Kothuru Ram Kumar
Author- NTV Telugu-
CAT 2024: మొదలు కానున్న రిజిస్ట్రేషన్.. పూర్తి వివరాలు ఇలా..
CAT 2024: కామన్ అడ్మిషన్ టెస్ట్ (CAT) 2024లో అడ్మిషన్ తీసుకునే వారికి అలెర్ట్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (IIM) కలకత్తా CAT 2024 షెడ్యూల్‌ను విడుదల చేసింది. వచ్చే నెల ఆగస్టు 1వ తేదీ ఉదయం 10 గంటల నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ అప్లికేషన్ చివరి తేదీ 13 సెప్టెంబర్ 2024. దీని కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులెవరైనా అధికారిక వెబ్సైట్ iimcat.ac.inని సందర్శించడం ద్వారా పూర్తి చేయవచ్చు. The GOAT: […] -
Ganja In Metro: బరితెగించారు.. ఏకంగా మెట్రోలోనే గంజాయి తాగుతున్న వ్యక్తి..
Ganja In Metro: ఎప్పుడు రద్దీగా ఉండే చెన్నై మెట్రోలో గంజాయి తాగుతున్న వ్యక్తిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. తొండియార్ పట్టణానికి చెందిన నిందితుడు భువనేష్ (24) ను పోలీసులు అరెస్ట్ చేసారు. అరెస్టయిన నిందితుడు భువనేష్ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నట్లు సమాచారం. మెట్రో రైళ్లలో గంజాయి, సిగరెట్లు, మద్యం, స్నాక్స్ తీసుకోవడం నిషేధం. అయితే తొండియార్ లోని భువనేష్ మెట్రోలో చాలా మంది ప్రయాణికుల మధ్య గంజాయి తాగాడు. అతడు గంజాయి తాగుతున్న […] -
MLC 2024: అదరగొట్టిన స్టీవ్ స్మిత్.. ఛాంపియన్‌గా నిలిచిన వాషింగ్టన్ ఫ్రీడమ్..
MLC 2024: అమెరికాలో జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ నేడు ముగిసింది. స్మిత్ నేతృత్వంలోని వాషింగ్టన్ ఫ్రీడమ్ ఫైనల్ మ్యాచ్‌లో శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ను 96 పరుగుల భారీ తేడాతో ఓడించి లీగ్‌లో కొత్త ఛాంపియన్ గా అవతరించింది. ఫైనల్ వంటి పెద్ద మ్యాచ్‌లో స్మిత్ వాషింగ్టన్ ఫ్రీడమ్ కోసం తన శక్తిని మొత్తం చూపించడం కనిపించింది. అతను తన జట్టు టైటిల్ విజయంలో హీరోగా నిలవడమే కాకుండా.., విధ్వంసం సృష్టించి సిక్సర్ల రికార్డును కూడా బద్దలు […] -
Paris Olympics 2024: టెన్నిస్ ఆటగాళ్లకు షాక్.. మొదటి రౌండ్ లోనే భారత్ అవుట్..
Paris Olympics 2024: భారతదేశానికి చెందిన అనుభవజ్ఞులైన టెన్నిస్ స్టార్లు రోహన్ బోపన్న, శ్రీరామ్ బాలాజీ ద్వయం పారిస్ ఒలింపిక్స్ 2024 లో మొదటి రౌండ్లోనే నిష్క్రమించారు. వారి నిష్క్రమణతో టెన్నిస్‌లో భారత్ సవాల్ ఒక్కరోజులోనే ముగిసింది. పారిస్ ఒలింపిక్స్‌లో పురుషుల సింగిల్స్, డబుల్స్‌లో భారత్ ఆటను మొదలు పెట్టింది. సింగిల్స్ లో సుమిత్ నాగల్, డబుల్స్‌లో బోపన్న – బాలాజీ జోడీ రంగంలోకి దిగింది. ఈ రెండింటిలోనూ భారత్ ప్రయాణం తొలి రౌండ్లోనే ముగిసింది. నాగల్ […] -
Mahindra Thar ROXX: ఊహించని ఫీచర్లతో రాబోతున్న మహీంద్రా థార్ రాక్స్..
Mahindra Thar ROXX: మహీంద్రా & మహీంద్రా కంపనీనుండి రాబోయే 5 డోర్ల థార్ విడుదల కోసం చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆగస్ట్ 15న లాంచ్ కానున్న మహీంద్రా థార్ రాక్స్కు సంబంధించిన ప్రోమోను తాజాగా కంపెనీ విడుదల చేసింది. ఈ వీడియోలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ సూపర్‌హిట్ చిత్రం ‘షరాబి’ లోని ‘ఇంతహా హో గయీ ఇంతెజార్ కి…’ పాటతో పెద్ద థార్ బయటి లుక్ ను చూపబడింది. మహీంద్రా థార్ 3 […] -
Green Tea vs Green Coffee: బరువు తగ్గడానికి ఏది మంచిది.?
Green Tea vs Green Coffee Which is help For Health: బరువు తగ్గడం విషయానికి వస్తే చాలా మంది ప్రజలు గ్రీన్ టీ, గ్రీన్ కాఫీ వంటి సహజ నివారణల వైపు మొగ్గు చూపుతారు. గ్రీన్ టీ, గ్రీన్ కాఫీ రెండూ బరువు తగ్గించే ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందాయి. కానీ., ఏది నిజంగా మరింత ప్రభావవంతంగా ఉంటుంది.? బరువు తగ్గడానికి గ్రీన్ టీ, గ్రీన్ కాఫీ ప్రయోజనాలలో మీకు ఏది ఉత్తమ ఎంపిక అని […] -
Wi-Fi Speed: మీ వైఫై స్పీడ్ తక్కువుగా ఉందా.? ఇలా చేయండి పరిమితిలేని వేగాన్ని పొందండి..
Wi-Fi Speed Problems and Solutions: మీ స్మార్ట్ ఫోన్, టాబ్లెట్, స్మార్ట్ టీవీ ఇలా అనేక వాటి వినియోగంలో ఇంటర్నెట్ అవసరాన్ని పరిగణనలోకి తీసుకుంటే, వైఫై ఉపయోగం చాలా పెరిగింది. ప్రతి పరికరానికి సజావుగా పనిచేయడానికి వేగవంతమైన ఇంటర్నెట్ అవసరం. చాలా సార్లు వైఫై సరిగ్గా పని చేయక లేక మరేదో కారణంగా ఇంటర్నెట్ కనెక్టివిటీ సరిగా ఉండదు. ఒక్కొక్కసారి వెబ్ సైట్ తెరవడానికి కూడా చాలా సమయం పడుతుంది. వైఫై ఇంటర్నెట్ వేగం నెమ్మదిగా […] -
Jewelry Shop Robbery: సినిమాను తలపించేలా.. ముంబైలో ముసుగులు ధరించి నగల షాపులో చోరీ.. (వీడియో)
Jewelry Shop Robbery In Mumbai Viral video: మహారాష్ట్రలోని నవీ ముంబైలో ఆదివారం రాత్రి అచ్చం సినిమా తరహాలో దోపిడీ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు హెల్మెట్ ధరించి దుకాణంలోకి ప్రవేశించి కాల్పులు జరిపి ఏకంగా రూ. 11 లక్షల విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ముంబైలోని ఖర్ఘర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. నిందితులు నల్లటి దుస్తులు ధరించి, ముఖానికి హెల్మెట్ ధరించి ఉన్నారని […] -
Jio Air Fiber: బంపర్ ఆఫర్.. త్వరపడండి.. జియో ఎయిర్ ఫైబర్ ప్లాన్‌పై భారీ తగ్గింపు..
Jio Air Fiber Launching Offer: టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన జియో ఎయిర్ ఫైబర్ సేవలను విస్తరించేందుకు తన కస్టమర్లకు కొత్త ఆఫర్లను అందిస్తోంది. జియో తన జియో ఎయిర్ ఫైబర్ ప్లాన్‌పై తాజాగా ఓ కొత్త ఫ్రీడమ్ ఆఫర్ ను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద జియో సంస్థ ఎయిర్ ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ ఇన్స్టాలేషన్ పై ఇన్స్టాలేషన్ ఛార్జీ రూ. 1,000 మినహాయించడం ద్వారా మీరు ఏకంగా 30 శాతం […] -
Donald Trump: మరోసారి ట్రంప్ అధ్యక్షుడైతే భారత్-అమెరికా సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి?
Donald Trump While One more time America President: 2024 లోనే అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. ఈ ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధిస్తారని ఎన్నో సర్వేలు చెబుతున్నాయి. ఇదే కనుక జరిగితే ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్షుడవడం ఖాయం. ట్రంప్ అధ్యక్షుడైతే భారత్, అమెరికా సంబంధాలు ఎలా మారతాయో తెలుసుకుందాం. Figs Health Benefits: […]
తాజావార్తలు
-
Shivaji: పుష్పలో ‘మంగళం శ్రీను’ రోల్ నాదే.. సునీల్ కంటే ముందే ఆ ఛాన్స్ నాకే వచ్చింది!
-
Trump: ఒప్పందం కుదుర్చుకోండి.. లేదంటే నరకానికి పంపిస్తాం.. ప్రపంచ నేతల ముందు ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
-
PPF-SSY Schemes: పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాల వడ్డీ రేట్లలో మార్పులు..? ఈ నెల 30న ప్రకటన..
-
Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలు.. జనసేన నేతలకు పవన్ పిలుపు..
-
Trump: అమెరికా అత్యంత శక్తివంతంగా తయారైంది.. యూఎన్‌లో ట్రంప్ కీలక ప్రసంగం
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!