Viral Video: కేవలం రూ. 500కే ఐదు బ్లౌజులు.. దుకాణం ముందు బారులు తీరిన మహిళలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Video: భారతీయులలో ముఖ్యంగా మధ్య తరగతి వినియోగదారులకు ఆఫర్, డిస్కౌంట్, ఫ్రీ వంటి మాటలు వినిపిస్తే చాలు.. అది ఎక్కడున్నా సరే అక్కడికి వెళ్లిపోతుంటారు ప్రజలు. నిజానికి కొందరైతే ఆ వస్తువు అవసరం ఉన్నా లేకున్నా ఆఫర్ అంటే ఓ మోజు. ఈ మధ్య కాలంలో చిన్నా, పెద్ద కంపెనీలు అలాగే వ్యాపారస్తులు తమ ఉత్పత్తులపై ప్రత్యేక ఆఫర్లను ప్రవేశపెట్టి మార్కెట్‌ని ఆకట్టుకుంటున్నారు. ఇది వ్యాపార వృద్ధికి దోహదం చేస్తుంది. ఇకపోతే, తాజాగా హైదరాబాద్ దిల్ షుక్ నగర్‌లో తాజాగా జరిగిన ఓ ఘటన దీన్ని మరింత స్పష్టంగా నిరూపించింది.
Read Also: India Pakistan Tension: పాకిస్తాన్ వ్యవసాయం కుదేలు.. భారత్ నిర్ణయంతో వణుకుతున్న దాయాది..
Also Read
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
హైదరాబాద్ నగరంలోని దిల్ షుక్ నగర్‌లోని రాజీవ్ చౌక్ వద్ద కొత్తగా ఓపెన్ అయిన “బ్లౌజ్ వరల్డ్” షాపు ఓపెనింగ్ రోజున ఓ భారీ ఆఫర్ ప్రకటించింది. ఆ ఆఫర్ ఏంటంటే.. కేవలం రూ. 500కే 5 బ్లౌజులు. ఇంకేముంది.. అలా ఆఫర్ ప్రకటించారో లేదో.. ఈ ఆఫర్ చూసిన మహిళలు ఎగబడ్డారు. బ్లౌజ్ ధరలు సాధారణంగా ఒక్కోటి రూ.200 పైగా పడుతుండగా, అలాంటింది ఐదు బ్లౌజులను కేవలం రూ.500కే అనగానే మహిళలు షాప్ ముందు వాలిపోయారు. ఇక ఈ ఆఫర్ ను దక్కించుకోవడానికి షాపు బయట కూడా క్యూ లైన్లు ఏర్పాటు చేసారు.
Read Also: Moto g56 5G: 6.72 అంగుళాల డిస్‌ప్లే, 5200mAh బ్యాటరీ, IP69 సర్టిఫికేషన్లతో రాబోతున్న మోటో g56..!
ఇక ఈ ఆఫర్ సంబంధించిన బ్లౌజ్ షాపు యజమాని మాట్లాడుతూ.. తమ ఉద్దేశ్యం ఓపెనింగ్ రోజున మంచి పబ్లిసిటీ చేసుకోవాలని మాత్రమే.. కానీ, ఇంత భారీ స్పందన వస్తుందని ఊహించలేదని తెలిపారు. వ్యాపారం ఊహించిన దానికన్నా ఎక్కువ జరిగిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ ఆఫర్ సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మన వైన్స్ కి కూడా ఇంత లైన్ ఉండదు కద రా
బ్లౌజ్ ల కోసం లేడీస్ పెద్ద క్యూ యే కట్టారు
ఎంత కు తెగించారు రా pic.twitter.com/tW2Z658x9y— ismailbhaii (@atheisttindiann) May 5, 2025
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!