-
Modi-Zelenskyy: యుద్ధ పీడిత ఉక్రెయిన్ ప్రధాని జెలెన్స్కీ భుజం తట్టిన మోడీ.. భావోద్వేగం(వీడియో)
పోలాండ్‌లో రెండు రోజుల పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోడీ ఉక్రెయిన్‌కు చేరుకున్నారు. దాదాపు పది గంటల రైలు ప్రయాణం తర్వాత కీవ్ నగరంలో కాలు మోపారు. -
Health Tips: రన్నింగ్ పూర్తి చేసిన వెంటనే చేయకూడని పనులు
శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి రన్నింగ్ చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ప్రతి రోజూ ఉదయం పూట పార్కు లేక ఫుట్‌పాత్‌పై పరుగులు తీస్తుంటారు. ఇది అద్భుతమైన వ్యాయామంగా పరిగణించబడుతుంది. మీరు ప్రతిరోజూ 20 నుంచి 30 నిమిషాలు పరిగెత్తినట్లయితే, అది మీ గుండె, మొత్తం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. -
Rainy Season: వర్షాకాలంలో బీర్లు తాగితే మలేరియా, డెంగ్యూ తప్పువు!… ఆశ్చర్యంగా ఉందా.. ఇది చదవండి
బీర్..యూత్ ఎక్కువగా ఇష్టపడే డ్రింక్. ఓ బంధువొచ్చినా..ఓ ఫ్రెండ్ కలిసినా..ఆనందంలో ఉన్నా..విషాదంలో ఉన్నా..ఇప్పుడు బీర్ తాగడం అనేది కామన్ అయిపోయింది. పండగలు, జాతరలు ఇలా సందర్భం ఏదైనా బీరు లేకుండా అవి జరగవంటారు యూత్.. అయితే బీర్ మితంగా తాగితే ప్రమాదం లేదంటున్నారు డాక్టర్లు.. అలా కాకుండా రోజూ బీర్ తాగుతుంటే ఆరోగ్యానికి అంత మంచిది కాదంటున్నారు. -
GDP: దేశ జీడీపీపై షాకింగ్ న్యూస్.. 2024-25లో 6.8% వృద్ధి రేటు!
ఏప్రిల్-జూన్ త్రైమాసిక వృద్ధి రేటును ఈ నెలాఖరులో ప్రకటించనున్నారు. ఈ ప్రకటనకు ముందు రేటింగ్ ఏజెన్సీ ఐసీఆర్ఏ (ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ) భారతదేశ వృద్ధి రేటుకు సంబంధించిన అంచనాను తెలిపింది. -
NGT: పంజాబ్‌లో 53.87 టన్నుల వ్యర్థాలు.. ప్రభుత్వానికి రూ.1026 కోట్ల జరిమానా!
పంజాబ్ ప్రభుత్వానికి షాక్ తగిలింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ప్రభుత్వానికి గురువారం రూ.1026 కోట్ల జరిమానా విధించింది. పాత వ్యర్థాలు, మురుగునీటి విసర్జన నిర్వహణపై ఖచ్చితమైన చర్యలు తీసుకోనందుకు పంజాబ్ ప్రభుత్వంపై ఎన్జీటీ ఈ జరిమానా విధించింది. -
UP: హిందు అబ్బాయిని పెళ్లాడిన ముస్లిం అమ్మాయి.. గన్ తో బెదిరించి మతం మార్చిన ముస్లిం పెద్దలు!.. స్టేషన్ లో ఫిర్యాదు
ఉత్తర్ ప్రదేశ్ బరేలీకి చెందిన ఓ జంట మత మార్పిడికి పాల్పడ్డారు. వీరిద్దరూ కొద్ది రోజుల క్రితం ఓ ఆశ్రమంలో హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. అయితే ఇప్పుడు బలవంతపు మత మార్పిడిపై వీరిద్దరూ పోలీస్ స్టేషన్లో వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. -
Ministry of Health: 156 మందులను నిషేధించిన ప్రభుత్వం.. లిస్ట్ ఇదే.. చెక్ చేసుకోండి?
భారత ప్రభుత్వం ఫార్మాస్యూటికల్ కంపెనీలకు గురువారం షాక్ ఇచ్చింది. ప్రభుత్వం 156 ఎఫ్‌డిసిలను (ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ డ్రగ్స్) తక్షణమే నిషేధించింది. ఈ మందుల ఉత్పత్తి, నిల్వ, విక్రయాలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. -
Modi Foreign Security: ఉక్రెయిన్ వార్ జోన్‌కు మోడీ! ప్రధాని భద్రత.. ఎవరి బాధ్యత?
పోలాండ్, ఉక్రెయిన్ దేశాల పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ పోలాండ్ నుంచి ఉక్రెయిన్‌కు రైలులో వెళ్లనున్నారు. అది యుద్ధ ప్రాంతం కావడంతో ప్రధాని మోడీ ఈ పర్యటనపై సర్వత్రా చర్చ జరుగుతోంది. భారత ప్రధాని దేశం నుంచి వెళ్లినప్పుడల్లా ఆయన భద్రతకు ఏర్పాట్లు ఎలా ఉంటాయో తెలుసా? విదేశీ పర్యటనలో ప్రధాని మోడీకి భద్రత యొక్క ప్రోటోకాల్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం… భారత ప్రధాని భద్రత బాధ్యత స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG)పై ఉంది. […] -
Mobile Salon: అదిరిందయ్యా ఐడియా.. ఒక్క ఫోన్ తో ఇంటి వద్దకే సెలూన్!.. వీడియో వైరల్
మీరు చాలా రకాల సెలూన్లను చూసి ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా మోటార్ సైకిల్‌పై సెలూన్లను చూశారా?.. ప్రస్తుతం బార్బర్లు కూడా నూతన పద్ధతులను పాటిస్తున్నారు. ఈ రోజుల్లో ఒక్క కాల్ చేస్తే ప్రతిదీ అందుబాటులోకి వచ్చనట్లే సెలూన్ కూడా అందుబాటులోకి వచ్చింది. -
Kolkata Doctor Murder Case: “మా కూతుర్ని చంపేందుకు ఎవరో సంజయ్‌ని పంపారు”.. బాధితురాలి తల్లి సంచలన వాదనలు
కోల్‌కతా అత్యాచారం-హత్య కేసులో బాధితురాలు ట్రైనీ డాక్టర్ తల్లిదండ్రులు షాకింగ్ వాదనలు చేశారు. తమ కుమార్తెను హత్య చేసేందుకు నిందితుడు సంజయ్‌రాయ్‌ను ఎవరో పంపారని కుటుంబ సభ్యులు తెలిపారు. కోల్‌కతా పోలీసులకు చెందిన సంజయ్ రాయ్‌ను ఆగస్టు 10న అరెస్టు చేశారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
-
G2 Release Date: అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ రిలీజ్ డేట్ లాక్..
-
Jos Buttler: బట్లర్ విధ్వంసం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
-
Ajit Agarkar: భారత క్రికెట్లో కీలక పరిణామం.. థ్యాంక్యూ నోట్.. చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్‌బై!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
ట్రెండింగ్
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!