Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Thalaivar 171: రజనీకాంత్ సినిమాలో తెలుగు స్టార్ హీరో..?
సౌత్ ఇండియా దగ్గర కేజ్రీగా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ ల సినిమా (Thalaivar 171) లో టాలీవుడ్ సీనియర్ నటుడు కింగ్ అక్కినేని నాగార్జున ఓ కీలక పాత్రలో కనిపించనున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ వార్త గనుక నిజమైతే మాత్రం అటు రజిని ఫాన్స్ కు, ఇటు నాగార్జున ఫాన్స్ కు సాలిడ్ ట్రీట్ ఉంటుంది అని చెప్పాలి. ఇకపోతే మరి ఈ విషయం పై మరింత […] -
RapidActionMission: ఓటీటీలోకి వచ్చేసిన దేశభక్తి చిత్రం..
రాపిడ్ యాక్షన్ మిషన్ ( RAM ) ఓ దేశభక్తి చిత్రం. ఈ సంవత్సరం సినిమాను జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా థియేటర్లలోకి విడుదల చేసారు. దీపికాంజలి వడ్లమాని నిర్మించిన ఈ చిత్రంలో సూర్య అయ్యల సోమయాజుల హీరోగా తెరంగేట్రం చేయగా., ధన్య బాలకృష్ణ కథానాయిక. దీపికా ఎంటర్టైన్మెంట్, OSM విజన్ తో కలిసి ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించింది. దర్శకుడిగా మిహిరామ్ వినతేయ తన మొదటి చేసిన తన పనితనంతో అందరినీ ఆకట్టుకున్నాడు. Also Read: […] -
Road Accident: మీర్జాపూర్ నటుడి ఇంట తీవ్ర విషాదం..
బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి సోదరి సరితా తివారీ, బావమరిది మున్నా తివారీ రాజేష్ తివారీ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. శనివారం సాయంత్రం 4 గంటలకు నిర్సాలోని జిటి రోడ్డు సమీపంలో జరిగిన ఈ ఘటనలో బావ రాజేష్ తివారీ మృతి చెందాడు. ఇదిలా ఉండగా, సోదరి సరిత తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ధన్‌బాద్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలోని ఎస్‌ఎన్‌సియులో చికిత్స పొందుతోంది. Also read: Road Accident : రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం… […] -
PBKS vs GT: మ్యాచ్ గెలిచి క్వాలిఫైర్ లిస్టులో నిలిచేదెవరో..
ఏప్రిల్ 21న మొహాలీలోని మహారాజా యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్), గుజరాత్ టైటాన్స్ (జీటీ) జట్లు తలపడనున్నాయి. ఇప్పటి వరకు ఈ సీజన్ లో పంజాబ్ కింగ్స్ 7 మ్యాచ్ లలో 2 గెలిచి పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉండగా.. మరోవైపు గుజరాత్ టైటాన్స్ తమ 7 మ్యాచ్ లలో 3 మ్యాచ్ లు గెలిచి పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. నేడు డబుల్ హెడ్డేరు నేపథ్యంలో మ్యాచ్ […] -
KKR vs RCB: దూకుడుమీదున్న కేకేఆర్ ను ఆర్సీబీ తట్టుకోగలదా..
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఏప్రిల్ 21న కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ మొత్తం 6 మ్యాచ్ లలో 4 గెలిచి పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉంది. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆడిన 7 మ్యాచ్ లలో 1 మ్యాచ్ మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. నేటి మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. […] -
Prasanth Varma: తనే నా మొదిటి హీరో.. ప్రశాంత్ వర్మ కామెంట్స్..
పాన్ ఇండియా లెవెల్ లో భారీ హిట్ సాధించిన హను-మాన్ డైరెక్టర్ ప్రశాంతర్మ తాజాగా ఓ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. హను-మాన్ సినిమాని అందించిన ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ నిర్మాత నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య సమర్పణలో వారి తదుపరి సినిమాని అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ‘బలగం’, ‘ఓం భీమ్ బుష్’, ‘సేవ్ ది టైగర్స్’ సిరీస్ లాంటి వరుస విజయాలతో దూసుకుపోతున్న ప్రియదర్శి ఈ చిత్రంలో హీరోగా నటించాడు. ఇక ఈ […] -
Jersey: గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని పోస్ట్ వైరల్..
హీరో నాని.. ఓ అసిస్టెంట్ డైరెక్టర్ గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఆపై టాలీవుడ్ లో హీరోగా అంచలంచలుగా ఎదుగుతూ., ‘న్యాచురల్ స్టార్’ అని అభిమానులతో పీల్చుకుంటూ తనకంటూ ఓ బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఆయన కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ లిస్టులో చేసి సినిమా కూడా ఉంది. ఆ సినిమాకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పై సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. జెర్సీ […] -
5G Network: ఈ చిన్న చిట్కాతో మీ స్మార్ట్‌ఫోన్‌లో 5G నెట్వర్క్ సమస్యను ఇట్లే సాల్వ్ చేసుకోండి..
ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల టెక్నాలజీలు వస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే ప్రస్తుతం మనం 5జి నెట్వర్క్ లో అడుగుపెట్టాం. 2g, 3g, 4g ఇలా జనరేషన్ మారేకొద్ది ఇంటర్నెట్ స్పీడ్ పెరుగుతూ వస్తోంది. ఇక 5g నెట్వర్క్ ద్వారా హై స్పీడ్ డేటా ను మనం వాడుకోగలుగుతున్నాం. ఎంత క్వాలిటీ ఫోటోలైన, ఎంత పెద్ద వీడియోలైనా సరే క్షణాల్లో డౌన్లోడ్ చేసుకుంటూ విక్షిస్తున్నాము. అలాగే అప్లోడ్ చేసే టైంలో కూడా ఎక్కువ సమయం పట్టట్లేదు. ఇక […] -
Gunturu Karam: రికార్డ్ సృష్టించిన ‘కుర్చీని మడతపెట్టి’ సాంగ్.. ఏకంగా..
మహేష్ బాబు, శ్రీలీల హీరో హీరోయిన్లుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం ‘గుంటూరు కారం’. ఈ సినిమా మొదట్లో మిక్స్డ్ టాక్ వినిపించిన రాను రాను సినిమాపై మంచి అభిప్రాయంతో ప్రేక్షకులు వీక్షించారు. అయితే ఈ సినిమాను లాంగ్ రన్ లో ఫ్యామిలీ ఆడియన్స్ బాగానే ఆదరించారు. ఇకపోతే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రూ. 175 కోట్లు కొల్లగొట్టి రికార్డులను సృష్టించింది. ఇక అసలు విషయం చూస్తే.. Also Read: Viral […] -
Kohli DK: ‘నీ భార్య’.. అంటూ దినేష్ కార్తీక్ కు మాటరాకుండా చేసిన కోహ్లీ.. వీడియో వైరల్..
ప్రస్తుతం ఐపీఎల్ 17వ సీజన్ సజావుగా సాగుతుంది. కుర్ర బ్యాట్స్‌మెన్స్ వారే స్థానాల సుస్థిరం చేసుకోవడానికి ఎంతగానో శ్రమించి పరుగులను చేపడుతున్నారు. ఇకపోతే ప్రస్తుత సీజన్లో రాయల్ ఛాలంజెర్స్ బెంగళూరు మరోసారి పేలవ ప్రదర్శనను చేస్తుంది. ఈ సీజన్ లో ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లు ఆడిన ఆర్సిబి కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో చిట్టచివర ఉంది. ఈ క్రమంలో చివరి మ్యాచ్ ఆడిన ఆర్సిబి ప్లేయర్లు.. వారి తర్వాత మ్యాచ్ కొరకు ఏకంగా […]
తాజావార్తలు
-
RBI New FD Rules: బల్క్ డిపాజిట్ల నుంచి FD వడ్డీ వరకు.. అక్టోబర్ 1 నుంచి RBI కొత్త నిబంధనలు
-
YCP Protest: డీఎస్సీ స్పోర్ట్స్ కోటా వివాదం.. నేడు వైసీపీ నిరసన.. పోటీగా టీచర్ల ర్యాలీ?
-
Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. పలు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు!
-
The Paradise: టైటిల్లోనే కాదు.. ‘పుష్ప’, ‘పెద్ది’, ‘ప్యారడైజ్’ కథల్లోనూ ఒకే కనెక్షన్.. సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా ?
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
ట్రెండింగ్
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
-
Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!