Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Police Recruitment: ఏకంగా 60,244 పోలీసుల ఉద్యోగాల భర్తీ..
Police Recruitment: యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సూచనల మేరకు ఉత్తరప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ బోర్డు ఇటీవల భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో యూపీ పోలీస్ లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త. నోటిఫికేషన్ ప్రకారం 60,244 పోస్టులకు రిక్రూట్మెంట్ ఉంటుంది. ఇది ఇప్పటి వరకు అతిపెద్ద కానిస్టేబుల్ రిక్రూట్మెంట్. ఇందులో 20 శాతం పోస్టుల్లో మహిళా కానిస్టేబుళ్లను కూడా రిక్రూట్ చేయనున్నారు. దీనివల్ల మహిళలకు కూడా […] -
Vivo V40: మార్కెట్ లోకి సరికొత్త ఫీచర్ల ఫోనును తీసుకొచ్చిన వివో..
Vivo V40: Vivo ఇటీవలే Vivo V40 సిరీస్‌ను ప్రారంభించింది. ఇందులో రెండు హ్యాండ్సెట్లు ఉన్నాయి. ఒకదాని పేరు Vivo V40. మరొకటి Vivo V40 Pro. సోమవారం నుండి ఈ కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్‌లో Vivo V40 విక్రయం ప్రారంభమైంది. ZEISS కెమెరా సెన్సార్‌ని కలిగి ఉన్న Vivo V సిరీస్‌లో ఇది మొదటి హ్యాండ్సెట్. Vivo V40 మూడు వేరియంట్లలో వస్తుంది. ఇది 8 + 128 GB, 8 + 256 GB, […] -
Luxury Yacht Sinks Off: ఘోరం సముద్రంలో కొట్టుకుపోయిన టెక్ దిగ్గజం..
Luxury Yacht Sinks Off: ఇటలీలోని సిసిలీ తీరంలో సోమవారం అర్థరాత్రి తీవ్ర తుపానులో విలాసవంతమైన పడవ ఒకటి మునిగిపోయింది. ఇందులో ఉన్న ఒకరు మృతి చెందగా, 6 మంది గల్లంతయ్యారు. ఈ తప్పిపోయిన వ్యక్తులలో బ్రిటిష్ టెక్నాలజీ దిగ్గజం మైక్ లించ్, అతని కుమార్తె కూడా ఉన్నారు. నివేదికల ప్రకారం లించ్ భార్యతో సహా ఓడలో ఉన్న మొత్తం 15 మందిని రక్షించారు. వారిలో ఎనిమిది మంది ఆసుపత్రిలో చేరారు. ఇటాలియన్ కోస్ట్ గార్డ్ ఒక […] -
Food Poison: 250 మంది ట్రైనీ సైనికులకు ఫుడ్ పాయిజన్.. ఆసుపత్రిలో సైనికులు..
Food Poison: బీహార్ రాష్ట్రంలోని సుపాల్ లోని ఇండో – నేపాల్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న భీమ్ నగర్ లో ఉన్న బీహార్ స్పెషల్ ఆర్మ్డ్ పోలీసుల 250 మంది ట్రైనీ సైనికులు ఫుడ్ పాయిజన్ కు గురయ్యారు. అస్వస్థతకు గురైన సైనికులందరికీ వీర్పూర్ సబ్ డివిజనల్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. బీహార్ స్పెషల్ ఆర్మ్డ్ పోలీసుల 12వ, 15వ బెటాలియన్ లలో శిక్షణ కోసం వచ్చారని సమాచారం. ఈ ట్రైనీ సైనికులందరూ ఆదివారం మధ్యాహ్నం భోజనం […] -
Heart Attack Video: డాక్టర్ పరీక్షిస్తుండగానే గుండెపోటుతో రోగి మృతి..
Heart Attack Video: ఇండోర్‌లో వైద్యుడి వద్దకు చికిత్స కోసం వచ్చిన ఓ రోగి గుండెపోటుతో మృతి చెందాడు. ఆస్పత్రిలో అమర్చిన సీసీటీవీ కెమెరాలో మృతికి సంబంధించిన వీడియో రికార్డయింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని గ్రహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగిందని., పరదేశిపుర పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ పంకజ్ ద్వివేది తెలిపారు. ఓ యువకుడు ఛాతీ నొప్పితో ఆస్పత్రికి వచ్చినట్లు ఈ వీడియోలో స్పష్టంగా అర్థమవుతుంది. […] -
Rats Poison Spray: హాస్టల్లో ఎలుకల మందు స్ప్రే చేయడంతో స్పృహ కోల్పోయిన 19 మంది విద్యార్థులు..
Rats Poison Spray in Students Hostel: బెంగళూరులోని ఆదర్శ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లో ఎలుకలను తరిమికొట్టేందుకు మందులు పిచికారీ చేశారు. ఈ cకు గురయ్యారు. వారిలో ముగ్గురు చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. నిర్లక్ష్యంగా క్రిమిసంహారక మందు పిచికారీ చేసినందుకు హాస్టల్ మేనేజ్మెంట్ సిబ్బందిపై కర్ణాటక పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. ఆదివారం జ్ఞానభారతి పోలీస్ స్టేషన్ పరిధిలోని అమ్మాశ్రమం సమీపంలోని ఆదర్శ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. 19 […] -
Raksha Bandhan: రక్షా బంధన్ సందర్భంగా చెట్టుకు రాఖీని కట్టిన సీఎం..
Raksha Bandhan: బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈరోజు రక్షా బంధన్, బీహార్ ట్రీ ప్రొటెక్షన్ డే సందర్భంగా పాట్నాలోని రాజధాని వాటికలోని ‘బాంబాక్స్ ఇంపలాటికా చెట్టు’ కు రక్షణ దారాన్ని కట్టారు. ఈ సందర్భంగా రాజధాని ఉద్యానవనంలో ‘దొరండా’ మొక్కను కూడా ముఖ్యమంత్రి నాటారు. రక్షా బంధన్ శుభ సందర్భంగా, ముఖ్యమంత్రి ” బీహార్ ట్రీ ప్రొటెక్షన్ డే”ని ప్రారంభించారు. పర్యావరణంపై ప్రజలకు అవగాహన కల్పించడం, మొక్కలను సంరక్షించడం, మరిన్ని చెట్లను నాటడం దీని […] -
Protest At India day Parade: భారతీయ జెండాను ఘోరంగా అవమానించిన ఖలిస్తాన్ మద్దతుదారులు..(వీడియో)
Protest At India day Parade: కెనడాలో ఆదివారం జరిగిన ఇండియా డే పరేడ్ లో ఖలిస్తాన్ మద్దతుదారులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఇండియా డే పరేడ్ సందర్భంగా ఖలిస్తాన్ మద్దతుదారులు భారతదేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ త్రివర్ణ పతాకాన్ని వారి కాళ్లకింద వేసి తొక్కిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సమయంలో కెనడియన్ పోలీసులు కూడా స్పాట్ వద్ద మూగ ప్రేక్షకుడిలా నిలబడి ఉన్నారు. […] -
Kolkata Rape Case: సుప్రీం కోర్టులో కలకత్తా డాక్టర్ హత్యాచార ఘటన పై విచారణ..
Kolkata Rape Case: దేశంలోనే సంచలనం సృష్టిస్తోంది కోల్‌కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజీలో జరిగిన ట్రైనీ డాక్టర్ హత్యా కేసు. ఇక ఇందుకు సంబంధించి మంగళవారం (ఆగష్టు 20)న సుప్రీం కోర్టులో కలకత్తా డాక్టర్ హత్యాచార ఘటన పై విచారణ జరగనుంది. ఇప్పటికే కలకత్తా డాక్టర్ హత్యాచార ఘటనను సుమోటోగా కేసు స్వీకరించింది సుప్రీం కోర్ట్. ఇక మరోవైపు డాక్టర్ హత్యచార ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. అలాగే ఘటనపై సీబిఐ విచారణ కూడా జరుగుతుంది. […] -
Child Rape: ఛీ.. ఛీ.. మనిషా.. లేక మృగమా..? మూడేళ్ళ చిన్నారి పై అత్యాచారం..
Child Rape: కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై దారుణమైన అత్యాచారం హత్య ఘటన ఇంకా మరవక ముందే, రాజస్థాన్ లోని జోధ్‌పూర్ జిల్లా నుండి ఒక బాలికపై లైంగిక వేధింపుల భయంకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ చెత్త ఏరుకుని జీవించే వారి మూడేళ్ల కుమార్తెపై అత్యాచారం జరిగింది. అయితే, ఉదయం ఓ గుర్తుతెలియని వ్యక్తి పాపను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 3 ఏళ్ల బాలిక తన తల్లిదండ్రులతో కలిసి ఆలయం […]
తాజావార్తలు
-
Xiaomi TV: Xiaomi TV S Pro RGB-Mini LED 2027 సిరీస్ లాంచ్.. 98 ఇంచెస్ స్క్రీన్, Dolby Atmos, HyperOS 4
-
Hanuman Ansh : రూ. 400 కోట్ల దిశగా హనుమాన్ అంశ్ 47వ రోజు దాదాపు రూ. 5 కోట్లు వసూళ్లు
-
Hyderabad Metro: వినాయక భక్తులకు గుడ్ న్యూస్.. నిమజ్జనం వేళ హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ మార్పు.! లాస్ట్ రైలు ఎప్పుడంటే?
-
Kakumanu Rajasekhar Death: వైసీపీలో విషాదం.. కాకుమాను రాజశేఖర్ ఆకస్మిక మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
-
Sanjay Leela Bhansali : రణబీర్ కపూర్ ‘లవ్ అండ్ వార్’ ఫస్ట్ లుక్ రిలీజ్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!