Rakesh Reddy
Author- NTV Telugu-
Rotten Coconut Business: బుర్రుండాలే కానీ.. తేలిగ్గా బిలియనీర్ కావొచ్చు
Rotten Coconut Business: డబ్బు ఎలా సంపాదించాలని చాలా మంది ఉన్న పనిని వదులుకుని టైం వేస్టు చేస్తూ అదేపనిగా ఆలోచిస్తుంటారు. కానీ ఆ టైంలో కొంచెం బుర్రకు పదును పెడితే కోట్టు సంపాదించే మార్గాలెన్నో ఉన్నాయి. -
Health News: చలి అని ముసుగు తన్ని పడుకుంటే.. మీకు మూడినట్లే..?
Health News: చలి చంపేస్తోంది. ఉదయం తొమ్మిదైనా గానీ చలితీవ్రత తగ్గట్లేదు. అందులోనూ ఈ కాలంలో సూర్యుడు పగటిపూట తక్కువగా ఉంటాడు. దీంతో సాయంత్రం 6అయిందంటే చాలు ఇంటికే పరిమితం కావాల్సి వస్తుంది. -
Plastic Waste: ఎక్కడ చూసినా చెత్తే.. ఇలాగే ఉంటే మన బతుకులు అంతే?
Plastic Waste: ప్రస్తుతం ఏ కోణంలో చూసినా అన్నింటా అగ్రదేశానికి అన్ని అర్హతలు భారతదేశానికి ఉన్నాయి. ఓ పక్క అభివృద్ధిలో దేశం దూసుకుపోతుంటే.. మరో పక్క చెత్త సమస్య దేశాన్ని పట్టిపీడిస్తుంది. -
Garlic Leaves: వెల్లుల్లి తింటే ఉండదు అనారోగ్యపు లొల్లి
Garlic Leaves Benefits: మనం వంటలో ఉపయోగించే మసాలా దినుసులలో వెల్లుల్లి ఒకటి. ఔషధ గుణాలతో నిండిన వెల్లుల్లిలో లెక్కలేనన్ని ప్రయోజనాలున్నాయి. వెల్లుల్లిలాగే దీని ఆకులు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. -
Kashmir Files : ఆస్కార్‌కి అర్హత పొందిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’
Kashmir Files : ఎన్నో వివాదాల నడుమ చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన కాశ్మీరీ ఫైల్స్ ఆస్కార్ 2023కి ఎంపికైంది. భారతదేశం నుండి ఆస్కార్‌కు ఎంపికైన 5 చిత్రాలలో ఇది ఒకటి. -
RRR Movie: రాసిపెట్టుకోండి ట్రిపుల్ఆర్కు ఆస్కార్ రాకపోతే.. నాది ఇచ్చేస్తా: హాలీవుడ్ నిర్మాత జాసన్ బ్లమ్
RRR Movie: భారతదేశంలోని అత్యుత్తమ దర్శకుల్లో ఎస్ఎస్ రాజమౌళి ఒకరు. ‘బాహుబలి’ తర్వాత ఆయన నటించిన ‘ఆర్ఆర్ఆర్’కి ప్రపంచ వ్యాప్తంగా విశేష స్పందన వచ్చింది. -
Corona : దేశంలో 4.46కోట్లకు చేరిన కరోనా బాధితులు
Corona : కరోనా మహమ్మారి మరో మారు ప్రపంచాన్ని హడలెత్తించేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే వైరస్ కు పుట్టినిల్లు అయిన చైనాలో రోజుకు లక్షలాది కేసులు నమోదవుతున్నాయి. -
Smile During Pregnancy : ప్రెగ్నెన్సీ టైంలో నవ్వితే ఏమవుతుందో తెలుసా..?
Smile During Pregnancy : నవ్వడం ఒక భోగం... నవ్వ లేకపోవడం ఓ రోగం అన్న సామెత తెలుసుకదా.. అందుకే నవ్వేందుకు అందరూ ఇష్టపడతారు.. అదీగాక నవ్వు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. -
Actor Srikanth: వారసుడు 100శాతం పక్కా హిట్
Actor Srikanth: రొటీన్ కు భిన్నంగా సినిమాలు చేసుకుంటూ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు సీనియర్ యాక్టర్ శ్రీకాంత్.. ఓ వైపుగా హీరోగా రాణిస్తూనే.. కథా ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తున్నారు. -
Veera Simha Reddy: యాడజూడు నీదే జోరు.. మొగతాంది నీదే పేరు
Veera Simha Reddy: నందమూరి బాలయ్య హీరోగా నటించిన ‘వీరసింహా రెడ్డి’ సినిమా మరో రెండురోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కించిన ఈ చిత్రంలో శృతి హాసన్ తొలిసారి బాలయ్యతో నటించింది..
తాజావార్తలు
-
Khaidi Inspiration: చిరంజీవి ‘ఖైదీ’ సినిమాతో మొదలైన కల.. ఇప్పుడు తొలి చిత్రం!
-
AP Municipal Elections 2026: సవరించిన షెడ్యూల్ విడుదల.. నామినేషన్ల స్వీకరణ గడువు పొడిగింపు!
-
Fire Accident: భారీ అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన గుడిసలు, కట్టెల దుకాణం.!
-
HCA Scam: హెచ్‌సీఏలో అవినీతి తిమింగలాలు.. సీఐడీ 80 పేజీల చార్జిషీట్లో విస్మయం కలిగించే నిజాలు!
-
PM Modi: ‘దేశాన్ని పణంగా పెట్టి విఫల ఉత్పత్తిని ప్రమోట్ చేస్తారా?’.. కాంగ్రెస్‌పై ప్రధాని మోడీ తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!