Rakesh Reddy
Author- NTV Telugu-
Panipuri : ఏంటో ఈ ఆడవాళ్లు.. పానీ పూరి తిననంటే కొట్టి చంపేస్తారా?
Panipuri : పానీపూరీ గురించి వినగానే ఎవరి నోళ్లలోనైనా నీళ్లొస్తాయి. చాలా మంది పానీపూరీ చూడగానే టెంప్టేషన్‌ను తట్టుకోలేరు. అయితే పానీపూరీ తినడానికి నిరాకరించడంతో ఓ వృద్ధురాలు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. -
Drinker : తాగకు కొడుకా.. అన్నందుకు తండ్రిని త్రిశూలంతో పొడిచాడు
Drinker : ఓ యువకుడు రోజూ మద్యం సేవించి ఇంట్లో గొడవపడేవాడు. కొడుకును మద్యం తాగొద్దని తండ్రి మందలించాడు. ఆ విషయంలో యువకుడికి కోపం వచ్చింది. పరిగెత్తుకెళ్లి గుళ్లో త్రిశూలం తెచ్చి పొడిచి చంపేశాడు. -
Sugarcane Juice: చెరుకు రసం తాగితే చెలరేగిపోతారంతే
Sugarcane Juice: ఎండలు ముదిరాయి. తొమ్మిది గంటలకే సూర్యుడు భగభగమండుతున్నాడు. వేడిని తట్టుకునేందుకు చల్లటి పానీయాలు సేవిస్తున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది శీతల పానీయాలు, మజ్జిగ మొదలైనవి తీసుకుంటారు. కానీ ఈ వాటికి బదులుగా చెరుకు రసం తాగడం వల్ల మన శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. -
Skin Cancer : చర్మంపై ఎర్రటి మచ్చలు కనిపిస్తున్నాయా.. క్యాన్సర్ కావొచ్చు ?
Skin Cancer : చర్మం పంచేంద్రియాల్లో ఒకటి. ఇది చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి దానిని జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతేడాది ప్రపంచవ్యాప్తంగా చర్మ క్యాన్సర్ బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతుంది. -
Kedarnath Yatra Bookings : కేదార్నాథ్ వెళ్లాలనుకుంటున్నారా.. భలే ఆఫర్
Kedarnath Yatra Bookings : కేదార్నాథ్ యాత్ర కోసం హెలికాప్టర్ బుకింగ్ సేవ ఏప్రిల్ 8వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. IRCTC ద్వారా భక్తులు కేదార్నాథ్ యాత్రకు హెలికాప్టర్‌ను బుక్ చేసుకోవచ్చు. -
Aadhaar Pan Link: పొదుపు పథకాల్లో పెట్టుబడికి ఇది చేయాల్సిందే
Aadhaar Pan Link: దేశంలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSY), పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) వంటి చిన్న పొదుపు పథకాలు బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. -
7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ బొనాంజా.. మళ్లీ పెరగనున్న డీఏ
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వం గవర్నమెంట్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగుల కరువు భత్యాన్ని పెంచుతూ కీలక ప్రకటన చేసింది. ఇప్పుడు అదే తరహాలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కరువు భత్యాన్ని పెంచుతున్నాయి. -
Viral Video : గాల్లో వేలాడుతున్న తాత.. కిందుంటే నరకుతానంటున్నాడు
Viral Video : ఫన్నీ వీడియోలకు సోషల్ మీడియాలో ఎప్పటీకీ క్రేజ్ ఉంటుంది. అన్ని రకాల వీడియోలు పోస్ట్ చేస్తారు. కానీ ఫన్నీ వీడియోను అప్లోడ్ చేసినప్పుడు, అది రెట్టింపు వేగంతో వైరల్ అవుతుంది. -
PAN Card: మీ పాన్ కార్డు ఎవరు వాడుతున్నారో తెలుసుకోండి.. రాజస్తాన్‌లో ఇలాగే జరిగింది
PAN Card: ఆధునిక ప్రపంచంలో ప్రతీ ఒక్కరు మీ పత్రాలను జాగ్రత్తగా ఉంచుకోండి. లేకపోతే మీకు సంబంధం లేకుండానే మీరు చిక్కుల్లో పడతారు. అలాంటి ఘటనే రాజస్థాన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. -
Rs.2000 Currency Note: రూ.2వేల నోటు కనిపించడం లేదు.. ఆర్థిక మంత్రి ఏం చెప్పారంటే
Rs.2000 Currency Note: ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా రూ.2000 నోటు చర్చే జరుగుతోంది. గత కొన్నేళ్లుగా చెలామణిలో రెండు వేల రూపాయల నోట్లు గణనీయంగా తగ్గాయి. అసలు అవి చెలామణిలో ఉన్నాయా అన్న సందేహం ప్రజల్లో నెలకొంది.
తాజావార్తలు
-
Tilak Varma: డ్రెస్సింగ్ రూమ్‌లో కోచ్ గంభీర్ మాటలు గుర్తు చేసుకుని తిలక్ వర్మ భావోద్వేగం..
-
Chery Grow C3: పెట్రోల్ + బ్యాటరీతో Chery కొత్త బైక్.. ప్రపంచంలోనే తొలి AI ఇంటెలిజెంట్ క్రూయిజర్‌గా Grow C3!
-
Ashwin: ‘నీటిలోంచి బయటపడ్డ చేపలా లబోదిబో’.. వైభవ్ ఆటపై సీనియర్ ప్లేయర్ ఘాటు విమర్శలు..
-
Naman Dhir: విధ్వంసకర ఇన్నింగ్స్‌తో.. టీం మేనేజ్మెంట్కు తలనొప్పిగా మారిన నమన్ ధీర్.. ఎందుకంటే..
-
Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం.. బోనిన్ దీవుల సమీపంలో 6.3 తీవ్రతతో ప్రకంపనలు!
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!