Stray Dogs: అసోంలో కుక్కలకు మంచి డిమాండ్.. రేటు తెలిస్తే షాక్ అవుతారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stray Dogs: అసోంలో కుక్కలకు మంచి డిమాండ్ ఉందంటూ మహారాష్ట్ర ఎమ్మెల్యే బచ్చు సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ వీధి కుక్కలను అసోం రాష్ట్రానికి పంపాలని అన్నారు. వీధి కుక్కల బెడద తీరడానికి ఇచ్చిన సూచన ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. అక్కడ రాష్ట్ర అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. తాను ఇటీవలే అసోం పర్యటించానని.. కుక్కలకు మంచి డిమాండ్ ఉందన్నారు. అక్కడి వారు కుక్కలను ఆహారంగా తీసుకుంటారని తనకు తెలిసిందన్నారు. అక్కడ ఒక్క కుక్కకు సుమారు రూ. 8 వేల వరకు పలుకుతున్నదని చెప్పారు.
Read Also: Viral: సాయం చిన్నదైన ఆదర్శం గొప్పది.. ఆచరించాలంటే మనసుండాలి
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
అసోం నుంచి వ్యాపారులను మహారాష్ట్రకు రప్పించాలని, వారితో డీల్ మాట్లాడుకుని ఇక్కడి వీధి కుక్కలను అసోంకి పంపించాలని అన్నారు. అక్కడ ఆ కుక్కలను వదశాలలకు తరలించి మాంసం కోసం వదించి మార్కెట్‌లలో అమ్ముతారని తెలిపారు. ఆయన వ్యాఖ్యలపై జంతు ప్రేమికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆయన వ్యాఖ్యలు అమానుషంగా ఉన్నాయంటున్నారు. ఇలా కుక్కల గురించి ఇలా అనుమానుషంగా మాట్లాడటం ఇదే తొలిసారి కాదు. జార్ఖండ్ బీజేపీ ఎమ్మెల్యే బిరాంచి నారాయణ్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.
Read Also: Delhi Court: మోదీని చంపుతాడని సాక్ష్యం ఉందా.. లేదు కదా.. అందుకే నిర్దోషి
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!