Nani : సరిపోదా శనివారం ప్రమోషనల్ సాంగ్ కు అద్భుత స్పందన..
- నాని లేటెస్ట్ సినిమా సరిపోదా శనివారం
- ఆగస్టు 29న రిలీజ్ కానున్న సరిపోదా శనివారం
- ప్రమోషనల్ సాంగ్ కు అద్భుత రెస్పాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేచురల్ స్టార్ నాని, ప్రియాంక మోహన్, వివేక్ ఆత్రేయ, జేక్స్ బిజోయ్, DVV ఎంటర్‌టైన్‌మెంట్స్ పాన్ ఇండియా ఫిల్మ్ సరిపోదా శనివారం. నేచురల్ స్టార్ నాని సినిమాలలో సాంగ్స్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సినిమా రిజల్ట్ ఎలాఉన్నా మ్యూజిక్ పరంగా నాని ఎప్పుడు సక్సెస్ లు అందుకొంటునే ఉన్నాడు. నాని తాజా చిత్రం సరిపోదా శనివారానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందించాడు. ఇటీవల రిలీజ్ అయిన మొదటి రెండు పాటలు, ప్రోమోలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా’ సరిమపా’ అనే లైవ్లీ ప్రమోషన్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
Also Read: Hydra: మణికొండలోని చిత్రపురి కాలనీ గుట్టు రట్టు చేసిన అధికారులు
Also Read
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
- Brad Pitt : ఏంజెలీనా జోలీని వివాహం చేసుకోవడమే నా జీవితంలో అతిపెద్ద తప్పు
- Viswanath & Sons: 16 రోజులైనా తగ్గని జోరు.. రూ.240 కోట్ల క్లబ్‌లోకి సూర్య సినిమా
- The Paradise: ఏష నాగుల సాంగ్ కి షేక్ అవుతున్న యూట్యూబ్.. 24 గంటల్లోనే 30 మిలియన్ వ్యూస్!
అద్బుతమైన లిరిక్స్, భారీ సెట్స్ మధ్యలో షూట్ చేసిన ఈ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
ఈ పాటను మొదట సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలకు బీజీఎంగా ఉపయోగించారు. అయితే ఈ పాటకు మరింత అర్హత ఉందని భావించిన నాని ప్రమోషనల్ సాంగ్ ఐడియాతో రూపొందించి రిలీజ్ చేశాడు. నాని, ప్రియాంక మోహన్ ల కెమిస్ట్రీ సాంగ్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అని చెప్పాలి.
Also Read: Coolie: ‘కూలీ’తో కయ్యానికి సై అంటున్న కన్నడ స్టార్ హీరో ఎవరో తెలుసా..?
విడుదలకు కొద్ది రోజుల ముందు విడుదలైన ఈ ప్రమోషనల్ సాంగ్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో డివివి దానయ్య మరియు కళ్యాణ్ దాసరి డివివి ఎంటర్‌టైన్‌మెంట్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రం అడ్రినాలిన్‌తో కూడిన యాక్షన్-అడ్వెంచర్ గా రానుంది.తమిళ నటుడు ఎస్‌జె సూర్య కీలక పాత్రలో నటించారు. ఆగస్ట్ 29, 2024న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ పాన్ ఇండియా చిత్ర థియేట్రికల్ రైట్స్ ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు కొనుగోలు చేశారు.
తాజావార్తలు
-
Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
-
Brad Pitt : ఏంజెలీనా జోలీని వివాహం చేసుకోవడమే నా జీవితంలో అతిపెద్ద తప్పు
-
Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
-
Viswanath & Sons: 16 రోజులైనా తగ్గని జోరు.. రూ.240 కోట్ల క్లబ్‌లోకి సూర్య సినిమా
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!