Rakesh Reddy
Author- NTV Telugu-
Kuwait City : అక్కడి స్కూళ్లలో మెటల్ ఫ్లాస్క్‌లు నిషేదం
Kuwait City : కువైట్ విద్యాశాఖ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. -
Bengaluru : బెంగుళూరు రోడ్లపై చిరుతల సంచారం.. బెంబేలెత్తుతున్న నగరవాసులు
Bengaluru : గార్డెన్ సిటీగా పేరొందిన కర్ణాటక రాజధాని బెంగుళూరు శివారుల్లో రోడ్లపై చిరుతలు సంచరిస్తున్నాయి. ఔటర్ బెంగళూరు సమీపంలో చిరుత సంచరిస్తున్న దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. -
ShareChat : షేర్‌చాట్‌లో ఉద్యోగాల కోత.. మూతపడనున్న స్పోర్ట్స్ యాప్
ShareChat : ఉద్యోగులను తొలగిస్తున్న సోషల్ మీడియా కంపెనీల జాబితాలో షేర్‌చాట్ కూడా చేరింది. ఫాంటసీ స్పోర్ట్స్ యాప్ నేటి నుంచి Jeet11ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. -
Shraddha Case: నార్కో టెస్టులో శ్రద్ధను ఎలా చంపాడో తెలిపిన ఆఫ్తాబ్
Shraddha Case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన ఆఫ్తాబ్ పూనావాలా నార్కో టెస్ట్ ముగిసింది. రెండు గంటలపాటు జరిగిన నార్కో టెస్టులో తన ప్రియురాలిపై జరిగిన పాశవిక హత్యను వివరించాడు. -
Raipur : మనీ లాండరింగ్ ఆరోపణలపై సీఎం డిప్యూటీ సెక్రటరీ అరెస్ట్
Raipur : మనీలాండరింగ్ ఆరోపణలపై ఛత్తీస్‌గఢ్‌లోని ఒక ఉన్నత స్థాయి అధికారిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్టు చేసింది. -
LAGOS : 11రోజులు అన్నం, నీళ్లు లేకుండా ఓడ వెనుక కూర్చుని..3,200 కి.మీ. ప్రయాణం
LAGOS : పేదరికం కారణంగా పశ్చిమ ఆఫ్రికా నుంచి స్పెయిన్ కు వలస వెళ్లే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇలా వస్తున్న వలసదారులను పోలీసులు అరెస్టు చేసి బహిష్కరిస్తున్నారు. -
Viral Video: క్లాస్ రూంలో చిన్నారుల ఎదుట టీచరు చిందులు.. డ్యాన్స్ ఇరగదీసింది
Viral Video: తరగతి గదిలో విద్యార్థులతో టీచర్ భోజ్ పురి సాంగ్ కు డ్యాన్స్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విద్యార్థులకు చదువు చెప్పాల్సిన టీచర్ క్లాస్ రూంలో డ్యాన్స్ చేయడంతో నెటిజన్లు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. -
Shanghai : చైనాలోని కరోనా ఐసోలేషన్ క్యాంపునకు నిప్పు
Shanghai : కరోనా వైరస్ ప్రపంచాన్ని ఏమేరకు గడగడలాడించిందో మనందరికీ అనుభవమే.. కరోనా వైరస్ చైనా నుంచి ఇతర దేశాలకు వ్యాపించినా.. ఆ దేశంలో మాత్రం వ్యాప్తి తగ్గడం లేదు. -
Pet Dog Birthday: గ్రాండ్‌గా పెంపుడు కుక్క బర్త్ డే.. దాని డ్రస్ కాస్ట్ ఎంతో తెలుసా
Pet Dog Birthday: చాలా మంది పెంపుడు జంతువులను తమ పిల్లలతో సమానంగా చూసుకుంటారు. వాటికి ఏమాత్రం చిన్న గాయమైన అల్లాడిపోతుంటారు. -
Adivi Sesh : అడవి శేష్ కి ఫస్ట్ క్లాస్… మరి నిఖిల్!?
Adivi Sesh : టాలీవుడ్ లో తమకంటూ ఓ మార్కెట్ ను క్రియేట్ చేసుకుని ముందుకు సాగుతున్న మీడియమ్ రేంజ్ హీరోల్లో అడివి శేష్, నిఖిల్ ముందు వరుసలో ఉన్నారు.
తాజావార్తలు
-
Jailer2 Telugu Rights : జైలర్ 2 తెలుగు రైట్స్ కోసం దిల్ రాజు vs నాగవంశీ
-
Amol Muzumdar: భారత్‌కు ఆసియా కప్.. ట్రోఫీ మాత్రం వద్దంటూ బీసీసీఐ నిర్ణయం.. కోచ్ అమోల్ కీలక వ్యాఖ్యలు..
-
Shreyas Iyer: అప్పుడు నాకు మరో ఆప్షన్ లేదు.. ఒక ఓవర్‌తో అతడిని నిందించొద్దు!
-
US China AI race: AIని గెలిచిన దేశానిదే ప్రపంచ ఆధిపత్యం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
Ranabaali: ప్రెగ్నెంట్‌గా రష్మిక.. ‘జయమ్మ’కు గుడ్‌బై చెప్పేసిన నేషనల్ క్రష్, సెట్స్‌లో విజయ్ స్పెషల్ హగ్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!