Rakesh Reddy
Author- NTV Telugu-
Jio : 100డేస్‌లో 101 సిటీస్.. రికార్డు సృష్టించిన జియో కంపెనీ
Jio : రిలయన్స్ జియో 5జీ నెట్వర్క్(Jio 5G Network) ఈ ఏడాది చివరి కల్లా దేశంలోని ప్రతీ పట్టణం, మండలం, గ్రామాల్లో జియో తన ట్రూ 5జీ సేవల్ని అందుబాటులోకి తీసుకురానుంది. -
Post Office Super RD Plan: ప్రతి నెల రూ.5వేల పెట్టుబడికి.. రూ.2లక్షల వడ్డీ వస్తుంది
Post Office Super RD Plan: మధ్య తరగతి కుటుంబీకుల కోసం పోస్టాఫీసు సరికొత్త ప్లాన్ తీసుకొచ్చింది. తమ జీతం నుండి ఎంతో కొంత మొత్తాన్ని ఆదా చేసుకోవాలని ఆలోచిస్తున్న వ్యక్తులందరికీ పోస్ట్ ఆఫీస్ ఆర్డి పథకం చాలా మంచి ఎంపిక. -
Employee Layoff : 200మంది ఉద్యోగులపై వేటు వేసిన ఓలా
Employee Layoff : ప్రస్తుతం ఆర్థికమాంద్యం భయాల నేపథ్యంలో ప్రతీ సంస్థ తన ఖర్చులను తగ్గించుకునే పనిలో ఉంది. అందులో భాగంగా చాలా జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. -
LIC Aadhaar Shila scheme : రూ.58పెట్టుబడి పెడితే రూ.8లక్షలు మీ సొంతం
LIC Aadhaar Shila scheme : దేశంలోని అతిపెద్ద ఇన్స్యూరెన్స్ కంపెనీ.. ఎల్ఐసీ మహిళలకు ఓ శుభవార్త తీసుకొచ్చింది. ఎల్ఐసీ ఆధార్ షీలా స్కీంలో రోజుకు రూ.58పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ సమయంలో దాదాపు రూ.7.9లక్షలను సొంతం చేసుకోవచ్చు. -
Infosys : అంచనాలను మించిన ఇన్ఫోసిస్ ఆదాయం
Infosys : దేశంలోని 2వ అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ అయిన ఇన్ఫోసిస్ అక్టోబర్-డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో ఊహించిన దానికంటే మెరుగైన ఆదాయాన్ని నమోదు చేసింది. -
90Days Validity Best Plans : ప్రతీ నెలా రీఛార్జ్ వద్దనుకుంటే.. ది బెస్ట్ 90డేస్ ప్లాన్స్ ఇవే
90Days Validity Best Plans : మీ ఫోన్ కు ప్రతీనెల రీఛార్జ్ చేయలేక విసుగెత్తి పోతున్నారా... ఉన్నట్టుండి డేటా అయిపోయిందా.. ఇక పై ఆ చింత వద్దు.. -
Elon Musk: ఈవీ ధరలను భారీగా తగ్గించిన ఎలాన్ మస్క్
Elon Musk: ఎలాన్ మస్క్ ఆధీనంలో ఉన్న టెస్లా కంపెనీ తన ఈవీ(ఎలక్ట్రిక్ వెహికల్) ధరలను భారీగా తగ్గించేసింది. ఇటీవల టెస్లా షేరు దారుణంగా పడిపోయింది. దీంతో సంస్థను నష్టాల భారి నుంచి తప్పించుకునేందుకు టెస్లా యజమాని మస్క్ దిద్దుబాటు చర్యలకు పూనుకున్నారు. -
Income Tax : మీరు ఇలా చేస్తే ఇన్ కం టాక్స్ రూపాయి కట్టనక్కర్లేదు
Income Tax : ఇన్ కమ్ ట్యాక్స్ చెల్లించే వాళ్లకు గుడ్ న్యూస్. ప్రస్తుతానికి మీరు ట్యాక్స్ కడుతున్నప్పటికీ దానినంతా ఆదా చేసుకునే మార్గం ఉంది. మీ వార్షిక వేతనం రూ. 10.5 లక్షలు అయితే, ఈ జీతంపై 100శాతం పన్నును ఆదా చేసుకోవచ్చు. -
Bonza Airline: ‘బొంజా’ బొనాంజా.. తక్కువ ధరలో ఎక్కువ దూరం ప్రయాణం
Bonza Airline: తక్కువ ధరలో విమాన ప్రయాణికులకు సేవలందించేందుకు ఆస్ట్రేలియాలో కొత్త ఎయిర్ లైన్స్ సంస్థ అందుబాటులోకి రానుంది.దేశీయ విమానయాన సంస్థ బొంజా ఎయిర్‌లైన్ కు ఆస్ట్రేలియాలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఆమోదం లభించింది. -
Elon Musk: నష్టాలతో గిన్నీస్ బుక్ రికార్డ్ నెలకొల్పిన ఎలాన్ మస్క్
Elon Musk: అమెరికాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఎలోన్ మస్క్. ప్రపంచ కుబేరుడిగా ఆయనకు పేరు.అతను స్పేస్ ఎక్స్(Space X), టెస్లా(Tesla) కంపెనీలకు CEO. గతేడాది ఏప్రిల్‌లో రూ.3.5 లక్షల కోట్లతో ట్విట్టర్‌ను కొనుగోలు చేశారు. అతను ట్విట్టర్ కొనుగోలు సమయంలో తన టెస్లా కంపెనీలో వాటాలను విక్రయించడం ప్రారంభించాడు.
తాజావార్తలు
-
Tuesday Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభాలే!
-
IND vs AFG: సంజూ ఔట్.. వైభవ్ ఇన్.? నేడే రెండో టీ20 మ్యాచ్..! టీమిండియా ప్లేయింగ్ XI ఇలా..
-
Chiyaan 63 : ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ‘పవర్ హౌస్’గా విక్రమ్ 63..
-
Samsung Galaxy S26 FE: సామ్సంగ్ గెలాక్సీ S26 FE భారత్ లో లాంచ్.. 50MP కెమెరా, AMOLED 2X డిస్ప్లే
-
Tirumala Srivari Brahmotsavam 2026: నేటి నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. తిరుమలలో భారీ ఏర్పాట్లు
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!