Bike Stunt: మీ రీల్స్ పిచ్చి తగలెయ్య… స్టంట్స్ చేస్తూ బొక్కబోర్ల పడ్డ జంట
- రీల్స్ కోసం ప్రాణాలు పణంగా పెడుతున్న యువత
- స్టంట్స్ చేస్తూ బైక్ పై నుంచి కింద పడిన యువత
- యువతిపై నుంచి బైక్ వెళ్లడంతో తీవ్ర గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యువత రీల్స్ కోసం ఎలాంటి స్టంట్స్ చేస్తున్నారో వారికే అర్థం కావడంలేదు. కొందరు ప్రాణలు సైతం పణంగా పెడుతున్నారు. కొందరు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. అయినప్పటికి వారిలో ఎలాంటి మార్పు రావడంలేదు. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Read Also: Earthquake: ఆప్ఘనిస్థాన్‌లో మరోసారి భారీ భూకంపం.. బెంబేలెత్తిపోయిన ప్రజలు
Also Read
- Rajasthan Local Body Elections: వసుంధరా రాజే రాజకీయ కోటకు బీటలు.. బీజేపీకి భారీ షాక్..!
- Assam Shocker: భార్య తల నరికి ఫ్రిజ్‌లో పెట్టిన నిందితుడు.. పోలీసు వాహనం నుంచి దూకి మృతి
- Ganesh Chaturthi 2026: బంగారు పూతతో మోదక్.. ధర తెలిస్తే షాకే..! వైరల్‌గా మారిన స్వీట్!
- Parag Shah Turns Beggar: రూ.3,400 కోట్ల ఆస్తులున్న ఎమ్మెల్యే.. ఒక్కరోజు బిచ్చగాడిగా.. వైరల్‌గా మారిన ఘటన
పూర్తి వివరాల్లోకి వెళితే.. రీల్స్ మోజులో పడి స్టంట్స్ చేసిన ఓ జంట ఓ జంట బొక్క బోర్లా పడ్డారు. సింగిల్ టైర్ తో బైక్ నడుపుతూ హల్ చల్ చేశారు. దీంతో కిందపడి బోన్స్ విరగొట్టుకున్నారు. కింద పడిన అమ్మాయిపై మరో బైక్ దూసుకెళ్లింది. దీంతో తీవ్ర గాయాలు అయ్యాయి. ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. రాత్రి వేళ బైక్‌పై నడి రోడ్డు మీద ఓ జంట బైక్ స్టంట్ చేస్తుంది. వెనుక సీటులో కూర్చున్న యువతి, ముందు హ్యాండిల్ పట్టుకున్న యువకుడు రోడ్డు మీద వేగంగా దూసుకెళ్తూ స్టంట్ చేశారు. బైక్ ముందు టైర్‌ను పైకి లేపి స్టంట్ చేస్తుండగా అదుపు తప్పి వాహనం బొక్క బోర్లా పడి పోయింది. అదే సమయంలో వెనుక వస్తున్న మరో బైక్ వీరిపై నుంచి వెళ్లడంతో అది కూడా స్కిడ్ అయింది.
ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్యంగా యువతి కాళ్లపై నుంచి బైక్ వెళ్లడంతో ఆమెకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. రీల్స్ కోసం రియల్ లైఫ్‌నే పణంగా పెట్టడం అవసరమా..? అని చాలా మంది నెటిజన్‌లు జంటపై మండిడ్డారు. బైక్ పై స్టంట్స్ చేయడం ఎందుకు..? బొక్క బోర్లా పడి కాళ్లు విరగ్గొట్టుకోవడం ఎందుకని నెటిజన్‌లు ప్రశ్నించారు.వీరిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని నెటిజన్‌లు డిమాండ్ చేశారు.
आज सोशल मीडिया पर वायरल होने के चक्कर में एक कपल ने अपनी ज़िंदगी दांव पर लगा दी।
लड़का और लड़की बाइक पर स्टंट करते हुए रील बना रहे थे — लेकिन एक पल का बैलेंस बिगड़ना उनकी ज़िंदगी बदल गया।
बाइक फिसली, दोनों बुरी तरह घायल हो गए, और पीछे से आ रही दूसरी बाइक भी टकरा गई।सोचिए…
कुछ… pic.twitter.com/6CMmYiDYAi— Against hate 🇮🇳 (@thedeshbhakti) October 31, 2025
తాజావార్తలు
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
-
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
-
CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
-
Oppo Find X10: ఒప్పో Find X10 సిరీస్‌లో మూడు మోడల్స్.. గ్లోబల్ లాంచ్‌కు సిద్ధం.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ
-
Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!