Sampath Kumar
Author- NTV Telugu-
Swara Bhasker Baby: తల్లైన బాలీవుడ్ నటి.. మార్చిలో పెళ్లి, ఇటీవలే సీమంతం!
Swara Bhasker and Fahad Ahmad become parents: బాలీవుడ్ వివాస్పద నటి స్వర భాస్కర్ తల్లయ్యారు. స్వర, సమాజ్‌వాదీ పార్టీ నేత ఫహద్ అహ్మద్ జంట పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని స్వర, ఆమె భర్త ఫహద్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. సెప్టెంబర్ 23న కూతురు పుట్టిందని వారు పేర్కొన్నారు. కూతురితో దిగిన పోటోలను స్వర తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. తమ కూతురికి ‘రుబియా’ అనే పేరు పెడుతున్నట్లు స్వర, […] -
Crime News: అత్యాచారం చేసి, కళ్లు పీకి.. యువతి దారుణ హత్య!
Inter Student Bhavyasree Dies in Chittoor: చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలో ఓ ఇంటర్ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. అత్యాచారం అనంతరం కళ్లు పీకి, జుట్టు కత్తిరించి.. దారుణంగా హత్య చేసి బావిలో పడేశారని యువతి తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఇంటినుంచి వెళ్లిన మూడు రోజుల తర్వాత గ్రామ సమీపంలోని బావిలో శవమై కనిపించింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనుమానితులు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. తమ […] -
Chandrababu Naidu News: నేడు సుప్రీంకోర్టు ముందుకు మాజీ సీఎం చంద్రబాబు పిటిషన్!
Nara Chandrababu Naidu Petition Today in Supreme Court: మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఎ కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా స్కిల్ స్కామ్ కేసులో తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ బాబు దాఖలు చేసిన ఎస్ఎల్పీ నేడు సుప్రీంకోర్టు ముందుకు రానుంది. తన పిటిషన్‌ను […] -
ICC World Cup 2023: వన్డే ప్రపంచకప్ అంపైర్ల జాబితా ఇదే.. భారత్ నుంచి ‘ఒకే ఒక్కడు’!
Check Full List Of Umpires and Match Referees for ICC World Cup 2023: భారత గడ్డపై అక్టోబర్ 5 నుంచి ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీ కోసం అన్ని టీమ్స్ తమ జట్లను ప్రకటించాయి. సెప్టెంబర్ 28 వరకు ముందుగా ప్రకటించిన జట్లలో మార్పులు చేసే అవకాశం అన్ని జట్లకు ఉంది. ఇక 16 మంది అంపైర్ల జాబితాను ఐసీసీ కూడా సోమవారం ప్రకటించింది. […] -
Gold Price Today: పసిడి ప్రియులకు శుభవార్త.. తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
Gold Today Price in Hyderabad on 26th September 2023: బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త. ఇటీవల వరుసగా పెరిగిన పసిడి ధరలు.. రెండు రోజుల నుంచి స్థిరంగా కొనసాగుతున్నాయి. బులియన్ మార్కెట్లో మంగళవారం (సెప్టెంబర్ 26) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,950 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59,950గా నమోదైంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై.. 24 క్యారెట్ల బంగారం […] -
KL Rahul Six: చూడ్డానికి సన్నగా ఉన్నా.. బంతి మాత్రం స్టేడియం బయట పడింది!
KL Rahul hits a six on the Indore stadium roof: గాయం కారణంగా కొంతకాలం జట్టుకు దూరమైన టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్.. ఆసియా కప్ 2023 ద్వారా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆసియా కప్ సూపర్-4లో భాగంగా దయాది పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ సెంచరీ చేశాడు. అదే ఫామ్ ఆస్ట్రేలియాపై కూడా కొనసాగిస్తున్నాడు. మొదటి వన్డేలో హాఫ్ సెంచరీ (58) చేసిన రాహుల్.. రెండో వన్డేలో మరో హాఫ్ […] -
David Warner Batting: రైట్ హ్యాండ్ బ్యాటింగ్ చేసిన డేవిడ్ వార్నర్.. నవ్వుకున్న ఆస్ట్రేలియా కెప్టెన్! చివరకు
Pat Cummins laughs after David Warner bats Right Handed: ఆస్ట్రేలియా సీనియర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ లెఫ్టాండర్ అన్న విషయం తెలిసిందే. అయితే వేగంగా పరుగులు చేసేందుకు వార్నర్ అప్పుడప్పుడు తన స్టాన్స్‌ను మార్చుకుని రైట్ హ్యాండ్ బ్యాటింగ్ చేస్తుంటాడు. ఇలా ఎన్నోసార్లు ఆడిన దేవ్ భాయ్.. సిక్సులు, బౌండరీలు కూడా బాదాడు. ఆదివారం భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో వన్డేలో కూడా వార్నర్ రైట్ హ్యాండ్ బ్యాటింగ్ చేశాడు. ఇందుకు సంబందించిన […] -
BAN vs NZ: మా కెప్టెన్ అలా చేయడం సరికాదు.. ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Tamim Iqbal Criticises Bangladesh Captain Litton Das for IshSodhi Incident: ఢాకా వేదికగా శనివారం బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన రోండో వన్డేలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. రనౌట్ అయి పెవిలియన్‌కు వెళ్తున్న న్యూజిలాండ్ బ్యాటర్ ఇష్ సోధిని వెనక్కి పిలిచి.. బంగ్లాదేశ్ కెప్టెన్ లిటన్ దాస్ క్రీడా స్పూర్తిని చాటుకున్నాడు. ఈ ఘటనపై బంగ్లా ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. సోధి రనౌట్ అయినా తమ […] -
IND vs AUS 3rd ODI: ఆస్ట్రేలియాతో మూడో వన్డే.. ఇద్దరు భారత స్టార్స్ ఔట్!
Shubman Gill and Shardul Thakur Out From IND vs AUS 3rd ODI: ఆదివారం ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. పటిష్ట ఆస్ట్రేలియాను రాహుల్ సేన 99 పరుగుల తేడాతో ఓడించి.. మరో మ్యాచ్ మిగులుండగానే మూడు వన్డేల సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇక నామమాత్రపు మూడో వన్డే బుధవారం (సెప్టెంబర్ 27) రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగనుంది. ఈ […] -
India-Canada: కెనడాలో ఏటా రూ. 68,000 కోట్లు ఖర్చు పెడుతున్న పంజాబ్ విద్యార్థులు!
Punjab Students Parents worry about Study in Canada after India-Canada Issue: భారత్, కెనడాల మధ్య దౌత్యపరమైన సమస్యలు తలెత్తిన విషయం తెలిసిందే. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు చేయడమే ఇందుకు కారణం. ఈ ఆరోపణల తర్వాత ఇరు దేశాలు ప్రయాణ హెచ్చరికలు జారీ చేశాయి. అంతేకాదు ఇరు దేశాలు దౌత్య వేత్తలను కూడా బహిష్కరించాయి. కెనడా వీసాలను […]
తాజావార్తలు
-
Cupid Share: కండోమ్ కంపెనీకి కాసుల వర్షం.. రాబడి ఎంతో తెలుసా!
-
Lucknow Crime: భార్యను చంపి.. వాట్సాప్ స్టేటస్‌లో షాకింగ్ మెసేజ్! ఆ తర్వాత గంటల్లోనే మరో దారుణం, చివరికి సూసైడ్..
-
Vizag School Tragedy: విశాఖలో దారుణం.. టీచర్ దెబ్బలకు ఆగిన పసి గుండే..! యూకేజీ విద్యార్థి మృతి..
-
Telangana High Court : కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌పై హైకోర్టు ఫైర్.. స్టే ఎత్తివేతకు నిరాకరణ.!
-
Former Miss India: మాజీ మిస్ ఇండియాకు ఎట్టకేలకు బంపర్ ఆఫర్.. ‘జార్జ్ క్రిష్’లో శర్వానంద్ సరసన ఛాన్స్!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!