Baba Siddique Murder: బాబా సిద్ధిఖీ హత్య కేసులో మరో నిందితుడి అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు
- మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య కేసు
- హత్య కేసులో మరో నిందితుడి అరెస్ట్
- కేసులో ఇప్పటివరకు 25 మంది నిందితులను అరెస్టు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Baba Siddique Murder: మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య కేసును విచారిస్తున్న ముంబై క్రైం బ్రాంచ్‌కు మరో భారీ విజయం లభించింది. మహారాష్ట్రలోని అకోలాకు చెందిన గుజరాత్‌కు చెందిన ఓ నిందితుడిని క్రైమ్ బ్రాంచ్ ఆదివారం అరెస్టు చేసింది. ఈ హత్య కేసులో ఇప్పటివరకు 25 మంది నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాకు చెందిన సల్మాన్ భాయ్ ఇక్బాల్ భాయ్ వోహ్రాను స్థానిక పోలీసుల సహాయంతో అకోలాలోని బాలాపూర్‌లో అరెస్టు చేసినట్లు ముంబై పోలీసు క్రైమ్ బ్రాంచ్ అధికారి తెలిపారు.
Also Read: IND vs AUS: పెర్త్ టెస్టుకు కెప్టెన్‌గా జస్ప్రిత్ బుమ్రా.. రోహిత్ స్థానంలో ఎవరు ఆడనున్నారంటే..?
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
66 ఏళ్ల ఎన్సీపీ నాయకుడు బాబా సిద్ధిఖీ గత నెల అక్టోబర్ 12న బాంద్రా ఈస్ట్‌లోని నిర్మల్ నగర్ ప్రాంతంలో తన కుమారుడు జీషన్ సిద్ధిఖీ కార్యాలయానికి వెళ్లిన సమయంలో కాల్చి చంపబడ్డాడు. వోహ్రా ఈ ఏడాది మేలో బ్యాంకు ఖాతా తెరిచి, అరెస్టయిన నిందితులు గుర్‌మైల్ సింగ్, రూపేష్ మోహోల్, హరీష్ కుమార్ సోదరుడు నరేష్ కుమార్ సింగ్‌లకు డబ్బు ఇచ్చారని అధికారి తెలిపారు. హత్యలో పాల్గొన్న ఇతరులకు కూడా అతడు సహకరించాడని పోలీసులు తెలిపారు.
Also Read: Pushpa 2 Trailer: పుష్ప అంటే పేరు కాదు.. పుష్ప అంటే బ్రాండ్.. పుష్ప 2 ట్రైలర్ వచ్చేసిందోచ్
హర్యానాకు చెందిన గుర్‌మైల్ సింగ్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ధర్మరాజ్ కశ్యప్ లను హత్య జరిగిన వెంటనే అక్కడి నుంచిపోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల, ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌కి చెందిన ప్రధాన షూటర్ శివకుమార్ గౌతమ్‌ను అరెస్టు చేయడంతో పోలీసులు ఈ కేసులో మరో విజయం సాధించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గౌతమ్ అక్టోబర్ 12 నుండి పరారీలో ఉన్నాడు.అతను నేపాల్‌కు పారిపోయేందుకు ప్రయత్నం చేస్తుండగా అతను పట్టుబడ్డాడు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!