Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Jasprit Bumrah: ప్రేమతో స్పెషల్ బర్త్‌డే విషెస్ చెప్పిన బుమ్రా.. ట్వీట్ వైరల్..
టీమ్ ఇండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తన భార్య సంజనా గణేశన్‌కు ‘ఎక్స్’ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భార్యపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు. “నీతో జీవితాన్ని పంచుకోవడం నాకు సంతోషంగా ఉంది. నువ్వే నా ప్రపంచం. నేనూ, కొడుకు అంగద్ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం’ అని ట్వీట్ చేశారు. బర్త్ డే పార్టీలోని బుమ్రా, తన భార్య ఉన్న ఫోటోను జోడించాడు. ఇప్పుడీ ట్వీట్ వైరల్ అవుతోంది. Also Read: […] -
IPL 2024: ప్లేఆఫ్స్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. కాకపోతే అలా జరగాలంతే..
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 17వ సీజన్ చివరి దశకు చేరిందని చెప్పవచ్చు. ఇకపోతే ఈ సీజన్లో చివరకు ఎవరు ప్లే ఆప్స్ కు చేరతారన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇకపోతే ఐపిఎల్ 2024 మొదటి అర్ధ భాగంలో పేలవ ప్రదర్శన కనబడచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆ తర్వాత ఏమైందో తెలియదు గానీ ద్వితీయార్థంలో మాత్రం కనివిని ఎరగని ప్రదర్శనతో మిగతా జట్లకు వార్నింగ్ బెల్స్ ఇస్తుంది. Also Read: TS SET 2024: […] -
TS SET 2024: తెలంగాణ సెట్ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు ఇలా..
తాజాగా తెలంగాణ సెట్ – 2024 నోటిఫికేషన్ విడుదలయింది. శనివారం తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రిలు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇక ఈ పరీక్షకు సమబంధించి ముఖ్య తేదీలను ప్రకటించారు. ఈ ఏడాది కూడా పరీక్షను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించనుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ల ఉద్యోగాలకు అర్హత సాధించేందుకు ఈ పరీక్షను అధికారులు నిర్వహిస్తున్నారు. Also Read: Virat Kohli […] -
Virat Kohli – DK: దినేష్ కార్తీక్ ముందు తలవంచిన విరాట్ కోహ్లీ.. వీడియో వైరల్..
ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మొదటి అర్ధ భాగంలో కేవలం ఒక్క మ్యాచ్ లో మాత్రమే గెలవగా, ఆ తర్వాత రెండవ అర్థభాగంలో మాత్రం వరుస విజయాలతో మిగతా టీమ్స్ కు పోటీగా నిలబడుతోంది. మ్యాచ్ మ్యాచ్ కు విజయం సాధించుకుంటూ పాయింట్లు పట్టికలో చివరి స్థానంలో నుంచి తాజాగా ఏడవ స్థానానికి ఎగబాకింది. ఇకపోతే తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లీ మ్యాచ్ తర్వాత ప్రజెంటేషన్ […] -
After 9 Pub: బంజారాహిల్స్ ‘ఆఫ్టర్ నైన్ పబ్’ లో గలీజ్ దందా.. యువకులను ఆకర్షించేందుకు ఏకంగా..
బంజారాహిల్స్ ఆఫ్టర్ నైన్ పబ్ లో గలీజ్ దందా నడుస్తోంది. యువకులను ఆకర్షించేందుకై పాడు పనులు యజమాన్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి యువతులను పిలిపించి ఈ దందాను యాజమాన్యం నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఉపాధి పేరుతో యువతలను ఇక్కడ రప్పించి వ్యభిచార రొంపులోకి యాజమాన్యం దింపుతున్నట్లు తెలుస్తోంది. యువతులతో అశ్లీల నృత్యాలతో పాటు అక్రమ వ్యాపారం యాజమాన్యం చేయిస్తున్నట్లుగా సమాచారం. Also Read: Kadiyam Srihari: ప్రస్తుత రాజకీయాల్లో బీఆర్ఎస్ మళ్లీ లేచే పరిస్థితి లేదు.. […] -
Black Cobra: భక్తి ఇలా కూడా ఉంటుందా.. బతికున్న నల్లత్రాచుకు పూజలు.. వీడియో వైరల్..
మనలో చాలామంది పాములు చూడగానే ఆమడ దూరం పరిగెత్తడం సహజం. అందులో నల్ల త్రాచు పాము సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆ త్రాచుపాము కాటేసిందంటే వెంటనే మనిషి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అలాంటి పామును ముందర పెట్టుకొని ఓ కుటుంబం మాత్రం ప్రత్యేకంగా పూజలు చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. Also Read: Indian Navy Recruitment: ఇండియన్ నేవీలో అగ్నివీర్ ఎస్ఎస్ఆర్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇలా.. […] -
Indian Navy Recruitment: ఇండియన్ నేవీలో అగ్నివీర్ ఎస్ఎస్ఆర్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇలా..
ఇండియన్ నేవీ అగ్నివీర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అగ్నిమాపక సిబ్బంది స్థానాలకు ఎంపికైన అభ్యర్థులు చిల్కా ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందుతారు. ఇంటర్ పాస్ అయిన అవివాహిత పురుషులు, మహిళలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ మే 13న ప్రారంభమవుతుంది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి మే 27 వరకు గడువు ఉంది. ఆన్లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష, రాత పరీక్ష, శారీరక వ్యాయామం, వైద్య పరీక్షల ఆధారంగా పోస్టుల ఎంపిక […] -
Weather Report: తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వర్షం కురిపిస్తున్న సూర్యుడు.. 19 మంది మృతి..
మన తెలుగు రాష్ట్రాల్లో వేసవికాలంలో సూర్యుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. ఇదివరకు ఎప్పుడు లేని విధంగా లేని విధంగా ఈసారి వేసవి తాపం అత్యధికంగా ఉంది. ఈ దెబ్బతో పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజలు విలవిలలాడిపోతున్నారు. ఉదయం 8 గంటల అయితే చాలు అప్పటి నుండే 40 డిగ్రీల పైన ఎండ కొడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక మధ్యాహ్న సమయంలో అయితే 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు ఇంటి నుంచి […] -
LSG vs KKR: కేకేఆర్ దూకుడును తట్టుకొని లక్నో ప్లేఆఫ్ కు చేరువతుందా..
భారతరత్నశ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియం, లక్నో వేదికగా.. నేడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 54వ మ్యాచ్ లో కెఎల్ రాహుల్ నేతృత్వంలోని లక్నో సూపర్ జెయింట్స్ (LSG), శ్రేయాస్ అయ్యర్స్ నేతృత్వంలోని కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో తలపడనుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 14 పాయింట్లతో రెండవ స్థానంలో ఉండగా., లక్నో సూపర్ జెయింట్స్ 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో ఉంది. లక్నోలోని భారత రత్న […] -
After 9 Pub: అర్ధరాత్రి పబ్ లో రైడ్స్.. అదుపులో 35 మంది యువతులు..
బంజారాహిల్స్ కేబిఅర్ పార్క్ సమీపంలోని ‘After 9 pub’ లో అర్దరాత్రి వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ రైడ్స్ చేసారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న After 9 పబ్ నిర్వాహకులు కస్టమర్లను ఆకర్షడానికి వేరే రాష్ట్రం నుండి యువతులను తీసుకువచ్చి పబ్ లో అసభ్యకరమైన డాన్సులు చేపిస్తునట్లు సమాచారం అందడంతో ఈ దాడులు నిర్వహించారు. అర్ధరాత్రి యువతులు మద్యం మత్తులో డాన్స్ చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు అందడంతో దాడులు చేసారు. గతంలో కూడా After 9 పబ్ […]
తాజావార్తలు
-
Ration Card New Rules: రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. 80 కోట్ల మందికి లబ్ధి..!
-
LPG Supply: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక కష్టాలు తీరినట్లే..
-
CM Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గిఫ్ట్.. రూ.1 కోటి రక్షణ
-
Passport Fee: 14 ఏళ్ల తర్వాత పాస్‌పోర్ట్ ఫీజులు పెంపు.. ఎంత పెరిగాయంటే..
-
Ketan Agarwal Case: సియా-చేతన్‌ను కలిపిన ‘దీపావళి’.. ఆరోజు ఏం జరిగిందంటే..!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!