Rakesh Reddy
Author- NTV Telugu-
MLA MahipalReddy : అర్థంపర్థంలేని ఆరోపణలు కాదు.. ప్రూఫ్లున్నాయా
MLA Mahipal Reddy: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ పై ఫైర్ అయ్యారు. జీఎంఆర్ కన్వన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నందీశ్వర్ గౌడ్ చేసిన అరాచకాలను, అక్రమాలను ఎండగట్టారు. -
MLA Sayanna: నిజాం వారసులకు దక్కిన గౌరవం సాయన్నకు దక్కలేదు : బీజేపీ
MLA Sayanna: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి సాయన్న అంత్యక్రియలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపక పోవటాన్ని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పుభాష తీవ్రంగా ఖండించారు. -
Marriage : పెళ్లికి ముందే విరిగిన మంచం… ముఖం చాటేసిన వరుడు
Marriage : కాసేపట్లో పెళ్లి.. మండపంలో బ్రాహ్మణుడు అన్నీ సిద్ధం చేసుకుని పెళ్లి చేయించేందుకు రెడీగా ఉన్నాడు. పెళ్లి కూతురు కూడా పెళ్లి బట్టలు ధరించి మండపంలోకి బ్రాహ్మణుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. -
MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంకు బీఆర్ఎస్ మద్దతు.. సీఎం కేసీఆర్ నిర్ణయం
MLC Elections: తెలంగాణలో మరోసారి ఎన్నికలకు నగారా మోగింది. ఇటీవలు కేంద్ర ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలను ఎన్నికల జరగనుంది. -
KTR: రూ.400కోట్లతో గ్లాండ్ ఫార్మా విస్తరణ.. వెల్లడించిన మంత్రి కేటీఆర్
KTR: ప్రముఖ ఫార్మా కంపెనీ అయిన గ్లాండ్ ఫార్మా జీనోమ్ వ్యాలీలో రూ. 400 కోట్ల పెట్టుబడితో తన కార్యకలాపాలను మరింత విస్తరించాలని నిర్ణయించింది. -
TPCC: కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేయండి.. టీపీసీసీ పిలుపు
TPCC: రేవంత్ రెడ్డి సోమవారం హనుమకొండలో హాథ్ సే హాథ్ జోడో యాత్ర నిర్వహించారు. యాత్రలో హనుమకొండ జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తోట పవన్‌పైన దాడి జరిగింది. -
Dog Attack: నాలుగేళ్ల బాలుడిపై కుక్కల దాడి.. తీవ్రగాయాలతో మృతి
Dog Attack: హైదరాబాద్ అంబర్ పెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాధకర ఘటన చోటు చేసుకుంది. ఆడుకుంటున్న పిల్లాడిపై వీధికుక్కలు దాడిచేసి చంపేశాయి. సెలవు రోజు కావడంతో తండ్రితో కలిసివెళ్లిన బాలుడికి అదే రోజు చివరి రోజయ్యింది. -
Fire Accident: కెమికల్ డ్రమ్ములు తీసుకెళ్తున్న డీసీఎంలో మంటలు
Fire Accident: కెమికల్ డ్రమ్ములు తీసుకెళ్తున్న డీసీఎం వాహనం లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో డీసీఎం పూర్తిగా కాలిపోయింది. మంటలు భారీగా వ్యాపించడంతో పక్కనే ఉన్న మరో కారుకు నిప్పు అంటుకుంది. -
MLC Kaushik Reddy: నేడు జాతీయ మహిళా కమిషన్ ముందు హాజరుకానున్న ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి
MLC Kaushik Reddy: గవర్నర్ తమిళిసై పై కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. నేడు ఉదయం 11.30 గంటలకు కమిషన్ ముందు హాజరుకావాలని కౌశిక్ రెడ్డిని సూచించింది. -
High Court : ఉద్యోగులకు ఆరుశాతం వడ్డీ చెల్లించాల్సిందే.. హైకోర్టు ఉత్తర్వులు
High Court : కరోనా టైంలో ఆపిన ఉద్యోగుల జీతాలకు, రిటైర్డ్ ఉద్యోగుల పింఛన్ల బకాయిలపై 6శాతం వడ్డీ చెల్లించాలని రాష్ట్రప్రభుత్వాన్ని హైకోర్ట్ ఆదేశించింది.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?