Anthrax Alert: అలెర్ట్.. మళ్లీ వచ్చిన ఆంత్రాక్స్ మహమ్మారి.. ముగ్గురికి నిర్ధారణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో ముగ్గురు వ్యక్తులు ఆంత్రాక్స్ బారిన పడ్డారని ఆరోగ్య శాఖ అధికారి శుక్రవారం నాడు తెలిపారు. మంగళవారం నుండి గురువారం మధ్య లక్ష్మీపూర్ బ్లాక్ లో మూడు కేసులు నమోదయ్యాయని ఆయన చెప్పారు. ఆంత్రాక్స్ అనేది స్పోర్ ఫార్మింగ్ బాక్టీరియం బాసిల్లస్ ఆంత్రాసిస్ వల్ల కలిగే వ్యాధి. తాజాగా ఈ వ్యాధి ముగ్గురికి ఆంత్రాక్స్ ఇన్‌ఫెక్షన్ పాజిటివ్ వచ్చింది. వారిని చికిత్స కోసం లక్ష్మీపూర్ హాస్పిటల్ లో చేర్చారు. ఆంత్రాక్స్ సోకిన ఆవు కళేబరం నుంచి ముగ్గురు గ్రామస్తులకు అది సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు వైద్యులు. కోరాపుట్ అదనపు జిల్లా వైద్య అధికారి సత్యసాయి ఈ విషయాన్ని తెలిపారు.
Rohit Sharma: వేచి ఉండలేనంటున్న టీమిండియా కెప్టెన్.. వీడియో..
Also Read
- Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్‌కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
పరిస్థితిని అంచనా వేయడానికి ఆంత్రాక్స్ కేసులు నమోదైన కుటింగ గ్రామానికి ఆరోగ్య నిపుణుల బృందాన్ని పంపినట్లు అధికారి తెలిపారు. కొత్త కేసులు ఏవీ నివేదించబడనందున పరిస్థితి ఇప్పుడు అదుపులో ఉందని తెలిపారు. ఆంత్రాక్స్ వ్యాధికి వ్యతిరేకంగా నివారణ చర్యల గురించి గ్రామస్తులకు అవగాహన కల్పించడానికి ప్రయత్నాలు చేశామని అధికారి చెప్పారు. ప్రభావిత ప్రాంతాల్లో సమాచారం, విద్య, కమ్యూనికేషన్ (IEC) కార్యక్రమాలు మొదలు పెట్టారు. రాబోయే కొద్ది రోజుల పరిస్థితిని అంచనా వేయడానికి గ్రామం, దాని పరిసర ప్రాంతాలలో తగినంత మంది ఆరోగ్య అధికారులను నియమించారని ఆయన చెప్పారు.
Gangs Of Godavari : విశ్వక్ సేన్ మూవీ చూసిన బాలయ్య..అదిరిపోయిందంటూ ప్రశంసలు..
తాజావార్తలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్‌కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?
-
Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
-
Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!