Sampath Kumar
Author- NTV Telugu-
Kiran Abbavaram New Movie: కిరణ్ అబ్బవరం సినిమాకు ఇద్దరు దర్శకులు!
రాజావారు రాణివారు చిత్రంతో తెలుగు చిత్ర సీమలోకి అడుగు పెట్టాడు కిరణ్ అబ్బవరం. తోలి ప్రయతంలో ఓ మోస్తరు విజయం దక్కించుకున్నాడు. ఆ చిత్రంలోని నటనకు అబ్బవరానికి మంచి మార్కులే పడ్డాయి. రెండవ చిత్రంగా SR కల్యాణమండపం అనే చిత్రంలో నటిస్తూ తానే స్వయంగా కథ అందించాడు. ఆ చిత్రం ఘన విజయం సాధించడంతో పాటు హీరోని మాస్ ఆడియెన్స్ కు దగ్గరయ్యేలా చేసింది. ఆ తర్వాత వరుస ఆఫర్లు దక్కించుకున్నాడు ఈ యంగ్ హీరో. ఏడాదికి […] -
Darling Trailer: నా పెళ్లాం బెల్లం రా.. నవ్వులు పూయిస్తున్న డార్లింగ్ ట్రైలర్!
Darling Movie Trailer Released: ప్రియదర్శి, నభా నటేష్ జంటగా నటించిన చిత్రం ‘డార్లింగ్’. ఈ సినిమాకు అశ్విన్ రామ్ దర్శకత్వం వహించారు. డార్లింగ్ను నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం జులై 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్, లిరికల్ సాంగ్స్కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. ఇక డార్లింగ్ ప్రమోషన్స్లో భాగంగా నేడు చిత్ర యూనిట్ ట్రైలర్ను రిలీజ్ చేసింది. […] -
Jon Landau Death: హాలీవుడ్లో విషాదం.. టైటానిక్, అవతార్ చిత్రాల నిర్మాత కన్నుమూత!
Avatar Movie Producer Jon Landau Dies: హాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. యూనివర్సల్ బ్లాక్ బస్టర్ చిత్రాలైన టైటానిక్, అవతార్ల నిర్మాత జోన్ లండౌ కన్నుమూశారు. ఆయన వయసు 63. గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన లాస్ ఏంజిల్స్లో జూలై 5న మృతి చెందారు. జోన్ లండౌ క్యాన్సర్తో 16 నెలల ఓటు పోరాటం చేశారు. జోన్ లండౌ శుక్రవారం తుదిశ్వాస విడవగా.. విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సినీ ప్రముఖులు ఆయనకు […] -
IND vs PAK: పాకిస్తాన్ చేతిలో భారత్ దారుణ ఓటమి.. సురేష్ రైనా చెలరేగినా..!
Pakistan Champions Beat India Champions: దాయాది పాకిస్తాన్ చేతిలో భారత్ దారుణ ఓటమిని మూటగట్టుకుంది. వరల్డ్ ఛాంపియషిప్ ఆఫ్ లెజెండ్స్ 2024లో భాగంగా శనివారం బర్మింగ్హామ్ వేదికగా పాకిస్థాన్ ఛాంపియన్స్తో జరిగిన మ్యాచ్లో ఇండియా ఛాంపియన్స్ 68 పరుగుల తేడాతో ఓడింది. 244 పరుగుల భారీ ఛేదనలో ఇండియా 9 వికెట్లకు 175 పరుగులు మాత్రమే చేసింది. సురేష్ రైనా (52; 40 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో చెలరేగినా ఇండియాకు […] -
Reliance Jio OTT Plans: 21 నుంచి 7కు.. ఎంటర్టైన్మెంట్ ప్లాన్లను తగ్గించేసిన జియో!
Reliance Jio Best OTT Plans 2024: ప్రముఖ టెలికాం సంస్థ ‘రిలయన్స్ జియో’ ఇటీవల తన మొబైల్ టారిఫ్ ధరలను పెంచిన విషయం తెలిసిందే. ప్రీపెయిడ్, పోస్ట్పెయిడ్ ప్లాన్ల ధరలను 12 నుంచి 27 శాతం మేర పెంచింది. దాంతో చాలా మంది ఉపయోగించే ప్లాన్లు భారీగా పెరిగాయి. జులై 3 నుంచి సవరించిన ప్లాన్ల ధరలు అమల్లోకి వచ్చాయి. ప్రీపెయిడ్, పోస్ట్పెయిడ్లతో పాటు ఓటీటీ ప్రయోజనాలతో కూడిన ఎంటర్టైన్మెంట్ ప్లాన్లను జియో సవరించింది. అయితే […] -
Mr. Bachchan: ప్రముఖ సంస్థకు ‘మిస్టర్ బచ్చన్’ ఆడియో రైట్స్!
మాస్ మహారాజ రవితేజ హీరోగా పీపుల్స్ మీడియా సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. ఈ చిత్రానికి హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరి కలయికలో వచ్చిన మిరపకాయ్ సూపర్ హిట్ కావడంతో బచ్చన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతుంది. ఇటీవల బచ్చన్ చిత్రం తాలుకు పాటలకు సంబంధించి మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ చేసినట్టు పోస్టర్ వదిలింది పీపుల్స్ మీడియా. ఈ చిత్రం నుండి 8న సితార్ […] -
Sikandar Raza: చరిత్ర సృష్టించిన జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా.. సూర్యకుమార్తో కలిసి..!
Zimbabwe Captain Sikandar Raza History in T20 Cricket: జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు గెలుచుకున్న రెండో ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. ఐదు టీ20ల సిరీస్లో భాగంగా శనివారం భారత్తో జరిగిన మొదటి టీ20లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా రజా నిలిచాడు. 19 బంతుల్లో […] -
IND vs ZIM: విశ్వవిజేత టీమిండియాపై విజయం.. చరిత్ర సృష్టించిన జింబాబ్వే!
Zimbabwe Record vs India: పసికూన జింబాబ్వే ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. టీ20ల్లో భారత్పై అత్యల్ప స్కోరును డిఫెండ్ చేసుకున్న జట్టుగా రికార్డులో నిలిచింది. ఐదు టీ20ల సిరీస్లో భాగంగా శనివారం హరారే వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్లో గెలుపొందడం ద్వారా జింబాబ్వే ఖాతాలో ఈ రికార్డు చేరింది. 116 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని జింబాబ్వే బౌలర్లు కాపాడుకున్నారు. ఇంతకుముందు ఈ రికార్డు న్యూజిలాండ్ పేరిట ఉండేది. 2016లో నాగ్పూర్ వేదికగా టీమిండియాతో […] -
Shankar-Rahman: భారతీయుడు-2 నుండి రెహమాన్ను ఎందుకు తప్పించారు?
కొందరి దర్శకులకు ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్లు ఉంటారు. ఉదాహరణకు S.S రాజమౌళి – M.M కీరవాణి, జక్కన్న ప్రతీ చిత్రానికి కీరవాణినే సంగీతం అందిస్తాడు. రాజమౌళి సినిమాకు బయట మ్యూజిక్ డైరెక్టర్ ను ఊహించలేం. వారిలాగే శంకర్ – ఏ. ఆర్. రెహమాన్ లది కూడా బ్లాక్ బస్టర్ కాంబినేషన్. శంకర్ – ఏ. ఆర్. రెహమాన్ ల కలయికలో వచ్చిన ప్రతీ సినిమా మ్యూజికల్ గా సూపర్ హిట్టే. భారతీయుడు, శివాజీ, బోయ్స్, రోబో, ప్రేమికుడు, […] -
MS Dhoni Birthday: గోల్డెన్ డకౌట్తో మొదలై.. సక్సెస్ఫుల్ కెప్టెన్గా! అదొక్కటి మాత్రం వెలితి
MS Dhoni Turns 43 Today: అతడి రాక భారత క్రికెట్కు వెలుగును తీసుకొచ్చింది.. చేజారుతున్న మ్యాచ్లు గెలవొచ్చనే ధీమా వచ్చింది.. మొదటి ప్రయత్నంలోనే పొట్టి ప్రపంచకప్ వచ్చింది.. స్వదేశంలోనే కాదు విదేశాల్లోనూ పంజా విసరగలమనే ఆత్మవిశ్వాసం దరిచేరింది.. మైదాంలో అద్భుతాలు మొదలయ్యాయి.. ఎన్నో ఏళ్లుగా ఊరిస్తొన్న వన్డే ప్రపంచకప్ సొంతమైంది.. టెస్ట్ టాప్ ర్యాంక్ దక్కింది.. భారత జట్టులో చోటుదక్కుతుందనే ధీమా యువ ఆటగాళ్లకు వచ్చింది.. బౌలర్లకు పూర్తి స్వేచ్ఛ వచ్చింది.. అతడి గురించి ఇలా […]
తాజావార్తలు
-
Dhurandhar 2 vs Ramayan: ‘ధురంధర్ 2’ వర్సెస్ ‘రామాయణ’.. రెండో శుక్రవారం కలెక్షన్లలో టాప్ మూవీ ఏదంటే?
-
AP Panchayat Elections: రామాలయ నిర్మాణం కోసం గ్రామస్తుల వినూత్న నిర్ణయం.! సర్పంచ్ పదవి వేలం..
-
IPL 2027-KKR: వాటా విక్రయించనున్న మెహతా గ్రూప్.. కేకేఆర్పై ఆసక్తి చూపుతున్న కంపెనీ ఏదంటే!
-
Hyderabad: డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కుకున్న రిటైర్డ్ రక్షణ శాఖ అధికారి.. రూ. 72.30 లక్షలు స్వాహా..
-
Cyclone Alert: ఏపీకి మరో తుఫాన్ ముప్పు..? విశాఖ–మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం..!
ట్రెండింగ్
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!