Rakesh Reddy
Author- NTV Telugu-
College Fee Tragedy: కూతురికి కాలేజీ ఫీజు కట్టలేక తండ్రి ఆత్మహత్య
College Fee Tragedy: పేద వారికి ఆర్థిక కష్టాలు రోజూ తోడుగా ఉంటాయి. తిండికి డబ్బు లేదు. చదువుకు అయ్యే ఖర్చును అందించాలనుకున్నా విలాసమే.. ఓ వ్యక్తి తన కుమార్తె కాలేజీకి డబ్బులు జమ చేయలేక మనోవేదనకు గురయ్యాడు. -
Bundles of Notes Found At Begger: బాబోయ్ నోట్ల కట్టలు.. బిచ్చగాడి వద్ద డబ్బులే డబ్బులు
Bundles of Notes Found At Begger: అతనో బిచ్చగాడు రోడ్లపై అడుక్కుంటూ జీవిస్తున్నాడు. సడన్ గా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. దీంతో ఆయన జేబుల్లో ఆధారాలేమైనా దొరుకుతాయేమోనని తనిఖీ చేశారు స్థానికులు. కానీ వారు అతడి జేబులు వెతికి షాక్ తిన్నారు. -
Cylinder Blast: పెళ్లిలో పేలిన సిలిండర్.. 32మంది మృతి
Cylinder Blast: రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లాలో వివాహ వేడుకలో సిలిండర్ పేలిన ఘటనలో మరణించిన వారి సంఖ్య 32కి పెరిగింది. మరో నలుగురు వ్యక్తులు ఇక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. -
Atrocity in Maharashtra: అయ్యో బిడ్డా ఆ నొప్పిని ఎలా భరించావురా! 11 మంది 10 గంటలు అత్యాచారం
Crime News: మహారాష్ట్రలో దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. పాల్ఘర్లో మైనర్ బాలికపై 11 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. -
Heavy Drug Seizure: ఢిల్లీ విమానాశ్రయంలో భారీగా కొకైన్ పట్టివేత
Heavy Drug Seizure: మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు అడ్డగా మారుతున్నాయి విమానాశ్రయాలు. ఇటీవలి కాలంలో దేశంలో పలు విమానాశ్రయాలలో అక్రమంగా ఇండియాలోకి తీసుకు వస్తున్న డ్రగ్స్ ను పట్టుకుంటున్నారు కస్టమ్స్ అధికారులు. -
New Festival: ఎంత బాదుకుంటే అంత భక్తి ఉన్నట్లు.. ఇదో కొత్త పండుగ ఎక్కడంటే
New Festival: పండుగలకు మన దేశం ప్రసిద్ధి. ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క పండుగ జరుపుకుంటారు ప్రజలు. కానీ, మన దేశంలో కొత్త పండుగ ఉంది తెలుసా.. అదే కొరడాల పండగ. దాని ప్రత్యేకత ఏంటో ఓ సారి చూద్దాం.. జల్లికట్టు పండుగ తమిళనాడు ఎంత ఫేమసో అందరికి తెలిసిందే. -
Ireland Prime Minister : ఐర్లాండ్ ప్రధానిగా రెండోసారి భారత సంతతి వ్యక్తి
Ireland Prime Minister : భారతీయ సంతతికి చెందిన లియో వరాడ్కర్ ఐర్లాండ్ ప్రధానమంత్రిగా శనివారం రెండోసారి బాధ్యతలు స్వీకరించారు. రొటేషన్ పద్ధతిలో ఫిన్ గేల్ పార్టీకి చెందిన వరాద్కర్ మరోసారి ఎన్నికయ్యారు. -
Diabetes : ఆ విషయంలో చైనాతో పోటీ పడుతున్న భారత్
Diabetes : ప్రతి ఏటా మధుమేహం బారిన పడే వారి సంఖ్య పెరుగుతోంది. జనాభా పెరుగుదలలో పోటీపడ్డట్లుగానే మధుమేహం రోగుల్లోనూ చైనా భారత్ నేనంటే నేనంటూ పోటీపడుతున్నాయి. -
Javelin In Student Neck: స్కూల్లో స్పోర్ట్స్ ఆడుతుండగా విద్యార్థి మెడలోకి దూసుకెళ్లిన జావెలిన్
Javelin In Student Neck: ప్రభుత్వ పాఠశాలలో వార్షిక క్రీడల సందర్భంగా జావెలిన్ మెడకు గుచ్చుకోవడంతో 9వ తరగతి విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. -
Forbes magazine : ఈ ఏడాది అత్యుత్తమ భారతీయ చిత్రాలివే
Forbes magazine : ఫోర్బ్స్ మ్యాగజైన్ ఈ ఏడాది అత్యుత్తమ భారతీయ చిత్రాల జాబితాను విడుదల చేసింది. మలయాళం నుండి రోషకుమ్, న్నా థాన్ కేస్ కోడుమ్ సినిమాలు ఉత్తమ సినిమాలుగా ఎంపికయ్యాయి.
తాజావార్తలు
-
Story Board : స్థానిక ఎన్నికల్లో పరిస్థితి అదుపు తప్పితే సుప్రీం జోక్యం తప్పదా ?
-
AP Municipal Elections 2026: ఏపీ మున్సిపల్ ఎన్నికలు వాయిదా.. కొత్త తేదీలు ఇవే.!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
Akka Trailer: తుపాకీ పట్టిన ‘మహానటి’.. ‘అక్క’ ట్రైలర్‌తో సెన్సేషన్!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
ట్రెండింగ్
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!
-
Abhishek Sharma: రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్.. పవర్‌ప్లే ‘సిక్సర్ల కింగ్’గా అభిషేక్ శర్మ..!
-
Shreyas Iyer: అతడో అద్భుతం.. నమన్ ధీర్‌పై కెప్టెన్ ప్రశంసలు..!