Kothuru Ram Kumar
Author- NTV Telugu-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
Motorola Edge 70 Pro Launched: మోటరోలా (Motorola) తన ఎడ్జ్ సిరీస్ లో భాగంగా కొత్త స్మార్ట్ ఫోన్ మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో (Motorola Edge 70 Pro)ను భారత్‌లో అధికారికంగా నేడు లాంచ్ చేసింది. ముందుగా ప్రకటించినట్టుగానే ఈ ఫోన్ హైఎండ్ ఫీచర్లు, ప్రీమియం డిజైన్‌తో వినియోగదారులను ఆకట్టుకునేలా ఉంది. భారీ బ్యాటరీ, శక్తివంతమైన ప్రాసెసర్, అడ్వాన్స్డ్ కెమెరా సెటప్ ఈ ఫోన్ ప్రధాన హైలైట్స్‌గా నిలుస్తున్నాయి. డిస్ప్లే, డిజైన్: మోటోరోలా ఎడ్జ్ […] -
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
OPPO Find X9s Pro: ఒప్పో నుండి కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ ఒప్పో ఫైండ్ X9s ప్రో (OPPO Find X9s Pro)ను చైనాలో అధికారికంగా లాంచ్ చేసింది. ఈ ఫోన్‌ను OPPO Find X9 Ultra తో పాటు విడుదల చేశారు. హైఎండ్ కెమెరా సెటప్, శక్తివంతమైన ప్రాసెసర్, భారీ బ్యాటరీ వంటి ఫీచర్లతో ఈ మొబైల్ ప్రీమియం సెగ్మెంట్లో వచ్చింది. డిజైన్, డిస్ప్లే: OPPO Find X9s Pro స్లిమ్ డిజైన్‌తో 8.4mm మందంతో, […] -
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?
OPPO Pad Mini Launch: ఒప్పో నుండి కొత్తగా చైనాలో జరిగిన లాంచ్ ఈవెంట్లో ఒప్పో ప్యాడ్ మినీ (OPPO Pad Mini)ను అధికారికంగా పరిచయం చేసింది. ఈ టాబ్లెట్‌ను OPPO Find X9 సిరీస్ ఫోన్లతో పాటు లాంచ్ చేశారు. కాంపాక్ట్ సైజ్, హైఎండ్ ఫీచర్లతో ఈ డివైస్ వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందించారు. స్లిమ్ డిజైన్, డిస్ప్లే: ఒప్పో ప్యాడ్ మినీ చాలా తేలికగా, స్లిమ్‌గా ఉంటుంది. దీని బరువు కేవలం 279 గ్రాములు కాగా, […] -
144Hz రిఫ్రెష్ రేట్, 13.2 అంగుళాల డిస్ప్లే, 13380mAh బ్యాటరీతో OPPO Pad 5 Pro లాంచ్.!
OPPO Pad 5 Pro Launch: ఒప్పో (OPPO) సంస్థ నుండి కొత్తగా ప్రీమియం టాబ్లెట్ ఒప్పో ప్యాడ్ 5 ప్రో (OPPO Pad 5 Pro)ను అధికారికంగా లాంచ్ చేసింది. ఎంటర్టైన్మెంట్తో పాటు ప్రొడక్టివిటీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ టాబ్లెట్ భారీ డిస్ప్లే, పవర్ఫుల్ ప్రాసెసర్, పెద్ద బ్యాటరీతో రూపొందింది. డిస్ప్లే, ఆడియో: OPPO Pad 5 Proలో 13.2 అంగుళాల 3.4K రిజల్యూషన్ ఉన్న హై క్వాలిటీ డిస్ప్లేను అందించారు. 144Hz […] -
50MP+50MP+50MP కెమెరాలు, IP68/IP69 రేటింగ్, వేపర్ చాంబర్ కూలింగ్ టెక్నాలజీతో నేడు లాంచ్ కానున్న Motorola Edge 70 Pro.!
Motorola Edge 70 Pro: మోటరోలా తన కొత్త స్మార్ట్‌ఫోన్ Motorola Edge 70 Proను ఈ రోజు (ఏప్రిల్ 22) మధ్యాహ్నం 12 గంటలకు భారత్ లో లాంచ్ కానుంది. ఇప్పటికే ఈ ఫోన్ స్పెసిఫికేషన్లను కంపెనీ అధికారికంగా వెల్లడించింది. ఇది మోటోరోలా ఎడ్జ్ 70, మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ తర్వాత ఈ సిరీస్‌లో మూడో ఫోన్‌గా వస్తోంది. ఈ మొబైల్ ధర భారత్‌లో సుమారు రూ.35,000 నుంచి రూ.40,000 మధ్య ఉండే అవకాశం […] -
LSG vs RR Playing XI: తిరిగి విజయాల ట్రాక్ ఎక్కేదెవరో.?
LSG vs RR Playing XI: ఐపీఎల్ 2026లో వరుసగా మూడు ఓటములతో కష్టాల్లో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ (LSG), మరోవైపు మంచి ఆరంభం తర్వాత రెండు మ్యాచ్‌లు కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్ (RR) ఈ రెండు జట్లు బుధవారం లక్నోలో తలపడనున్నాయి. ఇరు జట్లు తిరిగి గెలుపు దారిలోకి రావాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నాయి. రాజస్థాన్ జట్టులో ఓపెనర్లు యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ మంచి ఫామ్‌లో ఉన్నారు. వీరిద్దరూ జట్టుకు మంచి ఆరంభాలను […] -
Abhishek Sharma సెంచరీ దెబ్బ.. రికార్డులు అబ్బా.. బద్దలైన రికార్డులు ఇవే..!
Abhishek Sharma: మంగళవారం (ఏప్రిల్ 21) హైదరాబాద్ లో జరిగిన ఐపీఎల్ 2026 మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఓపెనర్ అభిషేక్ శర్మ సెంచరీతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్స్ పై అతడు 68 బంతుల్లో 135 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీనితో SRH జట్టును 242/2 అనే భారీ స్కోర్‌కు తీసుకెళ్లాడు. నితీష్ రాణా బౌలింగ్‌లో సిక్స్ కొట్టి కేవలం 47 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన అభిషేక్ ఈ ఐపీఎల్ […] -
Employees Transfers: తెలంగాణ ఉద్యోగుల బదిలీలకు కొత్త మార్గదర్శకాలు.. పనిచేసిన కాలం, రిటైర్మెంట్ ఆధారంగా కీలక నిర్ణయాలు.!
Telangana Employee Transfers: తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలపై ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నిబంధనలు పనిచేసిన కాలం, వ్యక్తిగత పరిస్థితులు, పరిపాలనా అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించినట్లు అధికారులు తెలిపారు. మే 1నుంచి మే 31 వరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు అవకాశం కల్పించనున్నారు. ఈ మార్గదర్శకాల ప్రకారం 01-01-2026 నాటికి ఓ నిర్దిష్ట స్థానంలో కనీసం మూడు సంవత్సరాలు పూర్తి చేసిన ఉద్యోగులు బదిలీలకు అర్హులు. అయితే జీవిత భాగస్వామి […] -
రూ.11 వేలలోపే పవర్ఫుల్ ఫీచర్స్ తో REDMI A7, A7 Pro లాంచ్..!
Redmi A7, A7 Pro Launched: షియోమీ (Xiaomi) భారత్ లో కొత్తగా బడ్జెట్ స్మార్ట్ఫోన్లు REDMI A7 అండ్ REDMI A7 Pro సామ్రాట్ ఫోన్స్ ను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ మధ్యే వచ్చిన A7 Pro 5G తర్వాత.. ఇప్పుడు వాటిని 4G సెగ్మెంట్లో ఈ రెండు ఫోన్లను తీసుకువచ్చింది. పెద్ద బ్యాటరీ, హై రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, కొత్త HyperOSతో ఈ ఫోన్లు వినియోగదారులకు బడ్జెట్ ధరలో ఆకర్షించేలా ఉన్నాయి. డిస్ప్లే […] -
AMOLED డిస్ప్లే, 10 రోజుల బ్యాటరీతో హువావే HUAWEI WATCH FIT 5 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!
HUAWEI WATCH FIT 5 Launch: హువాయే (HUAWEI) కామపీనీ కొత్తగా స్మార్ట్‌వాచ్‌ల సిరీస్ HUAWEI WATCH FIT 5 అండ్ HUAWEI WATCH FIT 5 Proలను అధికారికంగా లాంచ్ చేసింది. గత ఏడాది వచ్చిన FIT 4 సిరీస్‌కు సక్సెసర్‌గా ఈ కొత్త మోడళ్లు మెరుగైన డిజైన్, పెద్ద డిస్ప్లేలు, ఆధునిక ఫిట్నెస్, హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లతో వచ్చాయి. మరి వీటి ప్రత్యేకలేంటో ఒకసారి చూసేద్దామా.. డిజైన్ & డిస్ప్లే: WATCH FIT 5లో […]
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!