Sampath Kumar
Author- NTV Telugu-
Today Gold Price: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్లు ఎలా ఉన్నాయంటే?
Gold and and Silver Rates Today 19th July 2023 in Hyderabad: గత రెండు రోజులుగా స్థిరంగా కొనసాగిన బంగారం ధరలు నిన్న కాస్త తగ్గాయి. అయితే నేడు భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్లో బుధవారం (జులై 19) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,100 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 60,100లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం […] -
Nabha Natesh Hot Pics: షర్ట్ బటన్ తీసేసి.. టెంప్ట్ చేస్తున్న ఇస్మార్ట్ పోరి నభా నటేష్!
-
Disha Patani Pics: భారీ అందాలు ఆరబోసిన దిశా పటాని.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్!
-
Taj Mahal: తాజ్ మహల్ గోడలను తాకిన యమునా నదీ జలాలు.. 45 ఏళ్లలో మొదటిసారి!
Rising Yamuna Waters Reach Taj Mahal Walls: ఉత్తరాదిలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో యమునా నది ఉగ్రరూపం దాల్చింది. హర్యానాలో భారీ వర్షాలు కురుస్తుండడంతో యమునా నది నీటి మట్టం మళ్లీ క్రమక్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఆగ్రా నగరంలో యమునా నది నీటిమట్టం ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తోంది. దాంతో 45 సంవత్సరాలలో మొదటిసారిగా సోమవారం నాడు పురాతన కట్టడం తాజ్ మహల్ గోడలను యమునా నదీ జలాలు తాకాయి. యమునా […] -
Yaber K2S 4K Projector Price: 200 అంగుళాల స్మార్ట్ టీవీ అనుభూతి.. ధర తక్కువ, సూపర్ సౌండ్!
Yaber K2S 4K Projector Launch and Price In India 2023: ‘యాబెర్’ కంపెనీ భారతదేశంలో తన సరికొత్త కే2ఎస్ 4కే ప్రొజెక్టర్ (Yaber K2S 4K Projector)ను రిలీజ్ చేసింది. ఆరిజిన్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామ్యంతో ఈ సరికొత్త ప్రొజెక్టర్‌ను విడుదల చేసింది. భారతదేశంలో యాబెర్ కంపెనీ యొక్క మొదటి ప్రొజెక్టర్ ఇది. 200 అంగుళాల స్మార్ట్ టీవీ మాదిరి ఉండే ఈ ప్రొజెక్టర్… డాల్బీ ఆడియో, 4K రిజల్యూషన్‌తో వస్తుంది. ఇది […] -
Faf du Plessis Catch: డుప్లెసిస్ సెన్సేషనల్ క్యాచ్.. ఈ వయసులోనూ సూపర్ డైవింగ్!
Faf du Plessis Skipper Takes Sensational Catch to Dismiss Tim David in MLC 2023: మేజర్ లీగ్ క్రికెట్ (ఎమ్ఎల్సీ) 2023లో టెక్సస్ సూపర్ కింగ్స్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. సూపర్ డైవ్‌తో బంతిని అందుకొని అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. 39 ఏళ్ల వయసులోనూ ఫీట్స్ చేస్తూ తన ఫిట్నెస్ ఏ రేంజ్లో ఉందో నిరూపించుకుంటున్నాడు. ఎమ్ఎల్సీ 2023లో భాగంగా మంగళవారం ముంబై న్యూయార్క్‌తో జరిగిన మ్యాచ్‌లో […] -
MS Dhoni Bike Collection Video: షోరూమ్‌లో కూడా ఇన్ని బైక్‌లు ఉండవేమో.. ధోనీ కలెక్షన్‌కు బిత్తరపోపోవాల్సిందే!
MS Dhoni Bike and Car Collection Video Goes Viral: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ‘బైక్స్’ అంటే ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెరీర్ ప్రారంభంలో జట్టులో ఎవరికి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా బైక్ వచ్చినా.. మహీనే ముందుగా నడిపేవాడు. మైదానంలోనే ఓ రౌండ్ వేసేవాడు. కెరీర్ ఆరంభం నుంచి నుంచి రిటైర్మెంట్ అయ్యేవరకు వచ్చిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ బైక్స్‌తో పాటు తనకు ఇష్టమైన వాటిని […] -
Bigg Boss 7: బిగ్‌బాస్-7లోకి కంటెస్టెంట్‌గా టీమిండియా క్రికెటర్?
Is Team India Former Cricketer Venugopal Rao entering as a contestant in Bigg Boss 7: ప్రముఖ రియాలిటీ షో ‘బిగ్‌బాస్’ తెలుగులో ఇప్పటికే 6 సీజన్లు పూర్తి చేసుకుంది. ఇక 7వ సీజన్‌కు సిద్ధమవుతుంది. ఇటీవలే మేకర్స్ సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేసి.. సీజన్ 7 ప్రారంభం కానున్నట్లు స్పష్టం చేశారు. ఆగష్టు చివరలో బిగ్‌బాస్ సీజన్ 7 ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డిస్నీ+ […] -
Commonwealth Games 2026: కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించడం మావల్ల కాదు: ఆస్ట్రేలియా
Australia state Victoria withdraws as host of 2026 Commonwealth Games: కామన్వెల్త్ గేమ్స్ 2026 ఆతిథ్యం నుంచి ఆస్ట్రేలియలోని విక్టోరియా స్టేట్ వైదొలిగింది. కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు అనుకున్నదాని కంటే ఎక్కువ బడ్జెట్ అవుతుందని, ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత బడ్జెట్ తమ వల్ల కాదని మంగళవారం విక్టోరియా స్టేట్ తేల్చి చెప్పింది. గేమ్స్ నిర్వహణ నుంచి తాము తప్పుకుంటున్నట్లు కామన్వెల్త్ గేమ్స్ అథారిటీకి సమాచారం ఇచ్చామని, తమ కాంట్రాక్ట్‌ను రద్దు చేసి వేరే వాళ్లకు […] -
Maruti Wagon R Offer: రూ. 49 వేల డిస్కౌంట్.. 5 లక్షలకే మారుతి వ్యాగనార్! 34 కిమీ మైలేజ్
Maruti Wagon R Offers and Discounts 2023 July: మీరు తక్కువ బడ్జెట్లో కొత్త కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా?.. అందులోనూ ప్రముఖ కార్ల తయారీ సంస్థ ‘మారుతీ సుజుకీ’కి చెందిన వేగనార్ కారును కొనాలనుకుంటున్నారా?.. అయితే ఓ అద్భుత ఆఫర్ అందుబాటులో ఉంది. వేగనార్ కారుపై ప్రస్తుతం భారీ డిస్కౌంట్ ఉంది. దీంతో తక్కువ ధరకు మీరు వేగనార్ కారుని ఇంటికి తీసుకువెళ్లొచ్చు. వేగనార్ కారుపై ఉన్న ఆఫర్ ఏంటి, ఎంత ధరకు […]
తాజావార్తలు
-
Helicopter Crash: కూలిన హెలికాప్టర్.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్, ఐదుగురు అమెరికా పౌరులతో సహా ఏడుగురు మృతి
-
IT Raids: హైదరాబాద్ టు హాంగ్‌కాంగ్.. ఐటీ దాడుల్లో రూ.1000 కోట్ల హవా లావాదేవీల గుట్టురట్టు..
-
Melania Trump: అమెరికా అధ్యక్షుడి భార్య ఎక్కడ? నెల రోజులుగా కనిపించని మెలానియా ట్రంప్!
-
Gold Price Today: ఒక్కరోజే రూ.4,300 పెరిగిన బంగారం ధర.. వెండి కూడా భగ్గుమంటోంది!
-
Varun Tej : చరణ్ అన్నతో స్క్రీన్ షేర్ చేసుకోవాలనుంది.. మనసులో మాట బయటపెట్టిన వరుణ్ తేజ్!
ట్రెండింగ్
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!