Rakesh Reddy
Author- NTV Telugu-
BRO : ఏంటి ‘బ్రో’ ఇది… ఐటమ్ సాంగ్ కు ఆ స్టార్ హీరోయినా ?
BRO : రోజుకో కొత్త అప్ డేట్ ఇస్తూ మరింత క్యూరియాసిటీ పెంచేస్తున్నారు ‘బ్రో’ చిత్రయూనిట్. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. -
Naresh-Pavitra Lokesh : నాకు మరో అమ్మ దొరికింది..ఉద్వేగభరితమైన నరేష్
Naresh-Pavitra Lokesh : ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ఎవరంటే పవిత్రలోకేష్ నరేష్ అని ఎవరిని అడిగినా ఠక్కున చెబుతారు. వీకే నరేష్ ప్రతిష్టాత్మక సినీ నిర్మాణ సంస్థ విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌పై నిర్మించిన చిత్రం మళ్లీ పెళ్లి. ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు దర్శకత్వం వహించారు. -
Samantha: లిప్ లాక్ లే కాదు.. వెబ్ సిరీస్లో అంతకు మించి ఉంటాయట
Samantha: ఏం మాయ చేశావే తో ప్రేక్షకులను మాయచేసేసింది సమంత. వరుస హిట్లు కొట్టేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కెరీర్ పీక్స్ లో ఉండగానే నాగచైతన్య ప్రేమించి వివాహం చేసుకుంది. కొన్ని కారణాల వల్ల ఇద్దరిమధ్య విబేధాలు వచ్చి విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటోంది సమంత. -
Sarath Babu : నేడు చెన్నైలో శరత్ బాబు అంత్యక్రియలు
Sarath Babu : సీనియర్ నటుడు శరత్ బాబు మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. గత కొన్నిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న శరత్ బాబు సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. శరీరంలో ఇన్‌ఫెక్షన్ పెరగడంతో ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలు వంటి మల్టీపుల్ ఆర్గాన్స్ దెబ్బతిన్నాయి. -
Sangeetha : వామ్మో హీరోయిన్ సంగీత తల్లి అలాంటిదా.. అంతగా టార్చర్ చేసిందా ?
Sangeetha: ఒక్క ఛాన్స్ అంటూ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది సంగీత. కృష్ణవంశీ దర్శకత్వంలో ఖడ్గం సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. మంచి నటనతో ప్రత్యేక అభిమానులను సొంతం చేసుకుంది. ఇక ఎక్కువగా ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరైన సంగీతకు నిజ జీవితంలో మెకు సినిమా కష్టాలు తప్పలేదు. -
Apsara Rani : అదరహో అనిపించే అందాల ‘అప్సర’స
-
2000Note Ban : నోట్ల రద్దు సమయంలో ప్రధాని రూ.2వేల నోటుకు ఒప్పుకోలేదట.. కానీ
2000Note Ban : 2000 నోటును రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా సెప్టెంబర్ 30 వరకు ఉంచిన నోట్లను బ్యాంకులకు వెళ్లి మార్చుకోవచ్చని ఆర్బీఐ ప్రజలకు తెలిపింది. -
Chandragiri: శానంభట్ల మంటల మిస్టరీ వీడింది.. జనాలను హడలెత్తించిన కీర్తి
Chandragiri: కొత్త శానంబట్ల గ్రామంలో తలెత్తిన మంటల మిస్టరీ వీడింది. ఎప్పుడు ఎక్కడ మంటలు మండుకుంటాయోనని భయభ్రాంతులతో బిక్కుబిక్కుమంటూ అక్కడివారు గడిపారు. చంద్రగిరి మండలంలోని శానంభట్ల గ్రామం తిరుపతికి దాదాపు 15 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. -
Large Explosion : అమెరికాలోని పెంటగావ్ సమీపంలో భారీ పేలుడు
Large Explosion : అమెరికాలోని పెంటగాన్ సమీపంలో భారీ పేలుడు చోటు చేసుకుంది. దీంతో పెద్ద ఎత్తున పొగ వ్యాపించింది. వాషింగ్టన్ డీసీ లోని పెంటగావ్ కాంప్లెక్స్ సమీపంలో పేలుడు సంభవించడంతో అక్కడ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. -
Sarath Babu Passes Away: సీనియర్ నటుడు శరత్ బాబు మృతి.. సంతాపం తెలిపిన జనసేనాని
Sarath Babu Passes Away: టాలీవుడ్లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న( ఆదివారం) ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ మృతి చెందగా.. నేడు(సోమవారం) సీనియర్ నటుడు శరత్ బాబు(71) కన్ను మూశారు.
తాజావార్తలు
-
The Paradise: ‘ ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
-
Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
-
Tata Sons: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్‌కే.. లొల్లి తప్పదా?
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!