Rakesh Reddy
Author- NTV Telugu-
Joshimath : శరవేగంగా కుంగుతున్న జోషిమఠ్.. షాక్ పుట్టిస్తున్న ఛాయా చిత్రాలు
Joshimath : ప్రముఖ పర్యాటక కేంద్రం జోషిమఠ్ శరవేగంగా కుంగిపోతుంది. తాజాగా డిసెంబర్ 27 - జనవరి 8 మధ్య పట్టణం 5.4 సెం.మీ. మేరకు కుంగినట్లు ఇస్రో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఉపగ్రహ చాయా చిత్రాలను విడుదల చేసింది. -
High Extreme Wave: రాకాసి అల.. ఏకంగా నాలుగు అంతస్తుల ఎత్తు
High Extreme Wave: వాతావరణ మార్పుల ప్రభావంతో ప్రపంచం కొట్టుమిట్టాడుతోంది. అందుకు అనుగుణంగానే మహాసముద్రాలు ప్రవర్తిస్తున్నాయి. భారీ అలలు ఎగిసి పడుతున్నాయి. -
China Accident: చైనాలో ఘోరం.. పాదాచారులపైకి దూసుకెళ్లిన బీఎండబ్ల్యూ కారు
China Accident: చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రద్దీగా ఉన్న రోడ్డుపై వెళ్తున్న పాదచారులపై బ్లాక్ బీఎండబ్ల్యూ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. దాదాపు 13 మంది గాయపడ్డారు. -
Global Warming: గ్లోబల్ వార్మింగ్ కాదు.. గ్లోబుకే వార్నింగ్
Global Warming: ఎమినిది సంవత్సరాల నుంచి భూమి మండిపోతుంది. సూర్యుడి నుంచి వస్తున్న ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ విషయాన్ని యూరోపియన్ యూనియన్ వాతావరణ అధ్యయన నివేదికలో తెలిపింది. -
Harassment : ‘నా మొగుడు.. నా పళ్లు ఊడగొట్టాడు’.. పరిహారం కోసం కోర్టుకెక్కిన మహిళ
Harassment : అబుదాబికి చెందిన ఓ వ్యక్తి తన మాజీ భార్యను స్క్రూడ్రైవర్‌తో కొట్టి, బాక్సింగ్‌తో ఆమె ముందు పళ్లను కోల్పోయేలా చేసినందుకు కోర్టు దోషిగా తేల్చింది. -
Russia Ukraine War: సోలెడార్‌ను ఆక్రమించామంటున్న రష్యా.. నీకంత లేదన్న ఉక్రెయిన్
Russia Ukraine War: రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం ప్రారంభమై ఏడాది కావొస్తుంది. రెండు వైపులా దాడుల్లో ఎంత నష్టపోతున్నా వెనక్కి తగ్గనంటున్నాయి. తాజాగా ఉక్రెయిన్‌లోని సోలెడార్ నగరాన్ని రష్యా ఆక్రమించింది. -
Plane Door Open : గాల్లో ఉండగా తెరుచుకున్న విమానం డోర్..
Plane Door Open : చాలా మందికి ఫ్లైట్ ఎక్కాలనే కోరిక ఉంటుంది.. మొదటిసారి విమానం ఎక్కితే కలిగే ఆనందమే వేరు.. అది సినిమాలోలా ఉంటుంది.. విమానం ఎక్కాలంటే అదృష్టం ఉండాలి... -
Viral : త్రీడీతో బురిడీ కొట్టిస్తున్న మేకప్ ఆర్టిస్ట్
Viral : సోషల్ మీడియాలో ఫేస్ మేకప్ వీడియోలు చాలా చూస్తూనే. చాలా మంది సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్టుల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ మీరు అసాధారణమైన మేకప్ వీడియోలను చూశారా? -
Indian Dams : నీటి నిల్వ సామర్థ్యం కోల్పోతున్న భారతీయ డ్యామ్‌లు.. ఆందోళనలో నిపుణులు
Indian Dams : జీవం ఉన్న ఏకైక గ్రహం భూమి. భూమి వేడి ద్రవాలతో నిండిన గ్రహం. ప్రతి సెకనుకు భౌగోళిక మార్పులు జరుగుతున్నాయి. ఆ మార్పు పరిణామాలపై యూఎన్ యూనివర్సిటీ దర్యాప్తు చేస్తోంది. -
Best Companies In US: పని చేసేందుకు ఫర్ఫెక్ట్ కంపెనీలు ఇవే
Best Companies In US: డబ్బు విషయం పక్కపెడితే.. చేసే పనిలో ఇష్టం, మానసిక ప్రశాంతత ఉండాలని ప్రతీ ఉద్యోగి కోరుకుంటారు. అలాగే కోట్లు సంపాదించినా ఆరోగ్యం పాడైతే తిరిగి తెచ్చుకోలేము.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!