Gogikar Sai Krishna
Author- NTV Telugu-
KTR : రేవంత్ రెడ్డి ఒకప్పుడు నాకు మంచి స్నేహితుడు.. కానీ..!
తెలంగాణ అసెంబ్లీ సమవేశాలు కొనసాగుతున్నాయి. అయితే.. ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంగ్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ ఏకవచనంతో సంబోధించడంపై అధికార పక్ష ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. కేటీఆర్ తన మాటలను వెనక్కి తీసుకున్నారు. రేవంత్ రెడ్డి తనకు మంచి మిత్రుడని, 18 ఏళ్ల నుంచి తెలుసు అని ఆయన వ్యాఖ్యానించారు. కానీ.. గత పదేళ్లుగా మా మధ్య సత్సంబంధాలు దెబ్బతిన్నాయని, […] -
Bandi Sanjay : మహిళలు, చిన్నారుల భద్రత కోసం రూ.13,412 కోట్లు ఖర్చు
దేశంలోని మహిళల భద్రత కోసం వివిధ పథకాలు, కార్యక్రమాల కింద రూ.13,412 కోట్లు ఖర్చు చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. మహిళా భద్రతా పథకాల కింద మహిళలు, పిల్లలపై లైంగిక వేధింపుల కేసులను నిర్వహించే పరిశోధకులతోపాటు ప్రాసిక్యూటర్ల సామర్థ్యం పెంపొందించేందుకు శిక్షణ ఇచ్చే నిబంధన ఉందా? ఏయే కార్యక్రమాలు అమలు చేస్తున్నారంటూ ఎంపీ నీరజ్ శేఖర్ అడిగిన ప్రశ్నకు బండి సంజయ్ బదులిచ్చారు. ప్రధానమంత్రి ఆదేశాల మేరకు హోం మంత్రి […] -
Off The Record : కొత్త అధ్యక్షుడి నియామకం ఎప్పుడు.?
తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు వచ్చేది ఎప్పుడు? అసలా విషయంలో పార్టీ హై కమాండ్ సీరియస్‌గా ఉందా? లేదా? మిగతా రాష్ట్రాల్లో నియామకాలు చేస్తున్న బీజేపీ పెద్దలకు తెలంగాణ ఎందుకు కొరుకుడు పడటం లేదు? అసలా విషయంలో ఏం జరుగుతోంది? కేడర్ మనోగతం ఏంటి? అధిష్టానం ఆలోచన ఎలా ఉంది? తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి రెండోసారి కేంద్ర మంత్రి అయ్యారు. ఆయనలాగే… వివిధ రాష్ట్రాల పార్టీ అధ్యక్షులకు కూడా…ఈసారి కేంద్ర కేబినెట్ బెర్త్‌లు దక్కాయి. ఒక […] -
Uttam Kumar Reddy : అతి త్వరలో కొత్త రేషన్ కార్డులు
అతి త్వరలో కొత్త రేషన్ కార్డులు అందజేస్తామని మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి వెల్లడించారు. ఎల్లుండి జరిగే కేబినెట్ మీటింగ్ లో విధివిధానాలు ఖరార చేయనున్నట్లు ఆయన తెలిపారు. రేషన్ కార్డు దారులకు సన్న బియ్యం ఇస్తామని ఆయన తెలిపారు. అర్హులందరికీ త్వరలోనే రేషన్ కార్డులు ఇస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తెల్ల రేషన కార్డు ఉన్నవారందరికీ రూ.500 సిలిండర్ ఇస్తామని స్పష్టం చేశారు ఉత్తమ్. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రేషన్ కార్డుపై […] -
RED BOOK Effect?: వైసీపీని షేక్ చేస్తున్న ‘ఇతరులు’ అనే పదం.. ఆదర్స్ అంటే అదిరిపోతున్నారా?
అదర్స్….. ఇతరులు… భాష ఏదైనా దాని భావం మాత్రం ఒక్కటే. ఆ పదమే ఇప్పుడు వైసీపీని షేక్ చేస్తోందట. ఏపీ పాలిటిక్స్‌లో దాని చుట్టూనే పెద్ద చర్చ జరుగుతోందంటున్నారు. కొందరు ద్వితీయ శ్రేణి వైసీపీ నేతలైతే… అదర్స్ అన్న పదం చెవినపడితే చాలు… నిద్రలో నుంచి సైతం ఉలిక్కిపడి లేచి కూర్చుంటున్నారట. ఇంతకీ అంత పవర్ ఏముందా పదంలో. దాని గురించి వింటే వైసీపీ నాయకులకు ఉలికిపాటు ఎందుకు? క్షేత్ర స్థాయిలో కొత్త పుంతలు తొక్కుతోంది ఏపీ […] -
Top Headlines @9PM : టాప్ న్యూస్
ఏపీ హైకోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఊరట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్‌కు ఊరట లభించింది. వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలపై గుంటూరులో ఆయనపై కేసు నమోదు అయింది. ఈ కేసు క్వాష్ చేయాలని పవన్ పిటిషన్ దాఖలు చేయగా.. విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. కేసు విచారణపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు మాత్రమే కాకుండా ఇలాంటి మరికొన్ని కేసులపై ప్రభుత్వం రివిజన్ చేస్తోందని […] -
Bomb : చంద్రాపూర్ జిల్లా గడ్చందూర్ బస్టాండ్ ముందు బాంబ్ కలకలం
గడ్చందూర్ బస్ స్టేషన్ పరిధిలోని భగ్తి కలెక్షన్ సమీపంలోని చెత్తకుండీలో రెండు వైర్లతో కట్టి ఉంచిన లైవ్ బాంబు లాంటి వస్తువు కనిపించింది. గడ్చందూర్ నగరంలో బాంబు పేలుడు వార్త తెలియగానే జనం గుమిగూడారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందిన వెంటనే బాంబు నిర్వీర్య దళం, భారీ పోలీసు బలగాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. బాంబుపై దర్యాప్తు చేస్తున్నారు. కాగా, బాంబును నిర్వీర్యం చేసేందుకు గడ్చిరోలి పోలీస్ ఫోర్స్‌కు చెందిన బాంబు డిస్పోజల్ స్క్వాడ్ గడ్చందూర్కు […] -
Komatireddy Venakt Reddy : ఛాంబర్‌కు వెళ్లినంత మాత్రానా పార్టీలో చేరినట్లా
ఛాంబర్‌కు వెల్లినంత మాత్రానా పార్టీ లో చేరినట్లా అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కేటీఆర్ కూడా నా ఛైర్ దగ్గర కు వచ్చి మాట్లాడాడు..ఆయన కాంగ్రెస్ లో చేరినట్లేనా అని ఆయన వ్యాఖ్యానించారు. బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అలాగే కలిసి ఉంటాడు , ఆయన ఎక్కడికి వెళ్లాడని, జగదీష్ రెడ్డి నేను అన్న మాటలకు ఒప్పుకున్నాడన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. త్వరలో ప్రధాని ని కలుస్తా..రాష్ట్ర రహదారుల కోసం నిధులు అడుగుతా అని, బీఆర్ఎస్ ఎత్తేసిన అన్ని […] -
Invasive Devil Fish : ప్రాణహిత నదిలో దక్షిణ అమెరికాకు చెందిన డెవిల్ చేప
కొమురం భీమ్ ఆసిఫాబాద్ మండలంలోని చింతలమానేపల్లి మండలం గూడెం గ్రామంలోని బూరుగుగూడ కుగ్రామం సమీపంలోని ప్రాణహిత నదిలో సోమవారం దక్షిణ అమెరికాకు చెందిన డెవిల్ ఫిష్ మత్స్యకారుల వలలో చిక్కుకోవడం ఆందోళన కలిగిస్తోంది. చేపలు కనిపించడంతో స్థానికుల్లో ఉత్సుకత నెలకొంది. ఈ చేపలు చిన్న చేపలను తింటాయని , నీటి వనరు యొక్క స్థానిక జల జాతుల పునరుత్పత్తి జీవితాలకు ఆటంకం కలిగిస్తుందని నిపుణులు తెలిపారు. సాంకేతికంగా Pterygoplichthys అని పిలుస్తారు, ఇది ఆచరణాత్మకంగా ఏదైనా తినగలదు […] -
Minister Seethakka : పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఎస్టీలకు ఏమీ చేయలేదు
బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వల్లే తన తల్లిదండ్రులకు పోడు భూమి యాజమాన్యం దక్కిందంటూ బీఆర్ఎస్ సభ్యుడు అనిల్ కుమార్ జాదవ్ చేసిన వ్యాఖ్యలపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డీ అనసూయ అలియాస్ సీతక్క తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చట్టం ప్రకారం పట్టా, ఏ దయ వల్ల కాదని ఆమె అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పోడు భూముల యజమానులకు పట్టాలు ఇవ్వాలని నిర్ణయించడంతో సీతక్క తల్లిదండ్రులు గతేడాది ములుగు మండలం జగ్గన్నపేట […]
తాజావార్తలు
-
Kollywood : రాబోయే మూడు నెలలు కోలీవుడ్ బాక్సాఫీస్ మళ్లీ కళకళలాడబోతుంది
-
Balapur Ganesh Laddu Auction: బాలాపూర్ గణపతి లడ్డూ వేలానికి గట్టి పోటీ.. కొత్త రికార్డు సృష్టిస్తుందా..?
-
US-China Talks: అమెరికా-చైనా ద్వైపాక్షిక చర్చలు పూర్తి.. వైట్‌హౌస్ డిన్నర్లో ట్రంప్-జిన్‌పింగ్
-
Astrology: సెప్టెంబర్ 25 శుక్రవారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పరిహారం చెల్లించాలంటే..?
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!