Gulab jamun Dosa: మార్కెట్లోకి కొత్త దోస వచ్చేసింది మామ.. ట్రై చేస్తారా.. వీడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ నెట్‌వర్క్‌లు అభివృద్ధి చెందినప్పటి నుండి, వివిధ వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. ఇక వంట వీడియోల గురించి మాట్లాడాల్సిన పని లేదు. చాలామంది కొత్తగా ప్రయత్నించి సోషల్ నెట్‌వర్క్‌లలో పేరు పొందాలనుకుంటున్నారు. అందుకోసం వాళ్ళు ఏది కావాలంటే అది చేస్తున్నారు. అదే కోవలో మరో వంటకం ఇప్పుడు వైరల్ గా మారింది.
Also Read: KKR vs MI: ముంబై ఘోర పరాభవం.. ప్లేఆఫ్స్ చేరిన కోల్‍కతా..
Also Read
- Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
- JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
ఇక అందుకు సంబంధించిన వీడియో గురించి చూస్తే.. మనం సాధారణంగా ఉల్లిపాయ దోశ, గుడ్డు దోశ, మసాలా దోశ, పన్నీర్ దోశ వంటి వివిధ రకాల దోశలను తింటాము. అయితే మీరు ఎప్పుడైనా గులాబ్ జామూన్ దోశ తిన్నారా ఎప్పుడైనా ..? కొత్త రకమైన గులాబ్ జామూన్ దోశ కూడా ఉందా..? అని అంటే ఉందనే సంధానం చెప్పాలి. ఎందుకంటే.. చండీగఢ్‌లో ఓ వ్యక్తి గులాబ్ జామోన్ దోశ విక్రయిస్తున్నాడు. దోశలో గులాబ్ జామూన్ ని చేర్చాలని ఎందుకు వచ్చిందని స్టోర్ కు ఫుడ్ బ్లాగర్ అడగగా.. అతడు కస్టమర్ డిమాండ్ బట్టి చేస్తున్నాము అంటూ సమాధానం ఇచ్చాడు.
Also Read: Delhi : ఢిల్లీలో తుఫాను, వర్షం విధ్వంసం.. ముగ్గురు మృతి, 23 మందికి గాయాలు
ఇక ఆ దోసలో గులాబ్ జామోన్ తోపాటు, కొబ్బెరపొడి, అలాగే గులాబ్ జామోన్ సిరప్ లు కూడా కలిపి దోసను పూర్తి చేసాడు. ఇకందుకు సంబంధించిన గులాబ్ జామూన్ దోశ ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
తాజావార్తలు
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
-
Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
-
Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!