాలోని కీలక పాత్రలను ఆవిష్కరించేలా ఫస్ట్ గేర్ […] -
Dhanush: పడిలేచిన కెరటం..లోకల్ బాయ్ టూ గ్లోబల్ స్టార్
తమిళనాడులోని చెన్నైలో ధనుష్ 1983 జూలై 28న జన్మించారు. దర్శకుడు కస్తూరి రాజా కుమారుడు మరియు దర్శకుడు సెల్వరాఘవన్ కు స్వయానా తమ్ముడు. తుళ్లువదో ఇలామై చిత్రంతో తమిళ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ధనుష్ ఎన్నో అవమానాలు, మరెన్నో హేళనలు ఎదుర్కొన్నాడు. కెరీర్ మొదట్లో ఇతడేం హీరో అసలు గ్లామర్ లేదు, యాక్టింగ్ రాదు, డాన్స్ చేయలేడు, ఫైట్స్ అసలే రావు అని ఎన్నెన్నో విమర్శలు పేస్ చేసాడు. కానీ ఎక్కడా కృంగిపోకుండా విమర్శలను తనని తాను […] -
Dulquer: మరోక ఇంట్రెస్టింగ్ సినిమాలో దుల్కర్..టైటిల్ ఏంటంటే.?
టాలివుడ్ లోని పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్ లు ఒకవైపు భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మిస్తూనే మరోవైపు చిన్న సినిమాలు కూడా నిర్మిస్తున్నాయి. ఇది ఒక రకంగా మంచికే అని చెప్పాలి. మిడ్ రేంజ్ హీరోలు, దర్శకులు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి అదొక అవకాశం. చిన్న సినిమాతో హిట్ అందిస్తే అదే బ్యానర్ లో భారీ బడ్జెట్ చిత్రం చేసేందుకు వెసులుబాటు దొరుకుతుంది. ఇదిలా ఉండగా టాలీవుడ్ లో రెండు, మూడు టాప్ ప్రొడక్షన్ హౌస్ లు […] -
Soori : చిన్న చిత్రంగా విడుదలై 50 డేస్ కంప్లీట్ చేసుకున్న చిత్రం
తమిళ స్టార్ కమెడియన్ సూరి ఇటీవల కాలంలో హీరోగా టర్న్అయి సినిమాలు చేస్తున్నాడు. మొదటి సినిమాగా విడుదలై లో నటించాడు. రెండవ చిత్రంగా ‘గరుడన్’ లో నటించాడు. శశికుమార్, ఉన్ని ముకుందన్ముఖ్య పాత్రలో వచ్చిన ‘గరుడన్’ చడీచప్పుడు లేకుండా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. వవ చిత్రంలో సూరి నటనకు అటు క్రిటిక్స్, ఇటు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది. మే 31 న థియేటర్ లో రిలీజ్ అయిన ఈ సినిమా […] -
Marvel: అవెంజర్స్ మళ్లీ వస్తున్నారు..ఐరన్ మ్యాన్ రెడీ ఫర్ వార్
హాలీవుడ్ సూపర్ డూపర్‌హిట్ సూపర్ హీరో ఫ్రాంచైజీ ‘అవెంజర్స్’. హాలీవుడ్ లోనే కాదు ఇండియాలోను అవెంజర్స్ కు బీభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఇండియాన్ సినిమా మార్కెట్ లో అవెంజర్స్ సినిమాలు సూపర్ కలెక్షన్స్ రాబట్టాయి. స్ట్రయిట్ ఇండియన్ సినిమాలతో పోటీగా వసూళ్లు రాబట్టాయి అంటే ఇండియాలో అవెంజర్స్ కు ఉన్న క్రేజ్ ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు. ముఖ్యంగా చిన్న పిల్లలు, యూత్ లో అవెంజర్స్ కు అదిరిపోయే ఫ్యాన్స్ ఉంటారు. ఈ ఫ్రాంచైజీ నుంచి చివరి చిత్రం […] -
Nani: సరిపోదా శనివారం పోస్టర్స్ డే కాన్సెప్ట్ అదిరింది..మీరు ఓ లుక్కేయండి..
నేచురల్ నాచురల్ స్టార్ నాని హీరోగా తమిళ పొన్ను ప్రియాంక మోహన్ హీరోయిన్ గా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వస్తోన్న లేటెస్ట్ సినిమా “సరిపోదా శనివారం”. ఈ మూవీ పోస్టర్స్, వీడియో గ్లింప్స్, సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలను క్రియేట్ చేశాయి. సరికొత్త కథాంశం, వివేక్ ఆత్రేయ అద్భుతమైన టేకింగ్ తో రానున్న ఈ చిత్ర ట్రైలర్ sj సూర్య బర్త్ డే స్పెషల్ గా విడుదల చేయగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా […] -
August Release: ఎవరొచ్చినా రాకున్న సరే ఆ సినిమా తగ్గేదేలే..ఏమిటా సినిమా..!
పెద్ద సినిమాల మధ్య చిన్న సినిమాల రిలీజ్ అనేది కొంత రిస్క్ అయినా సరే టాక్ బాగుంటే మంచి కలెక్షన్లు రాబట్టే ఛాన్స ఉంది. ముఖ్యంగా సంక్రాంతి, దసరా లేదా లాంగ్ వీకెండ్ హాలిడే నాడు రెండు మూడు పెద్ద సినిమాల మధ్య ఒక చిన్న బడ్జెట్ సినిమా రిలీజ్ ఉంటుంది. ఆ చిన్న సినిమాకు సపోర్ట్ గా పెద్ద బ్యానర్ లేదా ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఉండడం లేదా కంటెంట్ మీద నమ్మకం అయినా అయిండొచ్చు. […]
తాజావార్తలు
-
Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
-
Renukaswamy Murder: నటుడు దర్శన్‌కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
-
BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
-
Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
-
Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!