Car Crash : మద్యం మత్తులో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న కార్మికుల పైకి దూసుకెళ్లిన కారు..
- నాగ్‌పూర్‌లో వైద్య విద్యార్థులు నడుపుతున్న కారు.
- ఇద్దరు మృతి
- 7 మందికి గాయాలు.
- డ్రైవర్ అదుపు తప్పి ఫుట్‌పాత్ పై నిద్రిస్తున్న కార్మికుల గుంపు పైకి.
- డ్రైవర్ పారిపోయే ప్రయత్నం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Car Crash : మహారాష్ట్ర (Maharashtra) లోని నాగ్‌పూర్ (Nagpur) లో ఆదివారం తెల్లవారుజామున వైద్య విద్యార్థుల బృందం నడుపుతున్న కారు ఫుట్‌పాత్ పై నిద్రిస్తున్న కార్మికుల గుంపు పైకి దూసుకెళ్లడంతో ఒక పిల్లవాడితో సహా ఇద్దరు మరణించారు. అలాగే ఈ ఘటనలో మరో ఏడుగురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు.
Viral News: బైక్‌పై ఏడుగురు ప్రయాణం.. పోలీసులు భారీగా చలాన్
Also Read
- Number Secrete: మొబైల్ నంబర్‌కు ముందు '+91' ఎందుకు ఉంటుందో తెలుసా..? ఆ రహస్యం ఇదే..
- PM Modi: ‘రూల్ టేకర్’ కాదు, ‘రూల్ షేపర్’గా మారాలి.. బ్రిక్స్ వేదికపై మోదీ పిలుపు
- SBI Loans: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
- Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్‌పింగ్ భేటీలో కీలకాంశాలు..
ఈ సంఘటన దిఘోరి నాకా సమీపంలో అర్ధరాత్రి సమయంలో జరిగింది. 20 – 22 సంవత్సరాల వయస్సు గల ఆరుగురు వైద్య విద్యార్థులతో కూడిన కారు పుట్టినరోజు పార్టీ నుండి తిరిగి వస్తోన్నా సమయంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో కారు కాలిబాటపై నిద్రిస్తున్న తొమ్మిది మంది కార్మికుల పైకి ప్రయాణం చేసింది. ఇందులో ఇద్దరు కూలీలు ఘటనా స్థలంలోనే మృతిచెందారు. ఘటనా స్థలం నుంచి పారిపోయేందుకు ప్రయత్నించిన కారు డ్రైవర్ పలుమార్లు వెనక్కి వెళ్లి ముందుకు వెళ్లడంతో మరింత గాయాలు అయ్యాయని పోలీసులు తెలిపారు.
Prajwal Revanna: ప్రజ్వల్ రేవణ్ణ జ్యుడీషియల్ కస్టడీని 14 రోజులు పొడిగించిన కోర్టు..
కారులో ఉన్న ఐదుగురిని అరెస్టు చేయగా, ఆరవ వ్యక్తి పరారీలో ఉన్నాడు. వారు మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తున్నారో లేదో తెలుసుకోవడానికి అరెస్టు చేసిన వారి నుండి రక్త నమూనాలను సేకరించారు సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ విజయ్ దిఘే. ఇక ఈ కేసును నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసు అధికారులు.
తాజావార్తలు
-
Krithi Shetty: కోలీవుడ్‌లో బేబమ్మకు దక్కని హిట్.. రిలీజ్ ఎప్పుడో తేలని రూ.100 కోట్ల సినిమా!
-
Ak 47 : ‘ఆదర్శ కుటుంబం’ చేతిలో AK47.. వెంకీ-త్రివిక్రమ్ మార్క్ మాస్ టీజర్ వచ్చేసింది!
-
Number Secrete: మొబైల్ నంబర్‌కు ముందు ‘+91’ ఎందుకు ఉంటుందో తెలుసా..? ఆ రహస్యం ఇదే..
-
Suhas : సముద్రంలో పడ్డ పీటర్ హెయిన్ .. పైకి లాగాబోతే షాక్!
-
PM Modi: ‘రూల్ టేకర్’ కాదు, ‘రూల్ షేపర్’గా మారాలి.. బ్రిక్స్ వేదికపై మోదీ పిలుపు
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!