Rakesh Reddy
Author- NTV Telugu-
Raj Tarun: నీ అంతు చూస్తా.. మీకు ఆ అమ్మాయి కనపడితే చెప్పమంటున్న రాజ్ తరుణ్.. అసలేం జరిగిందంటే..?
Raj Tarun: హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు యంగ్ హీరో రాజ్ తరుణ్. ఇప్పుడు ఓ అమ్మాయి కారణంగా చాలా బాధపడ్డాడట.. -
Preganent Women: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కోమాలో ఉన్న మహిళ
Preganent Women: ఓ మహిళ ఏడునెలల క్రితం బైకుపై వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో తలకు తీవ్రగాయం కావడంతో కోమాలోకి వెళ్లింది. వైద్యులు పలుమార్లు ఆమెకు శస్త్ర చికిత్సలు నిర్వహించినా ఫలితం లేదు. -
Imran khan: భారత్ పై పొగడ్తలు గుప్పించిన పాక్ మాజీ ప్రధాని
Imran khan: పాకిస్తాన్లో సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ శుక్రవారంనాడు లాంగ్ మార్చ్ ప్రారంభించారు. -
No More Weddings : ఆ గ్రామంలో పెళ్లిళ్లు నిషేధం.. బోర్డులు పెట్టిన గ్రామస్తులు
No More Weddings : పెళ్లంటే జీవితంలో ఒక్కసారి చేసుకునే పెద్ద కార్యం. అలాంటి కార్యాన్ని అట్టహాసంగా జీవితాంతం గుర్తుండిపోయేలా ఆహ్లాదకర ప్రదేశాల్లో చేసుకోవాలని అనుకుంటారు. -
Colour Change Dress: ఎండకు రంగులు మారే వెరైటీ డ్రెస్
Colour Change Dress: సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్నా కొద్ది రోజుకో కొత్త ఆవిష్కరణలు మనకు పరిచయం అవుతూనే ఉన్నాయి. అలాంటి ఆవిష్కరణలు చూసి ఒక్కొసారి అవాక్కయిపోక తప్పదు. -
Rahul Gandhi complaint to Elon Musk : ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్‌కు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫిర్యాదు
Rahul Gandhi complaint to Elon Musk : టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ను ఎట్టకేలకు సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎలాన్ మస్క్ కు అభినందనలు తెలిపారు. -
Nurse Behaviour with Patient: జుట్టు పట్టుకుని బెడ్ పైకి తోసి ఇంజక్షన్ చేసిన నర్స్
Nurse Behaviour with Patient : ఓ పేషంట్ పట్ల నర్సు వ్యవహరించిన తీరు ఇప్పుడు సర్వత్రా విమర్శల పాలవుతోంది. -
Insurance Claim: ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం నాలుగేళ్లుగా పోరాడిన మహిళ.. చివరికి..
Insurance Claim: చనిపోయిన తన భర్త ఇన్సూరెన్స్ డబ్బుల కోసం మహిళ సుదీర్ఘంగా నాలుగేళ్ల పాటు పోరాడాల్సి వచ్చింది. ఎట్టకేలకు రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌తోపాటు, బోనస్ కూడా గెల్చుకుంది. -
Gujarat Farmer : రైతులకు రూ.630కోట్లు ప్రకటించిన ప్రభుత్వం
Gujarat: రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్ పంట పండుతోంది. ఈ క్రమంలోనే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వర్షాలతో పంట నష్ట పోయిన రైతులకు రూ.630.34కోట్ల పరిహారం ప్రకటించింది. -
Rishi Sunak meet Modi : మోదీ, రిషి సునాక్ భేటీ ముహూర్తం ఖరారు.. అప్పుడే దానిపై చర్చ
Rishi Sunak meet Modi : బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునాక్, భారత ప్రధాని నరేంద్ర మోదీ భేటీ కాబోతున్నారు. ఇండొనేషియాలోని బాలిలో వచ్చే నెల జీ20 లీడర్ షిప్ సమ్మిట్ జరగబోతోంది.
తాజావార్తలు
-
Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
-
CM Chandrababu Naidu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
-
CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
-
AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
-
Traffic Jam: ముగిసిన దసరా సెలవులు.. హైదరాబాద్ బాట.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..!
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!