Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Kiran Abbavaram : ‘రేపటి నుంచి మొదలెడదాం’ అంటున్న కిరణ్ అబ్బవరం..
Kiran Abbavaram : టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన హీరో కిరణ్ అబ్బవరం గత కొన్ని సినిమాల నుండి వరుస ప్లాపులతో సతమతమవుతున్నాడు. ఈ మధ్యనే వివాహం చేసుకున్న కిరణ్ ఇప్పుడు మరోసారి హిట్ ట్రాక్ అందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో వరుస హిట్స్ అందుకున్న తర్వాత.. ఆపై వరుస ప్లాప్స్ ను అందుకున్నాడు. దాంతో ఇప్పుడు ఓ సాలిడ్ కం బ్యాక్ కోసం కిరణ్ ప్రయత్నం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే తాను […] -
Google Account Storage Full : గూగుల్ అకౌంట్ స్టోరేజ్ ఫుల్ అయ్యిందా.. ఐతే ఇలా ట్రై చేయండి..
Google Account Storage Full : మీరు జీమెయిల్, గూగుల్ డ్రైవ్, గూగుల్ ఫోటోలు వంటి గూగుల్ సేవలను తరచుగా ఉపయోగిస్తుంటే.. మీ గూగుల్ ఖాతా స్టోరేజ్ ఫుల్ అయిందని సందేశాన్ని మీరు చూడొచ్చు. ముఖ్యంగా మీరు పని లేదా వ్యక్తిగత ఉపయోగం కోసం ఈ సేవలపై ఆధారపడితే ఇది నిరాశపరిచే అనుభవం కావచ్చు. అయితే, స్టోరేజ్ ఖాళీ చేయడానికి, మీ గూగుల్ ఖాతాను అంతరాయం లేకుండా ఉపయోగించడం కొనసాగించడానికి మీరు తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తలు ఇలా […] -
Zebra Satyadev First Look : జీబ్రా నుండి సత్యదేవ్ ఫస్ట్ లుక్ రిలీజ్..
Zebra Satyadev First Look : ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వం వహించిన మల్టీస్టారర్ చిత్రం ‘జీబ్రా’ లో టాలెంటెడ్ హీరో సత్యదేవ్, కన్నడ స్టార్ డాలి ధనంజయ ప్రధాన పాత్రల్లో నటించారు. పద్మజ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్లపై ఎస్. ఎన్. రెడ్డి, ఎస్. పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుండి సత్యదేవ్ ఫస్ట్ లుక్ ను ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసారు. […] -
Vishwambhara: డబ్బింగ్ ను మొదలెట్టిసిన “విశ్వంభర”..
Vishwambhara: మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న క్రేజీ సోషల్ ఫాంటసీ ఎంటర్టైనర్ ‘విశ్వంభర ” సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పనులు షెడ్యూల్ ప్రకారం జరుగుతున్నాయి. నేడు గురువారం ఉదయం మూవీ మేకర్స్ ఈ చిత్రానికి డబ్బింగ్ పనులు ప్రారంభించారు. ఈ చిత్రంలో హై ఎండ్ విఎఫ్ఎక్స్ ను వాడారు. పోస్ట్ ప్రొడక్షన్ ఫార్మాలిటీలను పూర్తి చేయడానికి తగినంత సమయం పడుతుంది. కాబట్టి.. ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు […] -
Exploring Europe: వారంలో ఐరోపాను చుట్టేసేయండి ఇలా..
Exploring Europe: ఐరోపా చుట్టేయడానికి ప్లాన్ చేస్తున్నారా.. అయితే మీ సమయం మాత్రం కేవలం వారం రోజులే ఉందా..? అయినా సరే, టెన్షన్ పడాల్సిన అవసరం వద్దు. భారతదేశం నుండి వారం రోజుల్లో సందర్శించడానికి సరైన ఐరోపా దేశాల గురించి ఓ లుక్ వేద్దాం.. దూర ప్రయాణం కాబట్టి, ప్రయాణ సమయాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలి. చాలా దూరంగా ఉండే దేశాలను ఎంపిక చేసుకుంటే.. ఎక్కువ సమయం ప్రయాణంలోనే గడిచిపోతుంది. ఐరోపాలోని 26 దేశాలు షెంజెన్ ఒప్పందం […] -
IBPS CLERK RECRUITMENT 2024: నిరుద్యోగులకు భారీ రిక్రూట్మెంట్.. 6,218 బ్యాంక్ పోస్టులకు నోటిఫికేషన్..
IBPS CLERK RECRUITMENT 2024: బ్యాంకులో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కలలు కంటున్న యువతకు శుభవార్త. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) జాతీయ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న 6128 క్లర్క్ పోస్టులకు రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక ఇందుకోసం దరఖాస్తు ప్రక్రియ జూలై 1, 2024 నుండి ప్రారంభించబడింది. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ www.ibps.inని సందర్శించి ఆన్లైన్ మోడ్ ద్వారా దరఖాస్తు ఫారమ్‌ను చివరి తేదీ 21 జూలై 2024లోగా […] -
CMF Phone 1: కొత్త మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయబోతున్న నథింగ్..
CMF Phone 1: నథింగ్ సబ్ బ్రాండ్ CMF తన మొదటి స్మార్ట్‌ఫోన్ ను త్వరలో విడుదల చేయబోతోంది. కంపెనీ తన మొదటి హ్యాండ్సెట్ CMF ఫోన్ 1ని ఈ నెల ప్రారంభంలో విడుదల చేయనుంది. ఈ విషయాన్నీ ప్రముఖ ఆన్లైన్ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో కనపడడంతో తెలిసింది. అక్కడ ఫోన్ గురించిన కొంత సమాచారం కూడా అందులో ఇవ్వబడింది. ఈ స్మార్ట్‌ఫోన్ సూపర్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తుందని కంపెనీ మైక్రోసైట్ నుండి స్పష్టంగా […] -
Xiaomi 14 : బంపర్ ఆఫర్.. అమెజాన్ లో రూ. 20 వేల తగ్గింపు..
Xiaomi 14 : మీరు కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే.. Xiaomi 14 పై ఆకర్షణీయమైన ఆఫర్ నడుస్తోంది. దింతో మీరు ఈ ఫోన్ ను ఆకర్షణీయమైన ధరలో కొనుగోలు చేయవచ్చు. ఈ సంవత్సరం ప్రారంభంలో Xiaomi 14 అల్ట్రాతో ఈ స్మార్ట్‌ఫోన్ ను విడుదల చేసింది. రూ. 79,999 ధరతో ఈ ఫోన్ లాంచ్ అయింది. అయితే, మీరు ఈ ఫోన్‌ను అమెజాన్‌లో చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. దీనిపై కొన్ని వేల రూపాయల […] -
VI Recharge : నేటి నుంచే ‘విఐ’ పెంచిన కొత్త ధరలు అమల్లోకి..
VI Recharge : జియో, ఎయిర్టెల్ తర్వాత.. ఇప్పుడు వొడాఫోన్ ఐడియా కూడా రీఛార్జ్ ప్లాన్‌ను ఖరీదైనదిగా మార్చింది. కొత్త ప్లాన్ ధర నేటి నుండి అంటే జూలై 4 నుండి అమలులోకి వచ్చింది. జియో, ఎయిర్టెల్ ధరలు పెరిగిన ఒక రోజు తర్వాత ఈ మార్పు చేయబడింది. 2021 తర్వాత టెలికాం కంపెనీలు తమ ప్లాన్ల ధరలో ఇంత పెద్ద మార్పు చేసిన తర్వాత ఇది మొదటిసారి. ఈ ధరల పెంపు 5జీ సర్వీసును ప్రారంభించేందుకు […] -
HBD M. M. Keeravani : మా ‘ఆస్కారుడు’ కు పుట్టినరోజు శుభాకాంక్షలంటున్న మెగాస్టార్..
HBD M. M. Keeravani : నేడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ సంగీత దర్శకుడైన ఎంఎం కీరవాణి తన 63వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ మెగాస్టార్ కొణిదెల చిరంజీవి ఆయనకు స్పెషల్ వీడియోతో జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. ఈరోజే జన్మించిన మా ఆస్కారుడు ఎంఎం కీరవాణి గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఓ వీడియోను ట్విట్టర్ వేదికగా చిరంజీవి పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా […]
తాజావార్తలు
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Project Cheetah Success: భారత్‌లో పెరిగిన చీతాల సంఖ్య.. 56కి చేరిక.. పర్యావరణానికి ఎందుకు కీలకం?
-
El Nino: ధరల మోత మరోసారి మోగనుంది.. సామాన్యులను నిండా ముంచిన ఎల్‌నినో!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Asian Games 2026: షూటింగ్లో మరో రజత పతకం.. టేబుల్ టెన్నిస్‌లో పాకిస్థాన్‌ను 3-0తో చిత్తు చేసిన భారత్
ట్రెండింగ్
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
-
Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?