Rakesh Reddy
Author- NTV Telugu-
Running Exercise : పరిగెత్తినప్పుడు మోకాళ్ల నొప్పులు వస్తే ఇలా ట్రై చేయండి
Running Exercise : ఈ రోజుల్లో ప్రజలు తమను తాము ఫిట్‌గా ఉంచుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. వీటిలో వివిధ రకాల వ్యాయామాలు అలాగే రెగ్యులర్ రన్నింగ్ ఉన్నాయి. -
TSPSC Paper: ప్రియురాలి కోసం రూ.6లక్షలతో టీఎస్‌పీఎస్‌సీ పేపర్ కొన్న వ్యక్తి
TSPSC Paper: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. ఓ ప్రేమికుడు తన ప్రియురాలి కోసం డీఏవో పరీక్ష పేపర్‌ను రూ.6 లక్షలకు కొనుగోలు చేసినట్లు సమాచారం. -
SSC Papers: ఏప్రిల్ 13 నుంచి టెన్త్ పరీక్షా పేపర్ల మూల్యాంకనం
SSC Papers: తెలంగాణలో ఎస్‌ఎస్‌సీ పరీక్షలు ఏప్రిల్ 11తో ముగియనున్నాయి. అనంతరం ఏప్రిల్ 13 నుంచి పరీక్ష పేపర్ల మూల్యాంకనం ప్రారంభించాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. -
Currency Notes: పాత రూ.500, 1000నోట్లపై వస్తున్న వార్తలు అవాస్తవం
Currency Notes: దేశవ్యాప్తంగా నోట్ల రద్దు తర్వాత 500, 1000 రూపాయల నోట్లకు సంబంధించి అనేక రకాల ఫేక్ వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఎవరి దగ్గరైనా పాత 500, 1000 రూపాయల నోట్లు ఉంటే బ్యాంకుల్లో మార్చుకోవచ్చని RBI (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) తెలిపినట్లు సోషల్ మీడియాలో వార్త హల్ చల్ చేస్తుంది. -
Kidnap Drama : నీ మొగుడిని వదిలి నాతో రా.. లేదంటే..
Kidnap Drama : ప్రేమ గుడ్డిది అంటారు. దానికి వయసుతో సంబంధం లేదు. ఎవరిపై ఎప్పుడు ప్రేమ పుడుతుందో తెలియదు. పెళ్లయిన వారితోనైనా ప్రేమలో పడొచ్చు. ఈ క్రమంలోనే ఒకరినొకరు మర్చి పోలేక అనైతిక సంబంధాలు ఎక్కువవుతున్నాయి. -
Giovanni Vigliotto: నువ్వు మగాడివిరా బుజ్జి.. 100పెళ్లిళ్లు..14 దేశాలకు అల్లుడు..
Giovanni Vigliotto : ప్రపంచవ్యాప్తంగా చాలా రకాల రికార్డులు సృష్టించబడ్డాయి. వీటిలో కొన్ని రికార్డులు చిత్రమైనవే. కొందరు గోర్లు పెంచుకుని, మరొకరు గడ్డాలు పెంచుకుని రికార్డులను నమోదు చేశారు. -
Meerut Gang : ఏంట్రా ఇది.. పగలు సొరంగం.. రాత్రి దొంగతనం.. చివరికి సారీ అంటారు..
Meerut Gang : కొన్ని నెలలుగా మీరట్ నగరంలోని చాలా మంది స్వర్ణకారుల బంగారం, వెండి దుకాణాల్లో చోరీలు జరుగుతున్నాయి. నాలుగు చోరీ కేసుల్లో దొంగలు గేటు పగులగొట్టి, షట్టర్లు పగులగొట్టి, గోడలోంచి లోపలికి ప్రవేశించలేదు. -
Post Office : పోస్టాఫీసులో రూ.5 లక్షలు డిపాజిట్ చేస్తే రూ.2.5 లక్షల వడ్డీ
Post Office : ఇటీవల ఆర్థిక మంత్రిత్వ శాఖ చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను మార్చింది. వడ్డీ రేట్ల మార్పు పోస్టాఫీసులోని అన్ని పథకాలపై కూడా ప్రభావం చూపింది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌కు సంబంధించి మాత్రమే వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. -
Food Meets Fame: తెర మీదే కాదు.. బిజినెస్‌లో కూడా తారలే
Food Meets Fame: హైదరాబాద్ నిజాం రాజులు పాలించిన నగరం.. గొప్ప చరిత్ర, సంస్కృతికి మారుపేరు. అంతే కాకుండా రుచికరమైన వంటలకు ప్రసిద్ధి. అందుకే హైదరాబాద్‌లో చాలా మంది సినీ సెలబ్రిటీలు ఆహార వ్యాపారంలోకి ప్రవేశించారు. -
Blast : ఎల్బీనగర్లో భారీ పేలుడు.. కంపించిన ఇళ్లు
Blast : ఎల్బీనగర్ లో భారీ పేలుళ్లు సంభవించాయి. పేలుడు దాటికి చుట్టుపక్కల ఇళ్లు కంపించడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. స్థానికంగా వాసవీ కన్స్ట్రక్షన్ నిర్మిస్తున్న ఆనంద నిలయం ప్రాజెక్ట్ లో ప్రమాదం జరిగింది.
తాజావార్తలు
-
Nandyala District: నంద్యాలలో ఘోర విషాదం.. కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు
-
India Squads: పంత్‌కు షాక్.. నితీశ్‌కు బంపర్ ఆఫర్.. వెస్టిండీస్ సిరీస్‌కు జట్లు ప్రకటించిన బీసీసీఐ
-
AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
-
CBI Case: అమెరికా మిషనరీ సంస్థపై CBI కేసు.. 1,000కుపైగా విదేశీ డెబిట్ కార్డుల వ్యవహారం!
-
Disha Salian Case: ‘‘ఆమె ఎవరో నాకు తెలియదు’’.. దిశా కేసుపై ఆదిత్య ఠాక్రే కామెంట్స్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!