Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Heart Attack : పాఠశాలలో ఒక్కసారిగా కూలబడిపోయిన విద్యార్థి.. వైరల్ వీడియో..
Heart Attack : రాజస్థాన్‌లోని దౌసాలో పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి గుండెపోటుతో మరణించిన షాకింగ్ కేసు తాజాగా వెలుగులోకి వచ్చింది. మరణించిన విద్యార్థి పేరు యతేంద్ర ఉపాధ్యాయ. అతని వయస్సు కేవలం 16 సంవత్సరాలు. ఇక్కడ విశేషమేమిటంటే.. అతను తన పుట్టినరోజును ఒక రోజు ముందు జరుపుకున్నాడు. విద్యార్థి గుండె జబ్బుతో చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బండికుయ్ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో శనివారం ఉదయం 7 గంటల సమయంలో పాఠశాల […] -
Viral Video: ప్రతి కుక్కకి ఒకరోజు వస్తుందంటే ఏమో అనుకున్నాం.. అది ఇదే కాబోలు..
A Woman gifted gold chain to her pet Dog : చాలామంది తమ ఇళ్లలో కుక్కలను పెంచుకుంటారు. వారు తమ స్వంత భద్రత కోసమే కాకుండా.. వారి కుటుంబంలోని ఇతర సభ్యుల వలె వాటిని ప్రేమిస్తారు. ప్రతినెలా వేల రూపాయలు వెచ్చించి వాటిని అపురూపంగా పెంచేవారు ఎందరో. కుక్కలు ఎప్పుడూ తమ యజమానికి విధేయంగా ఉంటాయని అంటారు. ఇకపోతే తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. అందులో ఒక మహిళ తన […] -
Abnormal Urine Color : మూత్రం రంగు ఆధారంగా ఆరోగ్య సమ్యసలు గురించవచ్చు.. ఎలా అంటే..
Abnormal Urine Color : మీ మూత్రం రంగును మీరు ఎప్పుడైనా గమనించారా..? ప్రశ్న వింతగా అనిపించవచ్చు. కానీ., మన ఆరోగ్యానికి సంబంధించిన అనేక రహస్యాలు అందులో దాగి ఉన్నాయి. మూత్రం రంగు మన ఆరోగ్యాన్ని తెలియజేస్తుంది. దీని రంగు కొన్నిసార్లు పసుపు, కొన్నిసార్లు గోధుమ, మరికొన్నిసార్లు గులాబీ, ఇంకా పూర్తి తెలుపులో ఉంటుంది. మూత్రంలోని ఈ రంగులన్నింటికీ కొంత అర్థం ఉంది. మన మూత్రం యొక్క రంగు లేత పసుపు రంగులో ఉంటే అది మంచి […] -
Online Shopping Frauds : ఆన్లైన్ షాపింగ్ లో మోసపోకుండా ఉండేందుకు ఈ జాగ్రత్తలు తీసుకోండి..
Online Shopping Frauds : ఈ రోజుల్లో ప్రజలు ఇ కామర్స్ వెబ్సైట్లలో ఆన్లైన్ షాపింగ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. మీరు ఎలక్ట్రానిక్ వస్తువులు, బట్టలు, ఫర్నిచర్, బూట్లు ఇంకా కిరాణా వస్తువులు వంటి వాటిని ప్రతిచోటా ఆర్డర్ చేయవచ్చు. అది గ్రామం లేదా నగరం ఏదైనా కావచ్చు. ఆన్లైన్ షాపింగ్‌లో సమయాన్ని ఆదా చేయడంతో పాటు మీకు ఇష్టమైన వస్తువులు కూడా డిస్కౌంట్లు, ఆఫర్ లలో లభిస్తాయి. కానీ ఆన్లైన్ షాపింగ్ యొక్క ఈ అభిరుచి కొన్నిసార్లు […] -
Eggs Freezing : ట్రెండ్ గా మారుతున్న ” ఎగ్ ఫ్రీజింగ్ “.. అసలేంటి ఈ విధానం..
Eggs Freezing : వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల మధ్య సమతుల్యతను కాపాడుకోవడం స్త్రీకి అంత సులభం కాదు. తల్లిగా మారడం మరింత కష్టం అవుతుంది. చాలామంది మహిళలు తల్లులు కావడానికి తమ వృత్తిని వదిలివేయవలసి ఉంటుంది. మహిళలు తన కెరీర్‌ను పణంగా పెట్టి తన కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని పలువురు మహిళా సెలబ్రిటీలు ‘ఎగ్ ఫ్రీజింగ్’ టెక్నిక్ ని అవలంబిస్తున్నారు. తద్వారా ఆమె తన కెరీర్‌కు విరామం తీసుకోనవసరం లేదు. అలాగే వారు […] -
Students Exam Copying : ఇదేం మాస్ కాపీయింగ్ మామ.. పరీక్షా హాల్లో విద్యార్థులందరూ ఒకేచోట..
Students Exam Copying : పేపర్ లీకేజీలు, పరీక్షల్లో అక్రమాలపై దేశంలో కలకలం రేగుతోంది. నీట్ యూజీ, యూజీసీ నెట్ సహా పలు పెద్ద పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సీబీఐ, సుప్రీంకోర్టుకు చేరింది. ఇది ఇలా ఉండగా మరోవైపు మధ్యప్రదేశ్ లోని జీవాజీ యూనివర్శిటీలో దారుణమైన కాపీయింగ్ వెలుగుచూసింది. పరీక్షల సమయంలో విద్యార్థులు తిరుగుతూ ఒకరి పేపర్లను మరొకరు కాపీ కొట్టుకుంటున్నారు. చాలామంది విద్యార్థులు గుంపుగా ఓ డెస్క్ వద్ద కాపీ చేస్తున్నారు. […] -
OnePlus Nord 4 : భారత్ మార్కెట్ లోకి రానున్న ” వన్ ప్లస్ నోర్డ్ 4 “.. ఫీచర్లు ఇలా..
OnePlus Nord 4 : వన్ ప్లస్ జూలై 16న భారతదేశంతోపాటు ఇతర దేశాలలో ఈవెంట్ ను నిర్వహించబోతోంది. ఈ ఈవెంట్లో కంపెనీ తన కొత్త స్మార్ట్‌ఫోన్ ను లాంచ్ చేయబోతుంది. అదే వన్ ప్లస్ నోర్డ్ 4. వన్ ప్లస్ తన సమ్మర్ లాంచ్ ఈవెంట్ జూలై 16న తేదీని కన్ఫర్మ్ చేసింది. కంపెనీ ఇప్పటికే నార్డ్ పోర్ట్‌ఫోలియో కింద లైట్, CE మోడల్ లను విడుదల చేసింది. అధికారిక లాంచ్ ఈవెంట్ కు ముందే […] -
Hair Loss : మీ జుట్టు ఎక్కువ రాలిపోతుందా.. ఐతే ఇవి తినాల్సిందే..
Hair Loss : ప్రస్తుత రోజుల్లో జుట్టు రాలడం మనలో చాలామందికి ఓ పెద్ద సమస్య. అయితే., కొద్దిగా జుట్టు రాలడం సాధారణమే కానీ.. జుట్టు విపరీతంగా రాలడం మొదలైనప్పుడు అది ఆందోళన కలిగించే విషయమే. జుట్టు రాలడాన్ని ఆపడానికి, ప్రజలు నూనె, హెయిర్ సీరం వంటి అనేక పద్ధతులను ప్రయత్నిస్తారు. కానీ వారు ఒక విషయాన్ని మరిచిపోతారు. అదేదో కాదు మనం తీసుకునే ఆహారం. జుట్టు రాలడానికి ప్రధాన కారణం పోషకాల కొరత. మనం సరైన […] -
JIO 5G Data : జియో వినియోగదారులు అపరిమిత 5G డేటా కావాలనుకుంటే ఈ రీఛార్జ్స్ చేయాల్సిందే..
JIO 5G Data : జియో తాజాగా తన రీఛార్జ్ పోర్ట్‌ఫోలియోను అప్డేట్ చేసింది. కంపెనీ అన్ని ప్లాన్ల ధరలను మార్చింది. దీనితో పాటు జియో అన్లిమిటెడ్ 5G డేటా అందుబాటులో ఉన్న ప్లాన్ల సంఖ్యను కూడా తగ్గించింది. కంపెనీ ప్లాన్లు ఇప్పుడు మొత్తం 19 ప్లాన్ లకు వస్తాయి. వీటిలో అపరిమిత 5G డేటా అందుబాటులో ఉంది. 16 రీఛార్జ్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. అందులో 3 డేటా బూస్టర్లు. మీరు ఈ ప్లాన్లన్నింటినీ జియో […] -
Update On Murder Case : నిందుతుడి మానసిక పరిస్థితి బాగోలేదు.. మైనర్ బాలిక హత్య కేసు అప్డేట్..
Update On Murder Case : అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లి మండలం పరిధిలోనీ కొప్పుగొండు పాలెంలో శనివారం ఓ దారుణం చోటు చేసుకుంది. 9వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఓ సైకో కత్తితో దాడి చేసి అమ్మాయిని హత్య చేశాడు. ప్రస్తుతం కొప్పుగొండు గ్రామంలో జులాయిగా తిరుగుతూ బాలికను ప్రేమ పేరుతో వేధించడంతో విషయం కాస్త అమ్మాయి తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ చేయడంతో.. ఆ సైకో వ్యక్తి సురేష్ పై […]
తాజావార్తలు
-
Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
-
Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
-
Hyderabad Traffic Police : డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ వాడిన 3600 మంది పట్టుకున్న పోలీసులు..
-
Nitesh Tiwari: ఆ ఒక్క ఫైట్ సీన్ కోసమే ఆరున్నరేళ్లు.. ‘రామాయణ’ మూవీపై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!