Women Misbehavior : విమాన భద్రతా సిబ్బందిని కొరికిన మహిళ.. చివరకి..
- తోటి ప్రయాణికులు విమాన సిబ్బందితో దురుసుగా ప్రవర్తించిన మహిళ.
- బలవంతంగా తిరిగి విమానంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నం.
- అడ్డుకొండంతో భద్రతా సిబ్బంది చేతిని కొరికారు.
- ఆమె మానసికంగా అస్వస్థతకు గురైందని పోలీసులు వ్యాఖ్యలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Women Misbehavior : ఆకాసా ఎయిర్ విమానంలో ముంబై (Mumbai) కి వెళ్తున్న సమయంలో సిబ్బందితో, అలాగే ఇతర ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించడం, గందరగోళం సృష్టించడం వంటి కారణాలతో ఓ మహిళ వీరంగం సృష్టించింది. లక్నో (Lucknow) లో విమానంలోకి బలవంతంగా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ మహిళ భద్రతా సిబ్బంది చేతిని కొరికింది.
Highest Paid Actress : టాప్ ప్లేస్ లోకి దీపికా పదుకొనే, టాప్ 10 జాబితా ఇదే !
Also Read
ఈ విషయం సంబంధించి.. లక్నో జాయింట్ పోలీస్ కమీషనర్ ఆకాష్ కుల్హరి తెలిపిన వివరాల ప్రకారం., మహిళ మానసిక పరిస్థితి బాగా లేదని, దాంతో ఆమె విమానంలో ఇతర ప్రయాణికులతో గొడవ పడినట్లు తెలిపారు. ప్రయాణికులు సిబ్బందికి ఫిర్యాదు చేయడంతో విమానంలో గందరగోళ వాతావరణం నెలకొంది. అనంతరం మహిళ ప్రయాణికురాలిని విమాన సిబ్బంది కిందకు దించారని తెలిపారు. అయితే, ఆ సమయంలో ఆమె బయటకు వెళ్లేందుకు నిరాకరించి, బలవంతంగా విమానంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నం చేసింది. సెక్యూరిటీ గార్డు ఆమెను అడ్డుకునేందుకు ప్రయత్నించగా, మహిళ అతనితో కూడా గొడవపడి అతని చేతిని కొరికింది.
West Bengal: పశ్చిమ బెంగాల్ రాయకీయాల్లో ట్విస్ట్.. బీజేపీ ఎంపీని కలిసిన సీఎం మమతా బెనర్జీ
దింతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు ఆమెను ఎయిర్ లైన్స్ మహిళ ఉద్యోగులు వారికి అప్పగించారు. పోలీసులు ఐపీసీ సెక్షన్ 504 (ఉద్దేశపూర్వకంగా అవమానించడం లేదా శాంతి, ప్రజా శాంతికి విఘాతం కలిగించేలా రెచ్చగొట్టడం) కింద కేసు నమోదు చేసారు. అయితే మహిళ మానసిక పరిస్థితి అస్థిరంగా ఉందా లేదా అనేది వైద్య పరీక్షల తర్వాతే తేలిపోతుందని లక్నో జాయింట్ సీపీ కుల్హారీ తెలిపారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?