Rakesh Reddy
Author- NTV Telugu-
Yadadri : నేటి నుంచి యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ వార్షికోత్సవాలు
Yadadri : నేటి నుంచి యాదాద్రిలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. దీంతో ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. తెల్లవారుజాము నుంచే లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి క్యూ కట్టారు. -
Imran Khan : పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఊరట.. హైకోర్టు బెయిల్ మంజూరు
Imran Khan : పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు స్వల్ప ఊరట లభించింది. ప్రస్తుతానికి ఆయన అరెస్ట్ చేయకుండా లాహోర్ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఎన్నికల కమిషన్ (ECP) వెలుపల నిరసనలకు సంబంధించిన కేసులో లాహోర్ హైకోర్టు సోమవారం అతని రక్షణ బెయిల్ పిటిషన్‌ను ఆమోదించింది. ఇమ్రాన్ ఖాన్ తన వ్యక్తిగత ప్రదర్శనపై గంటల తరబడి రాజకీయ నాటకం తర్వాత చివరకు కోర్టు గదికి చేరుకున్నాడు. -
Indore IT Firm : ‘దయచేసి ఇంటికి వెళ్లండి’ అంటున్న సరికొత్త సాఫ్ట్ వేర్
Indore IT Firm : ఇండోర్‌లోని ఒక చిన్న ఐటీ కంపెనీ సరికొత్త సాఫ్ట్ వేర్ ను సృష్టించింది. తన ఉద్యోగుల ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు కొత్త మార్గాన్ని తీసుకురానుంది. పని-జీవిత సమతుల్యతను కాపాడడానికి అసాధారణమైన మార్గాన్ని ఉద్యోగులకు అందించనుంది. -
Biplab Deb : మాజీ సీఎంకు తృటిలో తప్పిన ప్రమాదం
Biplab Deb : త్రిపుర మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యుడు విప్లవ్ దేవ్ తృటిలో ప్రమాదం తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని ఢీకొట్టింది. -
Pakistan Girl : లూడో గేమ్‌తో ఒక్కటయ్యారు.. అధికారులేమో వద్దుపొమ్మన్నారు
Pakistan Girl : ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు.. దేశాన్ని దాటుకుని వచ్చి అమ్మాయి అబ్బాయిని పెళ్లి చేసుకుంది. తన మతం తెలియకుండా ఉండేందుకు భర్త కోసం తన పేరు కూడా మార్చుకుంది. -
OperationDost: ‘ఆపరేషన్ దోస్త్’ సక్సెస్ చేశారు.. వెల్ డన్.. మోడీ కితాబు
OperationDost: భూకంపం కారణంగా టర్కీ, సిరియా దేశాల్లో దాదాపు 40 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాది భవనాలు కుప్పకూలిపోయాయి. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. -
Brazil Floods: బ్రెజిల్లో వరద బీభత్సం.. 36 మంది మృతి
Brazil Floods: ఆకస్మిక వరదలు బ్రెజిల్లో బీభత్సం సృష్టిస్తున్నాయి.. ఇప్పటికే ఈ వరదల దాటికి 36మంది ప్రాణాలు కోల్పోయారు. సావో పౌలో రాష్ట్రంలో ఆకస్మిక వరదలు సంభవించాయి. -
Brinjal Benefits: నచ్చలేదని వంకాయకు వంకపెట్టారో.. మీరు అన్నీ మిస్సయినట్లే
Brinjal Benefits: వంకాయ చాలా సాధారణమైన కూరగాయ. కానీ చాలామందికి దాని రుచి నచ్చదు. ఏదైనా చిన్న ఆరోగ్య సమస్య రాగానే దానిని దగ్గరకు కూడా రానివ్వరు. -
Bus Accident: పాక్‌లో బ్రేక్ ఫెయిలై లోయలో పడ్డ పెళ్లి బస్సు.. 15మంది మృతి
Bus Accident: పాకిస్థాన్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పంజాబ్ ప్రావిన్స్‌లో పెళ్లి బృందంతో వేగంగా వెళ్తున్న బస్సు లోయలో పడిపోవడంతో 15 మంది మృతి చెందారు. -
Mukaab: అద్భుత కట్టడాలకు కేరాఫ్ అరబ్ కంట్రీ.. వావ్ ఈ సారి డిజైన్ మామూలుగా లేదు
Mukaab: సౌదీ అరేబియా ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశం. ఎన్నో అద్భుత కట్టడాలకు ఫేమస్. ఎటుచూసినా ఆకాశహర్మ్యాలు, భారీ నిర్మాణాలు, వెరైటీ ప్రాజెక్టులతో ఆశ్చర్యపరిచే ఆ దేశం.
తాజావార్తలు
-
Story Board : ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లేనట్లేనా ?
-
Harish Rao : కరువు ముందే తెలుసు కదా.. నీళ్లెందుకు నిల్వ చేయలేదు.?
-
Off The Record: నామినేషన్ల వరకు హడావుడి.. ఆ తర్వాత హ్యాండ్సప్.. సీన్లోకి వస్తారనుకుంటే సైలెంట్ అయ్యారా?
-
OTR: కూటమి కంచుకోటలో అలజడి రేగుతోందా
-
Prabhas Fauzi Glimpse: హిట్లర్‌కే దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నేతాజీ.. ప్రభాస్ ‘ఫౌజీ’ గ్లింప్స్ ఊచకోత!
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!