Sampath Kumar
Author- NTV Telugu-
Kalki 2898 AD OTT: ‘కల్కి’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ స్పెషల్ డే రోజు నుంచి స్ట్రీమింగ్!
Kalki 2898 AD Likely To Sreaming on Amazon Prime Video from August 15: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురుస్తోంది. భారీ తారాగణంతో జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన కల్కి.. రూ.1000 కోట్ల మార్క్‌కి చేరువలో ఉంది. కల్కి కలెక్షన్స్ చూస్తే. రికార్డులు బద్దలవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే […] -
IND vs ZIM: నేడు జింబాబ్వేతో మూడో టీ20.. ప్రపంచకప్ విన్నర్స్‌కు చోటు! బెంచ్‌కే జైస్వాల్
IND vs ZIM Playing 11: జోరుమీదున్న భారత్ మరో పోరుకు సిద్ధమైంది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా హరారే వేదికగా నేడు జింబాబ్వే, భారత్ జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. తొలి టీ20లో అనూహ్యంగా పరాజయం పాలైన టీమిండియా.. రెండో టీ20లో పంజా విసిరింది. ఇక యువ భారత్‌ను ఆపడం ఆతిథ్య జట్టుకు కష్టమే అని చెప్పాలి. ఎందుకంటే జట్టులోకి ప్రపంచకప్ విన్నర్స్ శివమ్ దూబె, సంజు శాంసన్, యశస్వి జైస్వాల్ చేరారు. […] -
Redmi 13 5G Price: భారత్ మార్కెట్లోకి రెడ్మీ 13 5జీ.. ఫోన్‌తో పాటే ఛార్జర్!
Redmi 13 5G Launch Date in India and Price: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ‘షావోమి’.. రెడ్మీ బ్రాండ్‌పై మరో స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. ‘రెడ్మీ 13 5జీ’ స్మార్ట్‌ఫోన్ మంగళవారం భారత్‌లో విడుదలైంది. ఇది సరికొత్త ఎంట్రీ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్. క్రిస్టల్ గ్లాస్ డిజైన్‌తో రూపొందిన ఈ ఫోన్ ప్రీమియం లుక్‌ను ఇస్తోంది. షావోమి హైపర్ఓఎస్తో వస్తున్న తొలి రెడ్మీ ఫోన్ ఇదే కావడం విశేషం. డిజైన్ విషయంలో రెడ్మీ12 5జీని ఈ ఫోన్ […] -
Gautam Gambhir Salary: గౌతమ్ గంభీర్ జీతం ఎంతో తెలుసా?
India New Head Coach Gautam Gambhir Salary: భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్‌గా నియమితులయ్యాడు. గంభీర్‌ను హెడ్ కోచ్‌గా నియమిస్తున్నట్లు మంగళవారం బీసీసీఐ కార్యదర్శి జై షా అధికారికంగా వెల్లడించారు. క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) సభ్యులు అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపే, సులక్షణ నాయక్‌లు అన్ని దరఖాస్తుల పరిశీలన, ఇంటర్వ్యూల అనంతరం గౌతీని కోచ్‌గా ఎంపిక చేశారు. గంభీర్‌కు భారత మాజీ క్రికెటర్ డబ్ల్యూవీ రామన్ […] -
Gautam Gambhir: ఇక నా లక్ష్యం అదే: గౌతమ్ గంభీర్
Gautam Gambhir Tweet After Elected as Team India Coach: టీమిండియా హెడ్ కోచ్‌గా భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఎంపికయ్యాడు. ‘ది వాల్’ రాహుల్ ద్రవిడ్ స్థానంలో గంభీర్‌ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. ద్రవిడ్ వారసుడిగా గౌతీనే కోచ్ బాధ్యతలు అందుకుంటాడని ముందునుంచే ప్రచారం జరిగింది. అయితే భారత మాజీ క్రికెటర్ డబ్ల్యూవీ రామన్ కూడా బీసీసీఐ అడ్వైజరీ కమిటీ ఇంటర్వ్యూకు హాజరైనా.. గంభీర్‌కే అందరూ ఓటేశారు. జులై చివరలో […] -
ChatGPT in Telugu: తెలుగులో చాట్‌జీపీటీ.. జులై 10న డేటాథాన్ సదస్సు!
Datathon Conference on ChatGPT in Telugu: తెలుగులో చాట్‌జీపీటీ తయారీకి అవసరమైన తెలుగు భాష డేటా సెట్స్ సమీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం, స్వేచ్ఛ సంస్థలు సంయుక్తంగా ఓ సదస్సును నిర్వహించనున్నాయి. బుధవారం (జులై 10) ‘డేటాథాన్’ సదస్సు నిర్వహించనున్నట్లు ఐటీ శాఖ ఓ ప్రకటలో తెలిపింది. వచ్చే సెప్టెంబరులో హైదరాబాద్‌లో జరగనున్న అంతర్జాతీయ ఏఐ సదస్సులో భాగంగా డేటాథాన్ ఉంటుందని పేర్కొంది. తెలంగాణ ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్, టాస్క్, ఐఐఐటీహెచ్, వైల్ఓజోన్టెల్, డిజిక్వాంట, టెక్వేదిక సంస్థలు […] -
Viral Video: సింహం, పులి ఫైట్.. ఏది పవర్ఫుల్లో మీరే చూడండి!
Lion vs Tiger Viral Video: అడవికి ‘రారాజు’ సింహం. సింహంతో పోరాటం అంటే.. ఏం జంతువైనా ప్రాణాల మీద ఆశ వదిలేసుకోవాల్సిందే. అందుకే సింహం కనిపించగానే అన్ని జంతువులూ పరార్ అవుతుంటాయి. మరోవైపు పులి కూడా తక్కువదేం కాదు. పులి ‘పంజా’ దెబ్బకు ఎంతటి బలమైన జంతువైనా కంగుతింటుంది. అలాంటి సింహం, పులి తలపడితే.. ఆ ఫైట్ ఎలా ఉంటుంది?, గెలుపు ఎవరిని వరిస్తుంది?, రెండింట్లో ఏది అత్యంత శక్తిమంతమైనది? అన్నది ఆసక్తికరంగా ఉంటుంది. వీటన్నింటికి […] -
Team India Coach: టీమిండియా కోచ్ ప్రకటన ఆలస్యం.. అసలు కారణం ఏంటంటే?
Why BCCI is delaying India’s New Head Coach announcement: టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం టీ20 ప్రపంచకప్ 2024తో ముగిసింది. వాస్తవానికి గత సెప్టెంబర్‌లోనే ద్రవిడ్ పదవి కాలం ముగియగా.. కెప్టెన్ రోహిత్ శర్మ విజ్ఞప్తితో టీ20 ప్రపంచకప్ వరకు కొనసాగాడు. ఇక త్వరలోనే కొత్త హెడ్ కోచ్‌ను బీసీసీఐ నియమించనుంది. జులై చివరలో శ్రీలంకతో ప్రారంభమయ్యే టీ20, వన్డేల సిరీస్‌లకు కొత్త కోచ్ అందుబాటులో ఉంటాడని ఇప్పటికే బీసీసీఐ కార్యదర్శి […] -
Virat Kohli Pub: విరాట్ కోహ్లీ పబ్‌పై కేసు నమోదు!
Case against Virat Kohli’s One8 Commune Pub: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి చెందిన ‘వన్8 కమ్యూన్’ పబ్‌పై కేసు నమోదైంది. నిర్ణీత సమయం దాటిన తర్వాత కూడా పబ్‌ను నిర్వహించినందుకు గాను బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనలకు వ్యతిరేకంగా అర్ధరాత్రి 1.30 గంటల వరకు తెరిచి ఉన్నందుకు బెంగళూరులోని వన్8 కమ్యూన్ మేనేజర్‌పై కేసు నమోదైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం సమీపంలో విరాట్ కోహ్లీకి చెందిన వన్8 కమ్యూన్‌తో పాటు […] -
Usha Uthup Husband: ప్రముఖ గాయని ఉషా ఉతుప్ భర్త కన్నుమూత.. టీవీ చూస్తూ..!
Singer Usha Uthup Husband Passed Away: ప్రముఖ గాయని ఉషా ఉతుప్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె భర్త జాని చాకో ఉతుప్ (78) గుండెపోటుతో మరణించారు. సోమవారం రాత్రి కోల్‌కతాలోని నివాసంలో టీవీ చూస్తున్నప్పుడు.. చాకో ఉతుప్‌కు గుండెపోటు వచ్చింది. ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. ఈరోజు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. చాకో, ఉషా దంపతులకు కుమారుడు సన్నీ, కుమార్తె అంజలి ఉన్నారు. Also Read: […]
తాజావార్తలు
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
-
Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
-
OTR: కాంగ్రెస్ కంచుకోటలో గ్రూప్ వార్.. క్యాడర్లో పెరుగుతున్న అసంతృప్తి..
-
SJ Suryah Bodhi: ‘జైలర్ 2’ నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
-
Etela Rajender : ధరణి పేరుతో పేద రైతులకు తీవ్ర అన్యాయం
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!