Rakesh Reddy
Author- NTV Telugu-
Adivi Sesh: నాగార్జున మేనకోడలిని పెళ్లి చేసుకోబోతున్న అడివి శేష్ ?
Adivi Sesh: టాలీవుడ్ లో మరో పెళ్లి బాజా మోగబోతుంది.. అతడెవరో కాదు మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్ అయిన హీరో అడవి శేషు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాను పెళ్లి చేసుకోబోతున్నది మరెవరినో కాదు అక్కినేని సుప్రియ. ఈమె స్వయానా అక్కినేని నాగార్జునకు మేనకోడలు. -
Mukesh Ambani : అంబానీ లిఫ్ట్ చూశారా? డబుల్ బెడ్రూం అంత ఉంటుంది
Mukesh Ambani : భారతదేశంలోనే అత్యంత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ లగ్జరీ ఇల్లు `యాంటిలియా` గురించి వినే ఉంటారు. ముంబాయి అల్టామౌంట్ రోడ్‌లో యాంటిలియా భవనం ఉంది. -
Balagam Movie: ‘ఆర్ఆర్ఆర్’ రికార్డును బద్దలు కొట్టిన ‘బలగం’
Balagam Movie: తెలంగాణ నేటివిటీతో తక్కువ బడ్జెతో నిర్మాణమై సూపర్ హిట్ గా నిలిచిన సినిమా బలగం. ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా నవ్వించి.. ‘జబర్దస్త్’ షోలో మరెన్నో స్కిట్లతో బుల్లితెరపై ప్రేక్షకులను అలరించిన వేణు యెల్దండి తొలిసారిగా మెగా ఫోన్ పట్టి డైరెక్షన్ చేశారు. -
Titanic Ship: సముద్రంలో మునిగిన టైటానిక్ షిప్ ఇలా ఉందా.. శకలాల 3డీ స్కాన్ చిత్రాల వెల్లడి
Titanic Ship: టైటానిక్ షిప్ ఇదో అప్పటివరకు ప్రపంచానికి పరిచయం కానటవంటి భూతల స్వర్గం. ఈ షిప్ సరిగ్గా 111ఏళ్ల కిందట తన తొలిప్రయాణం పూర్తి కాకుండానే సముద్రంలో మునిగిపోయింది. -
Tamilnadu : బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ముగ్గురు మృతి
Tamilnadu : తమిళనాడు రాష్ట్రంలో తీవ్ర విషాదం నెలకొంది. విరుదునగర్ జిల్లా శివకాశిలోని బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు దాటికి ముగ్గురు ప్రాణాలు కోల్పోగా అనేక మందికి గాయాలయ్యాయి. -
Esha Gupta : జర బట్టలేసుకో.. కుర్రాళ్లు చూస్తున్నారు
-
Yashika Aannand : ఎర్రటి దుస్తుల్లో యాపిల్‌లా ఉన్నావ్..
-
Madhya Pradesh : పెళ్లి వేదికపై విషాదం.. విషం తాగిన వధూవరులు
Madhya Pradesh : మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి వేడుకలో ఘోరం జరిగింది. పెళ్లి తంతు జరుగుతుండగానే నవ దంపతులు విషం తాగారు. ఈ ఘటనలో పెళ్లికొడుకు మరణించగా.. నవ వధువు ఆస్పత్రిలో విషమ పరిస్థితిలో చికిత్స పొందుతుంది. మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. -
America Crisis: అమెరికాను పట్టిన ఆర్థిక బూచి.. డేంజర్ జోన్లో 80లక్షల ఉద్యోగాలు
America Crisis: గతేడాది శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. దీంతో జనాలు తీవ్ర ఇబ్బందులకు లోనయ్యారు. దాదాపు అదే పరిస్థితి ఇటీవల పొరుగున ఉన్న పాకిస్తాన్ లో కూడా తలెత్తింది. దీంతో తినడానికి కూడా తిండి దొరకక జనాలు నానా ఇబ్బందులు పడుతున్నారు. -
Deepika Padukone : దీపికా కండిషన్స్ కి బిత్తరపోయిన శింబు… మరో మాట లేకుండానే..
Deepika Padukone : కెరీర్ స్టార్టింగ్ నుంచి డిఫరెంట్ స్టైల్ తో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో శింబు. వల్లభ, మన్మధ లాంటి యూత్ ఫుల్ చిత్రాలతో అలరించాడు. ప్రస్తుతం విభిన్నమైన చిత్రాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. శింబు చివరగా మానాడు చిత్రంతో హిట్ కొట్టాడు.
తాజావార్తలు
-
Sanatana Row: తమిళనాడులో ‘‘సనాతన ధర్మం’’పై వివాదం.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
-
Supreme Court: తమిళనాడు ‘‘మైండ్ సెట్’’ మార్చుకోవాలి.. హిందీ వ్యతిరేకతపై సుప్రీం సీరియస్..
-
PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్‌డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
-
Telangana MLC Elections : ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా షురూ.. గ్రాడ్యుయేట్స్‌కు కీలక అలర్ట్
-
US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!