HYDRA Ranganath: నేను చట్టపరిధిలోనే పనిచేస్తున్నా, పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తి లేదు
- చట్టపరిధిలోనే పని.. కోర్టు ధిక్కరణ లేదన్న రంగనాథ్
- రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని స్పష్టీకరణ
- హైడ్రా లక్ష్యం కబ్జాదారులపై చర్యలేనని వ్యాఖ్య
- పేదలకు ప్రత్యామ్నాయం చూపిన తర్వాతే కూల్చివేతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HYDRA Ranganath: ఎన్టీవీ నిర్వహించిన ‘క్వశ్చన్ అవర్’ కార్యక్రమంలో పాల్గొన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ పలు కీలక విషయాలపై స్పష్టతనిచ్చారు. తాను ఎప్పుడూ చట్టపరిధిలోనే పనిచేశానని, ఎలాంటి కోర్టు ధిక్కరణకు పాల్పడలేదని ఆయన స్పష్టం చేశారు. తనకు రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి ఏమాత్రం లేదని, మెగా ఫ్యామిలీతో తనకు దాదాపు 15 ఏళ్ల పరిచయం ఉందని తెలిపారు. తాను ఎలాంటి కులసంఘాల సమావేశాల్లోనూ పాల్గొనలేదని స్పష్టం చేస్తూ, తనకు సొంత ఇమేజ్ కంటే ప్రభుత్వ ప్రతిష్టే ము ముఖ్యమని వ్యాఖ్యానించారు. గడిచిన రెండేళ్ల కాలంలో హైడ్రా సంస్థ వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమణల నుంచి కాపాడిందని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.
Also Read
- Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
హైడ్రా అనేది ప్రజల ఆస్తులను కాపాడడానికే తప్ప పేదల ఇళ్లను కూల్చడానికి కాదని, కేవలం కబ్జాదారుల పని పట్టడానికే దీనిని ఏర్పాటు చేశారని రంగనాథ్ వివరించారు. హిట్లర్ స్ఫూర్తిపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల సందర్భం వేరని, బయట జరిగిన ప్రచారం వేరని ఆయన పేర్కొన్నారు. ఫాతిమా కాలేజీ చెరువు పరిధిలో లేదని స్పష్టం చేస్తూ, ఒకవేళ అనివార్య పరిస్థితుల్లో పేదల ఇళ్లను కూల్చాల్సి వస్తే వారికి ముందే ప్రత్యామ్నాయ వసతి చూపించిన తర్వాతే ఆ పని చేస్తామని హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
-
Aafiya Sayed : టాలీవుడ్లోకి బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఇంట్రడ్యూస్
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!