Rakesh Reddy
Author- NTV Telugu-
Heart Attack : గుండెపోటు వచ్చిందా.. డయల్ 999
Heart Attack : ముప్పై ఏళ్లు నిండక ముందే నేడు యువత గుండెపోటుకు బలవుతున్నారు. రోజురోజుకు గుండెపోటు మరణాలు పెరిగిపోతున్నాయి. -
Gas Protest : గ్యాస్ సిలిండర్ ధర తగ్గించాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహాధర్నా
Gas Protest : మరోసారి భారీగా గ్యాస్ ధర పెరగడం తో సామాన్యులు ఆవేదన చెందుతున్నారు.దేశవ్యాప్తంగా వంట గ్యాస్ ధరలు మార్చి ఒకటి నుండి భారీగా పెరిగాయి. 14.2 కేజీ డొమెస్టిక్ ఎల్పిజి సిలిండర్ ధరపై ఏకంగా రూ. 50 రూపాయలు పెరిగింది. -
Dog Bite: కుక్క కరిస్తే ఏమి చేయాలి?
Dog Bite: చాలా మందికి కుక్కలంటే భయం. కుక్కలుంటాయని రాత్రిపూట వీధిలో నడవడానికి భయపడతారు. చాలా ఇళ్లలో కుక్కలున్నాయి జాగ్రత్త అనే బోర్డు ఉంటుంది. -
Crime News: మరిదితో నవ్వుతూ మాట్లాడిందని భార్యను నరికేసిన భర్త
Crime News: మధ్యప్రదేశ్‌లోని సెహోర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ భర్త తన భార్యను.. ఆమె తమ్ముడితో నవ్వుతూ మాట్లాడిందన్న కోపంతో గొడ్డలితో నరికి చంపేశాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనమైంది. -
Nagaland: నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో చరిత్ర సృష్టించిన మహిళా అభ్యర్థి
Nagaland: నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో హెకాని జఖాలు అనే మహిళా అభ్యర్థి చరిత్ర సృష్టించింది. రాష్ట్రంలో అసెంబ్లీలో అడుగుపెట్టనున్న తొలి మహిళా ఎమ్మెల్యేగా నిలవనుంది. -
800Year Old Mummy : శవాన్ని బ్యాగులో పెట్టుకుని.. ప్రేమిస్తున్నా అంటున్నాడు
800 year old Mummy : వెర్రి వెయ్యి రకాలు అంటే ఇదేనేమో.. ఓ యువకుడు చచ్చిన శవాన్ని బ్యాగులో పెట్టుకుని తిరుగుతూ.. ఇది ఏంటని ప్రశ్నిస్తే ప్రేమిస్తున్నాను. -
Air Pollution : ముంబైలో ఆస్పత్రుల పాలవుతున్న జనం.. కారణం తెలిసినా ఏం చేయలేని వైనం
Air Pollution : దేశ ఆర్థిక రాజధాని ముంబైలో జనాలు గాలి పీల్చుకునేందుకు జనం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నగరంలో గాలి నాణ్యత ఎన్నడూ లేనంత దారుణ స్థాయికి పడిపోయింది. -
Bee Attack : పరీక్షలు రాస్తున్న విద్యార్థులపై తేనెటీగల దాడి
Bee Attack : పబ్లిక్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటన మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడికి గాయాలయ్యాయి. విద్యార్థులను చికిత్స నిమిత్తం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించారు. -
Election Commission : ఈసీ నియామకాలపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
Election Commission : కేంద్ర ఎన్నికల కమిషన్ నియామకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఉన్న నియామక విధానాన్ని తప్పు పట్టింది. -
Supreme Court : అదానీ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
Supreme Court : అదానీ గ్రూప్ - హిండెన్‌బర్గ్ వివాదంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. హిండెన్‌బర్గ్ నివేదిక నుండి ఉత్పన్నమయ్యే సమస్యపై సుప్రీంకోర్టు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?